Sunday, 29 Nov, 2026

వీటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.

ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ వాడటం అలవాటయి పోతుంది కాణీ కాయకూరలు ఏళ్ళు తృణధాన్యాలు పప్పు ధన్యాలు కలిసిన సమతుల్యాహారం తీసుకుంటే  శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి కానీ ఇవన్నీ వద్దని టాబ్లట్లు, సప్లిమెంట్ లో సరిపెట్టుకుంటారు. ఇప్పుడు సాధారణ  వ్యాయామం చేసే వాళ్ళు కార్డియో ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎదో ఒక సలహా మేరకు ప్రోటీన్ పౌడర్లు వాడేస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకే అదనపు ప్రోటీన్లు కావాలి. అంటే కనీ భోజనం బదులుగా టాబ్లెట్స్, ప్రోటీన్ […]

మనకోసం సమయం మ్మిగుల్చుకోవాలి.

నీహారికా, ఎంతటి అంతులేని పనులున్నా మన్యుష్యులకు పర్సనల్ టైమ్ అంటూ వుండాలి. ఒంటరిగా మనలోకి మనం చూసుకోగలిగే తీరిక వుండాలి. అందుకే రోజులో ఓ అరగంట పాటైనా వంటరిగా గడిపితే చక్కగా ఆలోచించగలిగితే ఎన్నో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. మంచి ఆత్మ విశ్వాసం వస్తుంది. అలాగే ఎంత వంటిల్లో పనులు ఎదురు చూస్తున్నా సరే ఉదయాన్నే లేచీ లేవంగానే పనుల్లోకి జారబడిపొతే మనకు బరువు తీరుతుంది. ఓ అరగంట ముందే లేచి కాస్త పచ్చని చెట్లను చూస్తూ […]

మొక్కను మించిన గిఫ్టే లేదబ్బా!

ఈ మధ్య కాలంలో రూఫ్ గార్డెన్ ప్రొమోషన్ బ్రహ్మాండంగా సాగుతుంది మొక్కలు ఇప్పుడు అందరికి ఇష్టమైన హాబీ అయిపోతున్నాయి. అలాగే అదే మొక్కలు ఇప్పుడు చక్కని బహుమతులు కుడా. చక్కని మొక్కల కంటే అందమైన బహుమతులు ఇంకేముంటుంది. ఆన్ లైన్ లో ఆ మొక్కల గిఫ్ట్ కోసం ఓ సారీ వెతకండి. లక్కి బాంబూ అంటే ఓ వెదురు మొక్క ప్రత్యక్ష్యం అవుతుంది. అలాగే చక్కగా మొత్తం పువ్వులతో నిండి వున్న మందార మొక్కను కుడా గిఫ్ట్ […]

ఈ యాపిల్ రంగు మారదు.

హైబ్రీడ్ కురగాయలకు తోడుగా ఇప్పటి వరకు మనం చుసిన కొన్ని రంగులకు భిన్నంగా కొత్త కొత్త రంగులతో, మరిన్ని రుచులతో ఉపయోగాలతో పండ్ల కూరలు వస్తున్నాయి. ఆపిల్ కొస్తే తెల్లగా వున్నా కాసేపు గాలి తగిలేసరికి ముదురు గోధుమ వర్ణం లోకి మరి పోతుంది. గాలి లోని ఆక్సిజన్ పండ్ల ముక్కల లో ని పాలిఫినాల్ అక్సిడైజ్ ఎంజైమ్ తో కలవడం వల్ల ఇలా కోసిన పండ్లు, కూరగాయల రంగు మారిపోతుంది. ఇలా మారిపోకుండా 20 ఏళ్ళ […]

నా సమస్యకి సమాధానం మా అమ్మే.

కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి త్వరలో విడుదల అవ్వబోతుంది. ఆ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ నిర్లప్తంగా జీవించే మనుష్యుల ద్రుక్ఫదాన్ని మార్చే సినిమా ఇది. ఇక నా విషయానికి వస్తే ప్రతి వారి జీవితంలో వత్తిదులు ఉంటాయి. అలంటి దశలో మనం చుట్టూ నా అనే వాళ్ళు వుంటే స్వాంతన లభిస్తుంది. నా అదృష్టం కొద్దీ నా కుటుంబం నాకు బలం. ఎలాంటి సమస్య వచ్చినా అమ్మకే ఫోన్ చేస్తా. ఆమెతో మాట్లాడితే మనసు […]

ఇరవై దాటితే యాంటీ ఏజింగ్ క్రీమ్.

