Wednesday, 05 Aug, 2026

ప్రతి రోజు టమాటో.

ఈ ఎర్రని పండులో యాంటీ ఆక్సిడెంట్ లికోపెన్ వుండటం వల్ల రక్త  పోటు ను తగ్గించ గల అద్భుత ఫలం అంటున్నాయి అద్యాయినాలు. మనకు అందుబాటులో వుండే టొమాటో చూసేందుకే కాదు, తిన్నా అద్భుతమైన ప్రయోజనాలే. క్రమం తప్పకుండా ఎనిమిది వారాల పాటు టమాటో జ్యూస్ తాగితే సిస్టాలిక్  బి.పి పది పాయింట్లు తగ్గినట్లు గుర్తించారు. డయాస్టాలైక్ అంచనాలు కుడా నాలుగు పాయింట్లు తగ్గుదల వుంది. టమాటో జ్యూస్ లో కొత్తిమీర గానీ,  వాము ఆకు కలుపుకుంటే […]

చర్మ కాన్సర్ అడ్డుకునే టమాటా.

టమాటాలు చర్మ కాన్సర్ కణాలను సమర్ధవంతంగా అడ్డుకుంటాయని బహియో స్టేట్ యూనివర్సిటీ పరిసోధనల్లో వెల్లడైండి. దీనిలోని కాంపౌండ్ హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుందని, ఆరకంగా కాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయని పరిశోధకులు చెప్పుతున్నారు. టమాటా తినడం వల్ల వట్టి ఆరోగ్య లాభాల గురించి సౌందర్య పోషణలో టమాటా పాత్ర గురించి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు రుజువు చేసాయి. టమాటా ఇప్పుడొక దివ్య ఔషదం అంటున్నారు పరిశోధకులు. రోజుకు రెండు టమాటాలు తిని […]

రోజుకు ఒకటో రెండో తింటే ఎంతో మేలు

ఎరుపు రంగు టమాటాల్లో లైకోసిన్ శాతం ఎక్కువనీ ఇది చాలా మంచిదనీ డాక్టర్లు చెపుతారు. నారింజ లేదా ఎరుపు రంగుల్లోని టెట్రా సిన్ లైకోసిన్ మానవ శరీరం ఎక్కువగా పీల్చుకుంటున్నాదని  తాజా పరిశోధన. ఎర్రని టమాటాల్లో ట్రాన్స్ లికోసిన్ ఉంటే నారింజ రంగులో ఉన్న పండని టమాటాల్లో టెట్రా సిన్ లైకోసిన్ ఉంటుంది. కానీ మొత్తం మీద ఏ రూపంలో ఉన్నా లైకోసిన్ అనేది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరానికి ఎంత అవసరం అంటే మెనోపాజ్ […]