Wednesday, 05 Aug, 2026

అప్పుడు రెండు రంగుల ఫౌండేషన్ అవసరం.

చర్మం రంగు మెడ వెనుక చర్మం రంగు వేరువేరుగా ఉంటాయి. ఇలాంటప్పుడు స్కిన్ టోన్ కోసం రెండు రంగుల ఫౌండేషన్ వాడవలసి వుంటుంది. ఇలా వాడితేనే చర్మం మొత్తం ఒకే రంగులో సహజంగా వుంటుంది. సాధారణంగా చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే చర్మం విషయంలో క్లెంసింగ్, మాయిశ్చురైజింగ్, సన్ ప్రోటక్షన్ కీమ్స్ వంటివి రాస్తూ ఎంతో శ్రద్ద మెడ వెనక భాగంలో చూపించారు. ఈ నిర్లక్ష్యం వల్ల మెడ వెనుక భాగంలో ట్యాన్ ఏర్పడుతుంది. ఇప్పుడు […]

సరిగ్గా హైడ్రేట్ చేస్తే ఈ సమస్య వుండదు.

ఒక్కసారి మొహం పైన వేసిన ఫౌండేషన్ అక్సిడైజ్ అయిపోయి. గ్రేగా మారిపోతుంది. మేకప్ ముందు చర్మాన్ని హైడ్రేట్ చేయక పొతే ఏరకం ఫౌండేషన్ అయినా సులభంగా అక్సిడైజ్ అయిపోతుంది. బేస్ అప్లయ్ చేసే ముందర తేలిక పాటి మాయిశ్చురైజర్ లేదా ప్రైమర్ అప్లయ్ చేయాలి. పింక్ లేదా వైట్ టోన్డ్ ఫౌండేషన్లు వాడకూడదు. పసుపు లేదా నారింజ టోన్స్ ఉపయోగించాలి. ఈ షేడ్స్ కరెక్టర్లు గా పనిచేస్తాయి. బేస్ కలర్ ను ఎక్కువ సేపు చెదిరిపోకుండా ఉంచుతాయి. […]

సరైన ఫౌండేషన్ క్రీమ్ తో చక్కని చర్మం.

ముఖం మచ్చలు లేకుండా మృదువుగా కనబడటం అన్నది సరైన ఫౌండేషన్ ఎంచుకోవడం పై ఆధారపడి వుంటుంది. స్కిన్ కలర్ మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఎంచుకోవాలి. పొడి చర్మం అయితే హైడ్రేటింగ్, లేదా మాయిశ్చురైజింగ్ పదార్ధాలు వుండాలి. జిడ్డు చర్మం గలవారు ఆలివ్ ఫ్రీ లేదా మట్టి ఫౌండేషన్స్ బాగా పనికొస్తాయి. ముందుగా ముఖాన్ని క్లెంసింగ్ టోనింగ్ మాయిశ్చురైజింగ్ చేయాలి. మాయిశ్చురైజను చర్మం పిల్చుకోనివ్వాలి. ఫింగర్ టిప్స్ తో ఫౌండేషన్ కు సమంగా బ్లెండ్ చేయాలి. మెడ మరచిపోవద్దు. […]