Saturday, 28 Nov, 2026

సేవా దిశలో అనురాధా కొయిరాలా

మదర్ ధెరిసా స్ఫూర్తి తో సేవా దిశగా అడుగులు వేసిన అనురాధ కొయిరాలా నటి మనీషా కొయిరాలా మేనత్త 1993 లో మైటీ నేపాల్ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి భారత సరిహద్దు నేపాల్ లో వేశ్య వృత్తి లో వున్న మహిళల్ని అక్రమ రవాణాకు గురవుతున్న  వారిని కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇరవైనాలుగేళ్ళుగా 12 వేల మంది అమ్మాయిలను కాపాడి కొత్త జీవితాలను ప్రసాదించారు. ఆమె కృషిని గుర్తించిన నేపాల్ ప్రభుత్వం సెప్టెంబర్ 5,వ తేదీని అక్రమ […]

సడలని సమరోత్సాహం దీపామాలిక్

2016 పారా ఒలంపిక్ క్రీడల్లో షార్ట్ ఫుట్ విభాగంలో రాజిత పతకాన్ని అందుకున్న మొదటి క్రీడాకారిణి దీపామాలిక్. అనుకోని ప్రమాదంలో వెన్ను పూస దెబ్బ తిన్నా, చెక్రాల కుర్చీకే పరిమితం అయినా, బ్యూటీ క్వీన్ గా సామాజిక కార్యకర్త గా తనను తాను మలుచుకుని పారా ఒలంపిక్ పతకానికి ముందే ఎన్నో సహస క్రీడల్లో పతకాలు అందుకుంది దీపా మాలిక్. హిమాలయాలకు కార్ రేస్ లో పరుగులు తీసిన పరా ప్లీజిన్ దీపా.

సాహసానికి నిర్వచనం దీపా కర్మాకర్

క్రిందటి సంవత్సరం రియో ఒలింపిక్స్ కి ఎంపికైన క్రీడాకారిణి దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం తేలేక పాయినా ప్రోడనోవా విన్యాసం చేసి అందరిని ఆశర్యం లో ముంచెత్తారు. ప్రస్తుతం దీపా త్రిపుర విశ్వ విద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో పీ.జీ చేస్తుంది. 2014లో గ్లాస్కో కన్వీనల్స్ లో రాజితం అందుకుని ఈ ఘనత సాధించిన తోలి భారతియురాలిగా రికార్డుకెక్కారు. గత ఏడాది దీప అర్జున్ అవార్డు అందుకున్నారు.

విలక్షణ నటి బారతి కి పురస్కారం

1960- 80 ల్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అగ్ర హీరోల సరసన స్టార్ నాయిక భారతీ విష్ణు వర్ధన్ ను పద్మ పురస్కారం వరించింది. 1975లో కన్నడ నటుడు విష్ణు వర్ధన్ ను వివాహం చ్సుకున్నారు. నటిగానే కాకుండా గాయని గానూ పేరు తెచ్చుకున్నారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ ఆమె ఈ పురస్కారం లభించింది.

పాటకు పట్టం కట్టిన అనురాధ కు పురస్కారం

నలభై ఏళ్లకు పైగా తన గానం తో అందరిని అలరించిన అనురాధ పౌడ్వాల్ కు పద్మశ్రీ  లభించింది. 16 భాషల్లో వేల గీతాల తో పాటలకు పట్టం కట్టిన అనురాధ ఒక్క హిందీలోనే 5296 పాటలు పాడారు. ఫిలిం ఫేర్ పురస్కారాలు గౌరవ డిలిట్ డిగ్రీ ని పొందారు.

అభిననదనలు సాక్షి మాలిక్

2016 రియో ఒలంపిక్స్ లో భరత్ కు తోలి పతకం సాధించిన సాక్షి మాలిక్ పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు. సంప్రదాయాలకు ఆయువుపట్టు అయిన హరియాణా రాష్ట్రంలోని మోక్రా గ్రామంలో పుట్టిన సాక్షి మల్ల యుర్ధంలో అరి తేరిన తాతగారి స్ఫూర్తి తో రెజ్లర్ అయ్యారు. ఇప్పుడామె ఆ గ్రామానికే కాదు దేశానికే స్ఫూర్తి.

