pattu sarees
పండగకి పట్టు చీరలే అందం.
పండగకి అసలు కళ పట్టు చీరలతోనే వస్తాయి. చిన్ని చిన్ని జరీ బుటాలతో సెల్ఫ్ బార్డర్ తో కనిపించే పట్టు చీరలు ఆధునికమైన లుక్ ఇస్తే భారీ కాంజీవరం పట్టు సంప్రదాయపు కళతో వెలుగులు చిమ్ముతాయి. అలాగే తేలిగ్గా వుండాలని ప్లెయిన్ పట్టు చీర కట్టుకుంటే చీరను హైలెట్ చేస్తే డిజైనర్ బ్లవుజు వేసుకోవాలి. ఇక లైట్ వెయిట్ పట్టు చీరలకు కోదవేలేదు. కంచి ఆరణి ధర్మవరం, మొదలుకొని, డిజైనర్ పట్టు కుడా పండగ స్పెషల్సే. సంప్రదాయానికి […]
పండగ వేల పట్టే బావుంటుంది.
శ్రవణ మాసం నోముల పండగ ఇలాంటి పండగ వేళ చక్కని పట్టు చీరలో, లేదా పట్టుకి బదులు చందేరి సిల్క్, భాగల్ పూరి సిల్క్ చక్కగా వుంటాయి. ఈ చీరలు తేలికగా చిన్ని బుటీలతో ఉంటాయి. ప్లెయిన్ చందేరీ సిల్క్ కు జతగా ప్రింటెడ్ కలంకారీ బ్లవుజ్ వేసుకున్నా కొత్తగా కనిపిస్తుంది. పట్టు అన్చులున్న రాసిల్క్, జాట్ సిల్క్ లు కుడా పండగ ప్రత్యేకమే అలాగే ఆధునికంగా కనిపించాలంటే ఎలాంటి డిజైన్లు లేని సాదా పట్టు చీరలు, […]
