Sunday, 29 Nov, 2026

స్వేదం మరకలు ఇలా పోతాయి.

అందమైన ఖరీదైన వస్త్రాల పియన్ కుడా స్వేధం, యాంటీ- పాస్పరెంట్ కలిసి పసుపు రంగులో, డార్క్ కలర్ లో మచ్చలు పడతాయి. లేత రంగు షర్లులు, జాకెట్లు బహుములాలలో ఈ మరకలు ఎక్కువగా కనిపిస్తాయి. లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్లు లేదా గాఢమైన వాషింగ్ పౌడర్ లు వాటిని వేసి 15 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో నానా నివ్వాలి. స్వేదానికి వాసనా వుండదు అయితే చర్మం పైన గల బాక్టీరియాతో కలిసి దుర్వాసన వస్తుంది. ఫ్యాబ్రిక్స్ వీటిని […]

కష్టం వస్తే పంచుకోవాలి.

నీహారికా, ఈ ప్రపంచం ఎప్పుడూ మన ముందుకు సవాళ్ళను తెస్తూనే వుంటుంది. అన్నీ తేలికగా పరిష్కరిమ్చుకోలేము కుడా. సంతోషం  మొత్తం మాయమైపోయి డిప్రెషన్ వస్తుంది. ఒక్కో సారి హార్మోన్ల అసమతుల్యత కారణంగా కుడా ఇలాంటి  డిప్రెషన్స్  ఆడవాళ్ళకి సహజం అనుకో. అన్నిటికి చికిత్సలు వున్నాయి అయితే మనస్సు వత్తిడి కి కారణం ఇంకేదో అయితే   మాత్రం మనం కొత్త ప్రదేశానికి వెళ్లడమో లేదా ఇష్టమైన స్నేహితులతో మనస్సు విప్పి మాట్లాడుకోవదమో చేయాలి. మన పట్ల మనక […]

నేడే రాఖీ పూర్ణిమ.

ఈ రోజు రాఖీ పౌర్ణమి లోకంలో సోదరీ సోదర సంబంధాలు చక్కగా  వుండాలని చెప్పే సూత్ర బంధం ఇది శ్రవణ పూర్ణిమ రోజు చిన్నవాళ్ళు తమకి ఎవరిపైనా గురి వుందో ఆ పెద్దల చేతికి రాఖీ కత్తి ఆశీస్సులు పొందుతారు. మార్గదర్శకునిగా వుంటూ నా రక్షణ బాధ్యతలను చుసుకోవని హృదయ పూర్వకమైన  అభిప్రాయంతో కట్టు బడే పవిత్ర సూత్రం ఇది అందుకే ఇది సూత్రం కూడా. బలిచక్రవర్తి తన రక్షకుడిగా భావిస్తూఅతని సోదరి అతని చేతికి రక్షగా […]

సూర్య కాంతే దీనికి మందు.

ఇప్పుడు పూర్తిగా ఎ.సీల్లోనే గడిపేస్తుంటారు. ఇక ఆఫీస్ లయితే సెంట్రల్ ఎ.సి ఇక పూర్తిగా మూసేసిన తలుపుల మధ్య పని చేసేవారికి సరైన కాంతిలోపించడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటే డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు డాక్టర్లు. ఇలాంటి డిప్రెషన్ కు ఒక్కటే గుర్తు. వాళ్ళకి సామాజిక కార్యకలాపాల పట్ల ఆసక్తి వుండదు. ఏకాగ్రత కుదరదు చాలా అలసట గా వుంటారు. ఎక్కువసేపు నిద్రపోతారు కూడా. దిగులుగా, చిరాకుగా కార్బోహైడ్రేడ్స్ పట్ల ఇష్టంతో వుంటారు. దీనికి […]

స్టార్ ఇమేజ్ నాకు వద్దే వద్దు.

సినిమాల్లో స్టార్స్ నటించనక్కరలేదు అంటుంది ఆలియా భట్. కధల్లో ఇమిడేలా పాత్రలు వుండాలి. డియర్ జిందగీ లో షారుఖ్ తో కలిసి నటించాను ఆయనో గొప్ప నటుడు. ఆలియా పాత్ర ఆయన కోసమే వుంది. నేనయినా అంత. నేను ఎప్పుడైనా స్టార్ ని అనుకొన్నానంటే అంతకంటే చెడ్డ విషయం ఇంకొక్కటి  లేదు ఇవ్వాళ అగ్ర తార అనిపించుకోంటాం. రేపు ఆ ఇమేజ్ అంతా పోవచ్చు. అందుకే పాత్రల ద్వారా నాకు గుర్తింపు రావాలి. సినిమా వాళ్ళను ఆధారం […]

సహజంగా వుండటం నా అలవాటు.