కత్తి భామ్మ కు వందనం

డెబ్బయ్ సంవత్సరాల మీనాక్షి రాఘవన్ ను కత్తి భామ్మ గారు అని పిలుస్తారు. తండ్రి రాఘవన్ నుంచి ఈ యుద్ద విద్యను సాధన చేసారు మీనాక్షి రాఘవన్. ఈ విద్య తన తో నే అంతరించిపోవడం ఇష్టం లేక యుక్త వయస్సులో వున్నా ఆడపిల్లలకు కాలకియపట్టు విద్యను నేర్పుతూన్నారామె ఈ విద్యలో ఆమెకు తిరుగే లేదు.

ఎయిడ్స్ పై పోరాటం

డాక్టర్ సునీతి సాత్మన్ ను ఎయిడ్స్ డాక్టర్స్ అఫ్ చెన్నై అంటారు. మన దేశంలో మొట్ట మొదటి  హెచ్.ఐ.వి రోగి ని గుర్తించింది సునీత. ఎయిడ్స్ పేరు చెపితేనే వణికి పోయే రోజుల్లో ఆ వ్యాధి పై వగాహన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ హెచ్.ఐ.వి వాక్సిన్స్ తయారీ సంఘం సభ్యురాలిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె మన మధ్య లేరు.

ఉచిత వైద్యానికీ గుర్తింపు

భక్తి యాదవ్ వైద్య రంగంలో నిష్ణాతరాలు 1948 లో వైద్యురాలిగా జీవితం ప్రారంభించారు. ఇండోర్ లో మొదటి ప్రసూతి నిపుణురాలు గా రికార్డు సొంతం చేసుకున్నారు. సహజ ప్రసవం చేయడం లోప్రసిద్ధురాలు. పాతికేళ్ళ క్రితం ప్రభుత్వ వైద్యురాలిగా పదవీ విరమణ చేసాక కూడా సొంతం గా క్లినిక్ ఏర్పాటు చేసి ఇప్పటికీ తొంభై నిండిన వయస్సులోను వైద్యం చేస్తూ కనిపిస్తారు.

ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని తిట్టినట్లు

నీహారికా , నీకు విసుగొచ్చిన  ఈ శకునాలు నమ్మకాలూ చాలా మందికి ఉన్నాయనుకో. కానీ ఇవెలా అర్ధం చేసుకోవాలంటే వేమన పద్యం ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. ముక్కు వంక చూసి ముక్కురంబు రుదుట  విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే ముక్కు వంకరగా ఉంటే అద్దాన్ని నిందించటం సరైన పనేనా అని . ఏదైనా ఒక పని మొదలు పెట్టినపుడు మన ప్రయత్నలోపం లేకుండా ఉండాలి. ఫలితం సరిగ్గా లేకపోతే మనం చేసిన పొరపాటేక్కడో వెతకాలి. ఆ తర్వాత […]

బిడ్డ ఆరోగ్యానికి గర్భంలోనే బీజాలు

తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యాంగా ఉంటుందని వైద్యులు చెపుతూ  వుంటారు. ఇది పూర్వీకుల నుంచి వింటున్నదే. తల్లి తీసుకునే ఆహారంపైనే కడుపులో బిడ్డ జీవితం పర్యంతం ఆరోగ్యాంగా వుంటాడని  ఇటీవల పరిశోధన చెపుతోంది. గర్భవతి తగినంత మోతాదులో ఆహారం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు గుండె సంబంధిత సమస్యలు బిడ్డ అకాల వృధాప్యనికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. తల్లి తీసుకునే ఆహారం  ద్వారానే బిడ్డకు ఆక్సిజన్ అందుతోంది. […]