వయస్సు 20 దాటిందంటే ప్రతి ఒక్కరు చర్మ రక్షణ కోసం శ్రద్ధ తీసుకోవాల్సిందే యాంటీ ఏజింగ్ క్రీమ్ లు ఇప్పటికే ఎన్నో వున్నాయి క్యు10, మైక్రో స్పెరిక్ రెటీనాల్ వంటి పదార్ధాలుంటే నాణ్యమైన యాంటీ ఏజింగ్ క్రీములు వాడేందుకు ఇదే మంచి తరుణం. ఇవి చర్మం పై ముడతలు, గీతాలు రాకుండా కాపాడతాయి. ఈ క్రీమ్ పగటి వేళ రాసుకునేవి, రాత్రి పడుకునే ముందు రాసుకునేవి వీలుగా విడివిడిగా ఉంటాయి. పగటి క్రీమ్స్ లో SPF కుడా […]

క్యాష్ కంటే కారక్టరే ముఖ్యం.

ఫిదా తర్వాత సాయి పల్లవి కి ఎంతో క్రేజ్ ఏర్పడింది ప్రేక్షకులలో. తెలంగాణా యాసలో ఆమె నటన అందరికి నచ్చింది. ఆమె సక్సెస్ చుసీ చూడగానే ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె డేట్ల కోసం క్యు కట్టారట. కోటి రూపాయిల ఎడ్వాన్స్ కావాలన్నా ఇస్తామన్నారట కాణీ మంచి కారెక్టరే చేస్తాను కానీ, అలా కోటి రూపాయిల కాంట్రాక్ట ఊరికే వప్పుకోను అని తిరస్కరించిండట సాయి పల్లవి. సాయి పల్లవి వుంటే ఆ సినిమా నిరాభ్యంతరంగా చూడోచ్చని […]

కాబోయే తల్లులకొ హెచ్చరిక.

కాబోయే తల్లులకోసం ఎన్నెన్నో అధ్యాయినాలు జరుగుతూనే ఉంటాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు , ఆహారం గురించిన హెచ్చరికలు, నెలలు గడుస్తున్న కొద్దీ శరీరంలో కలిగే మార్పుల గురించిన అధ్యాయినాలు, ఎన్నో రిపోర్టులు, రీసెర్చ్ లు వస్తుంటాయి. ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలు కొవ్వు పదార్దాలు ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లుల్లో ఆరోగ్య సమస్యలు రావడమే కాదు పిల్లల్లో మెదడు పెరుగుదల లో  లోపాలు తలెత్తుతున్నాయని ముఖ్యంగా వాళ్ళలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆందోళన డిప్రెషన్ […]

కధల్ బిర్యానీ తిన్నారా?

పనస తొనలు, పనస పొట్టు కూరలు, మనకు తెలుసు. ఇప్పుడు శాఖాహారుల కొసం వండితే అచ్చం మాంసాహారం లాగా కనిపించే టేస్టీ జాక్ ఫ్రూట్ బిర్యానీ తయ్యారు చేస్తున్నారు. హైదరాబాద్ రెస్టారెంట్స్ లో బార్బిక్యులలో పన్నీర్ కర్రీ దొరుకుతుంది. మటన్, చికెన్ కర్రీల కంటే రుచిగా వుంటుందీ పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ లో దొరికే పనస బిర్యానీ ని కధల్ బిర్యానీ అంటారు. కధల్ అంటే హిందీలో పనస పండు. క్యాలరీలు తక్కువగా వుండే పనసలో పోషకాలు […]

ఆ మాత్రం శ్రద్ధ చూపించద్దా?

ఎంతో ఖరీదు పెట్టి పట్టు చీరను కొంటాం ఒక్క సారి ఏ పెరున్న వాషింగ్ కు లాండ్రీకి ఇచ్చినా మొత్తం రంగులు ఏకమై గుర్తు పట్టనట్లు తిరిగొస్తుంది. అల్లాంటి సమస్య గురించి ఆలోచన వస్తే కాస్త జాగ్రత్తగా ఇంట్లోనే వుతుక్కోవచ్చు ఈ చీరను. చీర మెయిన్ కలర్ పట్ల కాంట్రాస్ట్ కలర్స్ అయితే వుతికేటప్పుడు మొత్తం చీరను ఒకే సారి నీళ్ళల్లో మున్చాకూడదు. అంచు వరకు ముందుగా కుచ్చుళ్ళు పోసి దారంతో ముడేసి అంత వరకు వుతికేయాలి. […]

ఇది జ్వరానికి పరమౌషధం.