నా గురించి ఎవరేం అనుకున్నా నాకు అనవసరం. ప్రతి అభిప్రాయాన్ని పుట్టించుకుని దానికి సమాధానాలు ఇస్తూ పొతేనే అంటుంది శృతి హాసన్. మన గురించి ఎవరేం అనుకుంటున్నారు తదేకంగా పట్టించుకునేంత తీరిక ఎక్కడిది. పైగా నాకు ఇలాంటి ఆసక్తి లేదు కుడా.మన తప్పులు మనకి తలియాలి? వీటిని బయట పెట్టుకోవలసిన అవసరం ఏముందీ….వృత్తి పరంగా  నా లోటు పట్లని ఎప్పటికప్పుడు తెలుసుకుని దిద్దుకుంటాను. సామాజిక అనుసంధాన వేదికల ద్వారానే నా అభిప్రాయాలు బయట పెట్టడం నాకు ఇష్టంవుండదు. […]

నేనలా ఉండను.

లై సినిమా తో తెలుగు తెరకు పరిచయం అవుతుంది మేఘా ఆకాష్…… నితిన్ కధానాయకుడుగా వస్తున్న ఈ చిత్ర 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చైత్ర అన్న యువతిగా నటిస్తున్న. వ్యక్తిగత జీవితానికి ఎలాంటి పోలిక లేని కొత్త పాత్ర ఇది. చైత్ర హుషారైన అమ్మాయి నేను నిశబ్ధంగా ప్రశాంతంగా గడుపుతాను. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను కానీ తెలుగు సినిమానే ముందు విడుదల అవుతుంది. ఎంతో కష్టపడి ఈ సినిమా చేసాను. […]

పగిలిన పెదవుల కోసం.

హార్మోన్ల లోపం గావచ్చు. వాతావరణం కావచ్చు. పెదవులు పగిలి పోయి రక్తం వస్తుంటాయి. చల్లని వాతావరణంలో ఎయిర్ కండీషన్డ గదుల్లో పనిచేయడం వల్ల కుడా ఇలాంటి సమస్య ఎదురవ్వవచ్చు. లేదా ఎండకు ఎక్కువ ఎక్స్ పోజ్ అయినా, కొన్ని రకాల కాస్మెటిక్స్ వాడకం వల్ల, తరచూ పెదవులు కొరుక్కోవడం, డీహైడ్రేషన్ కుడా పెదవులు పోడిబారటానికి కారణం కావొచ్చు. దీనికి లిప్ బామ్స్ రాయడం వల్ల పెద్దగా ప్రయోజనం వుండదు. ముఖ్యంగా సువాసనలు గల మెంధాల్ వంటివి వాడితే […]

బరువైన ఆభరణాలు వద్దు.

పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ భారీగా వుండే కర్ణాభరణాల కారణంగా ఒక్క సారి చెవి రంద్రాలు పెద్దవై పోతాయి అందుకే వీటిని ప్రత్యేక సందర్భాలకు పరిమితి చేయాలి. ఒక వేళ ఇప్పటికే చెవి తమ్మెలు జారినట్లు అనిపిస్తే డేర్మాటో సర్జన్ చెవి తమ్మెల్ని కుట్టు వేయడం లేదా సాగిన చెవి భాగానికి స్కిన్ గ్లూ వేయడం వంటివి చేస్తారు. సర్జన్ వేరే రంధ్రం చేసి తిరిగి చెవి పోగులు సరిగా పెట్టుకోగాలిగేలా సారి చేస్తారు. అందుకే ఇంతవరకు […]

మేకప్ క్రీమ్స్ తో ఎలర్జీలు.

ఇప్పుడు మేకప్ మెటీరయల్, హెయిర్ కలర్స్, తలకు వేసే డై తో ఎన్నెన్నో ఎలర్జిక్ రియాక్షన్స్ రావొచ్చు. ఏదైనా మేకప్ కారణంగా అయితే కళ్ళ చుట్టూ ఎర్రగా అయిపోవడం జరుగుతుంది. కొద్ది సార్లు షాంపు, ఫేస్ వాష్ ల వల్ల కుడా ఎలర్జీ రావొచ్చు. కండీషన్ ను బట్టి యాంటీ- ఎలర్జిక్   టాబ్లెట్ వేసుకోవచ్చు. డెర్మటాలజిస్ట్ సలహా మేరకు మైల్డ్ కార్టిసాన్ క్రీమ్ వాడినా పర్లేదు. నెటాఫిల్ డామ్ వంటి మాయిశ్చరైజర్ రాయచ్చు. కొద్ది కాలం […]

దోమ కాటు మచ్చలు పడ్డాయా.