వీటితో అచ్ఛం జిమ్ కి వెళ్లనట్లే

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ఏ పనైనా తేలికే. ఒక్కసారి ఎలాంటి అవసరం ఉన్నా అంతర్జాలం లోకి తొంగిచూస్తే చాలు . వెంటనే సమాధానం దొరికిపోతుంది. నెలనెలా జిమ్ కి వెళితే  తీరైన శరీరం సాధించవచ్చు. నిజమే. మరి ఉన్న బడ్జెట్ లో అన్నీ సాధ్యమౌతాయా ? కష్టమే . ఇప్పుడు చాలా చౌకగా దొరికే కొన్ని వస్తువులతో వ్యాయామం జిమ్ కంటే బాగా చేయచ్చు. జంప్ రోప్. ఇది తాడాట. భుజాలు తొడలు కాలికండరాలకు సరైన వ్యాయామం […]

కురుల అందం కోసం

జుట్టు వుంటే  ఏ స్టయిల్ అయినా ఫాలో కావచ్చు. నల్లగా ఒత్తుగా ఆకర్షనీయంగా కనిపంచే కేశాలంటే ఇష్టపడనివాళ్ళు ఎవరుంటారు. కాస్త ఓపికా శ్రద్ధ  వుండాలే కానీ సంప్రదాయ  పద్ధతుల్లో ఇంట్లోనే కురుల అందాలకు మెరుగులు దిద్దుకోవచ్చు. ఒకవంతు నిమ్మరసం రెండు వంతుల కొబ్బరినూనె కలిపి కుదుళ్ళలో మృదువుగా మస్సాజ్ చేయాలి. ఇలా చేస్తే జుట్టు తెగిపోవటం రాలిపోవడం తగ్గిపోతాయి. మెంతులు నానబెట్టి తెల్లరాక మెత్తగా రుబ్బి ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. […]

ఇప్పుడది మన పండే

ఇప్పడూ ఇవి మన దేశపు పండ్లు. హైద్రాబాద్ అనాబ్ షావీలు , నూజివీడు మామిడికాయలు అంటూ మురిసిపోవటానికి ఏవీ లేదు. దేశ విదేశాల పండ్లు మన పండ్ల మార్కెట్ లో ప్రత్యక్షమై అవే  మన పండ్లనీ అంత రుచికరమైనవి తినకపోతే జన్మ సార్ధకంకాదనీ అనిపించేస్తూన్నాయి. ఒకప్పుడు న్యూజిలాండ్ లో మాత్రమే పండే కివి పండు ఇప్పుడు మార్కెట్ లో ఎటు చూసినా కనిపిస్తాయి. కమలాలకు రెట్టింపుగా విటమిన్ సి ఆపిల్ లో కన్నా ఐదు రెట్లు ఎక్కువ […]

సినిమా నాకన్నీ ఇచ్చిందన్న సమంత

సమంత స్టార్ హీరోయినే కాదు. అందమైన అమ్మాయి. మంచి అభిరుచులు ఆలోచనలు తెలివితేటలు  పుష్కలంగా ఉన్న ఇవాల్టి  అమ్మాయి. ఆమె సినిమాలేనంత పాప్యులరో ఆమె కాబోయే పెళ్లి కూడా అంత సెన్సేషన్. ఎంతో బాగా మాట్లాడుతుంది కూడా. సినిమాల్లో ఎంత సంపాదించావు ఎంత వెనకేశవు అని చాలా మంది అడుగుతారు. దానికి నేను వెలకట్టలేను. అంటోందీ అమ్మాయి. నేను దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. సినిమా రంగం నాకు సుఖవంతమైన జీవితాన్ని అంతులేనంత ఆత్మ […]

వాళ్ళ ఫ్యాషన్ కు అణా ఐడియా జోడిస్తారు

పెళ్లి ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తే డ్రెస్ లు డిజైన్ చేయించుకోవటం దానికి జ్యూవెలరీ ఏం బావుంటుందో చూసుకోవటం ఇవన్నీ  అమ్మాయిలు ఒక్కటీ వదలరు . ప్రత్యేకంగా అన్నీ ఉండాలి. ప్రత్యేకంగా కనిపించాలి. మరిన్ని స్పెషల్ గా ఉంటె చెప్పులు మాత్రం ప్రత్యేకంగా ఉండద్దా !! అందుకే ఈ వెడ్డింగ్ షూస్ ఐడియాస్ యాప్. ఇందులో ఎన్నో చెప్పుల వరసలు డిసప్లే వుంది. కానీ ఇందులో ఓ ప్రత్యేకత వుంది. ఏ ముచ్చటైన డిజైన్లతో రౌండ్ టో […]

ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలిప్పుడు మొదలయ్యాయి

గుడి కట్టి పూజించేంతమంది అభిమానులను దక్కించుకోవటం కొంత మంది హీరోయిన్లకే దక్కింది. ఆ కొద్దీ మందిలో హన్సిక పేరు కూడా ఉంటుంది. ఒకప్పుడు కోలీవుడ్ లోఒకేసారి ఐదారు సినిమాలు చేసిన హన్సిక ఇప్పడూ ఒకే ఒక్క సినిమా చేస్తోంది. ఈ విషయం అడిగితే హన్సిక ఈ హవాలు జోరు అన్న పదాలు నేను నమ్మను. ఐదారు స్క్రిప్టులు చేస్తూ బిజీ గా ఉన్నా ఇప్పుడు ఒక్క సినిమా చేస్తున్నా అవన్నీ అప్పటికప్పుడు ఒప్పుకున్నవేవీ కాదు. ఎప్పుడో ఒప్పుకుని […]

ఎరేజర్స్ నాప్కిన్స్ తో గిన్నీస్ లో చోటు

నాలుగు రోజులు ఖాళీ దొరికితే తోచదంటారు.  వయసు  పెరిగితే డిప్రెషన్ అంటారు.  ఇంకా జీవితం  చుట్టూ ఎన్నో  కంప్లైంట్స్. కానీ మంచి హాబీ డెవెలప్ చేసుకుంటే జీవితానికో ధ్యేయం  ఉంచుకుంటే కాదు ఎదో ఒకటి  మన మనసు సంతోషపడే కార్యక్రమం  ఎంచుకోవాలి. జర్మన్ మహిళ  పెట్రా ఏంజిల్స్  చిన్నప్పటి నుంచి ఎరేజర్స్ కలక్షన్ మొదలుపెట్టింది. పెన్సిల్ తో పిల్లలు రాసే  అక్షరాలు  చెరిపేసి ఎరేజర్. ఎన్నో రకాల్లో  రంగుల్లో  ఆకారాల్లో వస్తున్న   ఎరేజర్స్ ని 112  దేశాలకు […]

అలసట పోగొట్టే స్నానం

రిలాక్సింగ్ టెక్నీక్స్  చాలా బావుంటాయి. కానీ అన్నింటి లోనూ హాయి నిచ్చేది స్నానం. అలసట తగ్గి కంటినిండా నిద్ర పట్టే  స్నానాలు చాలా ఉన్నాయి. లావెండర్ నూనె వాసన చాలా బావుంటాయి. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది. నీళ్లలో కొన్నిచుక్కల లావెండర్ నూనె అరకప్పు ఎప్పంసాల్ట్ . కప్పు వంట సోడా కలిపి స్నానం చేయాలి. ఒక వేళ టబ్  లో స్నానం చేస్తే  ఇవన్నీ కలిపి టబ్ లో పోసి ఆ నీళ్లలో సేద తీరితే ఇంకా […]

చదువుకీ ఆసక్తికీ వృత్తికీ లింకుంది

నిహారికా , భవిష్యత్తులో నేనేం అవ్వాలో నాకేది మంచి ఫ్యూచరో ఎప్పుడూ కన్ఫ్యూజన్ అంటున్నావు, ఇందుకు నువ్వు నిన్ను బేరీజు వేసుకుంటేనే మంచి సమాధానం దొరుకుతుంది. నీ స్వభావం నీ ప్రత్యేకతలు నీ నైపుణ్యాలు అన్ని కోణాలను నిస్పక్షపాతంగా జడ్జ్ చేసుకుంటే నీకేం కావాలో తేలుతుంది. సినిమాలు రాజకీయాలు క్రీడలు టెక్నాలజీ ఏ రంగం  విజేతల జీవితాలని పరిశీలించినా ఓ విషయం అర్ధం అవుతుంది. వీళ్లంతా తమకు ఆసక్తి వున్న  రంగాన్ని ఎంచుకున్నారు. సత్య నాదెళ్ల అయినా […]