golden rice
బీటాకెరోటిన్ పుష్కలంగా వుండే గోల్డెన్ రైస్.
అంతర్జాతీయ వారి పరిశోధనా సంస్ధ భారత్ తో సహా వివిధ ప్రపంచ దేశాలతో కలిసి గోల్డెన్ రైస్ ను పండిస్తుంది. బియ్యంలో పసుపు కలిపినట్లు పచ్చగా ఉంటాయి ఈ బియ్యం గింజలు సాధారణంగా క్యారెట్ తో సహా ముదురు పచ్చ ఆకుకూరలు చిలకడ దుంపల్లో బీటా కెరోటిన్ పుష్కలంగా దొరుకుతుంది. అయితే పండ్లు కూరగాయల పైన అధికంగా ఖర్చు పెట్టలేని పేద దేశాలతో విటమిన్ ఎ లోపం తో పసి తనంలోనే కంటి చూపును కోల్పోవడం తో […]