దోమలు, ఇతర కీటకాలు కుట్టినప్పుడు ఒక్కో సారి మచ్చలు గాట్లు పడతాయి ముఖ్యంగా కాళ్ళు ముంజేతులపై మచ్చలు కనిపిస్తాయి. పిల్లలు చిన్నగా వున్నప్పుడు ఈ కాట్లకు అత్యంత సెన్సిటివిటీ వుంటుంది. దీన్ని వ్రురిగా సింప్లక్స్ అంటారు. ఇటువంటి కాట్ల పైన ఏర్పడే ర్యాష్ దూరంగా వుండి, అటు తర్వాత మచ్చలు మిగిలిపోయి. దీన్నే వైద్య పరిభాషలో సోప్స్ కొనేందుకు హైడ్రోక్వినాన్ అనే క్రీము బాగా పనిచేస్తుంది. కోజిక్ యాసిడ్, ఎజెలైక్ యాసిడ్ వంటివి వుండే క్రీములు  కుడా […]

పాపం అన్నగారూ పసివాడే కదా.

నీహారికా, సినిమా ప్రేమలకు వాస్తవమైన అంశాలకు ఇప్పుడు చాలా తేడా వుంతుని. ఒక నాటకం, సినిమా ఇది మనోరంజకాలు సంతోష పెట్టేందుకు ఇందులో  ఎన్నో కల్పితాలుంటాయి. ఒక సినిమాలో అన్నగారు తమ్ముళ్ళ పై వినరత మైన మమకారంతో త్యాగాలు చేస్తాడు. పసి పిల్లాడు చెల్లిని ప్రాణసమానంగా ప్రేమిస్తాడు. కానీ నిజ జీవితంలో తనకు చెల్లిలో తమ్ముడో పుడితే పిల్లలు కొంతసేపు ఉత్సాహ పరిచినా ఆ కొత్త సభ్యుని రాకతో తనకు వున్నా సౌకర్యాల్లో ఒక్కటి పోయినా సహించదు. […]

షాపింగ్ చేస్తే దిగులు మాయం.

దిగుళ్ళు, విచారాలు, బాధలు, చిరాకులకు రిటెయిల్ దేరఫీ బాగా ఉపయోగ పడుతుంది అంటున్నారు నిపుణులు. అంటే షాపింగ్ చేయడం వల్ల దిగుళ్ళు విచారాలు మనలోకి రాకుండా నియంత్రణ లో వుంటాయని దిగులు దిగామింగాడంలో షాపింగ్ బాగా సహకరిస్తుందని భావన. షాపింగ్ ఒత్తిడిని తగ్గించడం లో మోటివేట్ చేస్తుంది. ఎదో ఒక  బడ్జెట్ లో కొనుక్కుంటే పర్లేదు. అలాగని విండో షాపింగ్ ఆన్ లైన్ బ్రౌజింగ్ లో ఏవీ పని చెయ్యవు. మనమెంత విలువైన వాళ్ళమో మనస్సు తూకం […]

క్రిమి కీటకాలు చేరుతాయ్!

ఇల్లే కదా స్వర్గ సీమ అంటుంటారు గానీ ఆ ఇల్లు శుబ్రంగా ఉంచుకోకపొతే మాత్రం నరకమే. ఇంటిని ఎంతగా క్లీన్ చేస్తే క్రిమికీటకాలకు అంతగా దూరంగా ఉండచ్చు. చేసేందుకు చిన్నగా ఉంటాయి కానీ క్రిముల వల్ల ఆరోగ్యానికి సమస్యే. ప్రతి సారీ భోజనం అయినా వెంటనే ఆ ప్రదేశం శుబ్రం చేయాలి. ఎంగిలి పాత్రలు సింక్ లో వదిలేయకుండా శుబ్రం చేయాలి. లేదా బయట ఉంచేయాలి. అలగ్ పచ్చదనం వుంటే ఇంటికి మంచిది అంటాం కానీ పూల […]

క్రమశిక్షణగా చేస్తే ఫలితం తప్పనిసరి.

