tips with coconut
బరువు తగ్గించే కొబ్బరి
స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరి ఉపయోగించి చేసిన ప్రతి పదార్థంలోనూ బరువు తగ్గించే గుణం ఉందన్నారు. సాధారణంగా వుండే కొవ్వులు కాకుండా మీడియం సైజు ట్రైగ్లినరైడ్ ఫ్యాట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోవడం అంటూ జరగదు. కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా ఒంట్లో […]