చైనీస్ మెడిసిన్ లో పొట్ల కాయను డయాబెటీస్ చికిత్స కోసం వుపయోగిస్తారు. ఇందులో క్యాలరీలు చాలా తక్కువ. ఈ ఋతువులో వర్షాలు వస్తు వుండటం నీళ్ళు మారటం తో జ్వరాలు పట్టుకుంటాయి. జ్వరం తగ్గాక నీరసం పోవాలంటే పొట్ల కాయ దివ్య ఔషదం అని అయువేర్వేద వైద్యులు చెప్పుతారు. పోట్లకయలో పిఇచు చాలా ఎక్కువ. జీర్ణ కోశ వృధాల నివారణకు ఆహరం తర్వాత జీర్ణం అయ్యేందుకు పొట్ల కాయ ఎంతో బాగా పనిచేస్తుంది. పొట్లకాయలు అన్ని రకాల […]

ఇక్కడంతా క్షేమం. మీరు క్షేమమా?

నీహారికా, సుభాషితాలు వినడం చదవడం ఎప్పుడు మనకు లాభమే మంచి మాట మన సత్రువర్తన కు మార్గం వేస్తుంది. గాంధీ ఏమన్నారంటే, క్షమించటం మన బలహీరత కాదుఅది మన శక్తి . అసింహ పిరికి వాళ్ళ ఆయుదం కాదు. అది ధైర్య వంతుల కోసం అన్నారు. నిజంగానే క్షమించమని అడగటం  ఎంత కష్టం తప్పు మనదైనా దాన్ని వప్పుకుని ఎదుటి వారికీ సారీ చెప్పడం ఎదో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు ఆలోచిస్తాం కాణీ, ఒక చిన్న మాట పోరపాటు […]

పండగకి పట్టు చీరలే అందం.

పండగకి అసలు కళ పట్టు చీరలతోనే వస్తాయి. చిన్ని చిన్ని జరీ బుటాలతో సెల్ఫ్ బార్డర్ తో కనిపించే పట్టు చీరలు  ఆధునికమైన లుక్ ఇస్తే భారీ కాంజీవరం పట్టు సంప్రదాయపు కళతో వెలుగులు చిమ్ముతాయి. అలాగే తేలిగ్గా వుండాలని ప్లెయిన్ పట్టు చీర కట్టుకుంటే చీరను హైలెట్ చేస్తే డిజైనర్ బ్లవుజు వేసుకోవాలి. ఇక లైట్ వెయిట్ పట్టు చీరలకు కోదవేలేదు. కంచి ఆరణి ధర్మవరం, మొదలుకొని, డిజైనర్ పట్టు కుడా పండగ స్పెషల్సే. సంప్రదాయానికి […]

బీటాకెరోటిన్ పుష్కలంగా వుండే గోల్డెన్ రైస్.

అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్ధ భారత్ తో సహా వివిధ ప్రపంచ దేశాలతో కలిసి గోల్డెన్ రైస్ ను పండిస్తుంది. బియ్యంలో పసుపు కలిపినట్లు పచ్చగా ఉంటాయి ఈ బియ్యం గింజలు సాధారణంగా క్యారెట్ తో సహా ముదురు పచ్చ ఆకుకూరలు చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా దొరుకుతుంది. అయితే పండ్లు కూరగాయల పైన అధికంగా ఖర్చు పెట్టలేని పేద దేశాలతో విటమిన్ ఎ లోపం తో పసి తనంలోనే కంటి చూపును కోల్పోవడం తో […]

క్రాబ్ మీట్ బెస్ట్ ఫుడ్.

నాన్ వెజ్ తినడం ఇష్టమైతే క్రాబ్స్ ట్రయ్ చేయండి. లాభం అంటున్నారు డాక్టర్స్. డయాబెటిక్స్ ఇవి ఒక రకంగా ముందుగా కుడా పని చేస్తాయి. వీటిలో క్రోమియం అత్యధికంగా వుండి ఇన్సులిన్ కు సహకరించి చక్కరను మెటబాలైజ్ చేస్తుంది. ఫలితంగా శరీరంలోని బ్లడ్ గ్లుకోజ్ స్ధాయిలు తగ్గుతాయి. క్రాబ్స్ లో సెలీనియం అధిక మోతాదులో వుంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ త్యుమర్లకు కారణం అయ్యే కాడ్మియమ్ మెర్క్యురీ ఎర్సెనిక్ వంటి కర్సినోజెనిక్ ప్రభాల నుంచి పరిరక్షిస్తుంది. క్రాబ […]

పాదాలు శరీరంలో భాగమే.

