Sunday, 09 Aug, 2026

కాబోయే తల్లులకొ హెచ్చరిక.

కాబోయే తల్లులకోసం ఎన్నెన్నో అధ్యాయినాలు జరుగుతూనే ఉంటాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు , ఆహారం గురించిన హెచ్చరికలు, నెలలు గడుస్తున్న కొద్దీ శరీరంలో కలిగే మార్పుల గురించిన అధ్యాయినాలు, ఎన్నో రిపోర్టులు, రీసెర్చ్ లు వస్తుంటాయి. ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలు కొవ్వు పదార్దాలు ఎక్కువగా వుండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లుల్లో ఆరోగ్య సమస్యలు రావడమే కాదు పిల్లల్లో మెదడు పెరుగుదల లో  లోపాలు తలెత్తుతున్నాయని ముఖ్యంగా వాళ్ళలో హార్మోన్ల అసమతుల్యత వల్ల ఆందోళన డిప్రెషన్ […]

గర్భిణీలకు పోషకాహరం

గర్భిణీల న్యూట్రిన్స్ ఎక్కువగా వుండే ఫుడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఆరోగ్యం బావుంటుంది అని డాక్టర్లు చెప్పుతున్నారు. మన దేశం లో దాదాపు 90 శాతం మంది ప్రోటీన్స్ లేని ఆహారమే తీసుకుంటున్నారు. శరీరం బరువును బట్టి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్, బీన్స్ లో ప్రోటీన్స్ ఎక్కువ. మెదడు అభివృద్ధికి చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పాలల్లో ఐరన్ అధికంగా వుంటుంది. పుట్టే […]