పాదాలు ఎంతో అలసటకు గురవ్వుతాయి. దుమ్ము, మురికి, ఇరుకైన పాదరక్షలు, చమట ఇవన్నీ పాదాలకు ఇచ్చింది కలిగించేవే. మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేవి పాదాలే వాతావరణంలోని మార్పులకు చర్మం శిరోజాలు ఏ విధంగా ప్రభావితం అవ్వుతాయో పాదాలు అంతే అయితే కొంత అశ్రద్ద వల్ల బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దురదకు కారణం అవుతాయి. పగుళ్ళు ఇంకొక అదనపు సమస్య పాదాల్ని పొడిగా పరిశుబ్రంగా వుంచుకోవాలి. ప్రతి రోజు మాయిశ్చురైజర్ రాసుకోవాలి. ఆరోమా ఆయిల్ వేసినా గోరు […]

కనుబొమ్మల వెంట్రుకలు పెరుగుతాయి.

కనుబొమ్మలు కొందరికి పల్చగా ఉంటాయి. అలా కాకుండా అస్తమానం ట్వీజింగ్, ప్లక్కింగ్ చేయడం వల్ల కుడా వెంట్రుకలు కుదుళ్ళు చచ్చిపోయి వెంట్రుకలు పెరక్కుండా  పోటాయి. దీని వల్ల కుడా వెంట్రుకలు తగ్గి పల్చగా కనిపిస్తాయి. అయితే ఈ పరిస్థిని సరిచుసుకోవచ్చు. కను బొమ్మల పైన ఆముదం రాసి ప్రతి రోజు రాత్రి వేళ లైట్ గా మసాజ్ చేయాలి. ఇలా చేస్తూ వుంటే జుట్టు కుదుళ్ళకు పోషకాలు లభించి తిరిగి పెరగడం మొదలుపెడతాయి. ఐతే కొద్ది రోజులు […]

జీవన శైలి మార్పులతో కొంత ఉపసమనం.

అమోతిమలు పోవాలంటే కేవల మందులు క్రీములు మాత్రమే వాడితే లాభం లేదు. జీవన శైలి లో మార్పులు చేసుకోవాలి. అసలు కారణం గుర్తిస్తే మరింత సులువు అవుతుంది. హార్మోన్ల అసమతుల్యత, చుండ్రు, వత్తిడి, సీజనల్ మార్పులు ఏదైనా మొటిమలకు కారణం కావొచ్చు. వేపుడు, నూనె వస్తువులు మానేయాలి. వీటి బదులు పీచూ, పదార్దాలు ఎక్కువగా తీసుకోవాలి. సరైన హైడ్రేషన్ లేకపోయినా మొటిమలు వస్తాయి. ప్రతి రోజు నీరు బాగా తాగాలి. వేపాకులు , పుదీనా ఆకులూ, ద్రాక్ష […]

మొహం పైన ట్యాన్ పోతుంది.

మొహంపై నల్లని మచ్చలు పడతాయి. ఈ నలుపు విరిగేలా చేయాలంటే కొన్ని సహజమైన పద్దతులే మంచి ఫలితం ఇస్తాయి. పాలల్లో సెనగ పిండి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి ముఖం మెడ చేతులకు పట్టించి ఒక పావుగంట ఆగి కడిగేస్తే సరిపోతుంది. ట్యాన్ తొలగించడంలో నిమ్మరసం, తేనె కుడా బాగా పనిచేస్తాయి. ఇవి సమపాళల్లో తీసుకుని మొహం పైన అప్లయ్ చేసి 20 నిమిషాలు ఆరనిచ్చి, మెయిల్డ్ క్లన్సర్ తో కడిగేస్తే సరి. ఒక టీ స్పూన్ […]

అప్పుడు రెండు రంగుల ఫౌండేషన్ అవసరం.

చర్మం రంగు మెడ వెనుక చర్మం రంగు వేరువేరుగా ఉంటాయి. ఇలాంటప్పుడు స్కిన్ టోన్ కోసం రెండు రంగుల ఫౌండేషన్ వాడవలసి వుంటుంది. ఇలా వాడితేనే చర్మం మొత్తం ఒకే రంగులో సహజంగా వుంటుంది. సాధారణంగా చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే చర్మం విషయంలో క్లెంసింగ్, మాయిశ్చురైజింగ్, సన్ ప్రోటక్షన్ కీమ్స్ వంటివి రాస్తూ ఎంతో శ్రద్ద మెడ వెనక భాగంలో చూపించారు. ఈ నిర్లక్ష్యం వల్ల మెడ వెనుక భాగంలో ట్యాన్ ఏర్పడుతుంది. ఇప్పుడు […]