పుట్టిన పాపాయికి ఏడాది దాటాక ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ మొదలుపెట్టచ్చు  అంటున్నారు ఎక్స్ పార్ట్స్. మంచి ఆరోగ్యం కావాలనుకొంటే  కనీసం 30 నిమిషాల పాటు ఎక్సర్ సైజులు చేయాలి. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ పాటిస్తే రెగ్యులర్ గా వ్యాయామం కంటిన్యు చేసే వీలు కల్పించుకోవచ్చు దగ్గరగా వుండే జిమ్ ఎంచుకోవాలి. ప్రతి రోజు ఒకే సమయానికి జిమ్ కు వెళ్ళే లాగా ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ జిమ్ కు వెళ్ళడం కుదరకపోతే వాకింగ్ కోసం సమయం కేటాయించుకోవాలి. ప్యాటీ, […]

ఇవి తింటే వెంటనే రిలాక్స్.

మనస్సు వత్తిడి  అతిగా తినేస్తారు కొందరు. అస్సలా వత్తిడి వల్లే చిరాకు పరాకు ఎక్కువై ఎం తోచక తినేస్తారు. అప్పుడే డైట్ విధానాలు మారిపోతాయి జాగ్రత్త అంటారు న్యుట్రీషనిస్టులు. మనస్సులో వత్తిడి  పెరిగితే క్యాలరీలు అధికంగా వుండే పదార్ధాల వైపు మనస్సు లగేస్తూ వుంటుంది. అటువంటి సమయంలో ఓ గ్లాసుడు నీళ్ళు తాగి పది నిమిషాలు వెయిట్ చేస్తే తేడా తెలుస్తుంది అంటున్నారు. ఒక కప్పు హెర్బల్ టీ ఎపిటైట్ ను సంతృప్తి కలిగించడంలో  ఎంతగానో ఉపకరిస్తుంది. […]

వైఫై కంటే నష్టం ఫోన్ వల్లనే.

ఇంట్లో 24 గంటలు వైఫై ఆన్ లో వుండటం వల్ల లాభమా? నష్టమా? అస్తమానం ఆన్ లో వుదవచ్చు, ఆస్ట్రేలియా అని ఎన్నో డౌట్స్ వస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, వైఫై రోటర్ల విడుదల చేసే తక్కువ స్ధాయి ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ వల్ల ఆరోగ్యం పైహానికర ప్రభావాలున్నట్లు ఎలాంటి ఆధా రాలు లేవు గనుక వైఫై నష్టం లేదు గానీ రాత్రి వేళల్లో కుడా స్విచ్ ఆఫ్ చేయక పొతే ఫోన్ లో ఛాటింగో, ఫేస్ బుక్కో […]

కొన్ని టెన్షన్స్ స్త్రీలకు మంచివే.

టెన్షన్ పడితే రక్తపోటు గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమాస్యలు వస్తాయని డాక్టర్లు చెప్పుతూ వుంటారు కానీ, స్త్రీల విషయంలో టెన్షన్ మంచిదే అంటున్నాయి అధ్యాయినాలు. సాధారణంగా ఆడవాళ్ళకి తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించరు. అలంటి సమయంలో వారిలో ఆరోగ్యం గురించి టెన్షన్ మొదలైతే  మంచిదే కదా. 40 ఏళ్ళు దాటాక ఆరోగ్య శ్రద్ధ వస్తే అందుగురించి టెన్షన్ పడితే ఇక వార్ధక్యం మీద పడే దాకా జాగ్రత్తగా ఉంటారంటున్నారు. అలాగే వృత్తి  వ్యాపారాల […]

సినిమా కోసం ఎంత అయినా కష్ట పడతా.

అలియాస్ జనకి ‘ రన్’ వంటి సినిమాల్లో నటించిన అనీషా ఆంబ్రోస్ ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్ లో ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇప్పుడామె మంచు మనోజ్ తో ఒక్కడే మిగిలాడు సినిమా చేస్తుంది. అనితా ఆంబ్రోస్ వృత్తి రిత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కుడా గ్లామర్ పరిశ్రమ పట్ల ఆకర్షణలో సినిమా రంగం వైపు వచ్చేస్తున్నారు. ఆంబ్రోస్ ఇందుకు మంచి ఉదాహరణ ఉద్యోగానికి నటనకు […]

చర్మం పోదిబారుతుందా?

సాధారణంగా చల్లని గాలి, నిద్రలేవడం, తీయని పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి చర్మానికి సమస్యలు తెస్తాయి. చర్మం పొడిబారకుండాతేలిక పాటి క్లెన్సర్స్ తో ముఖం కడుక్కోవాలి. అరటి పండు చిదిమి మొహానికి పట్టించి పెసర పిండి తో స్క్రబ్ చేయాలి. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్ నువ్వుల నూనె లో ఎదో ఒక్కటి ఎంపిక చేసుకుని స్నానానికి ముందు పట్టించి మసాజ్ చెసుకుంటే పొడి చర్మం రాష్ వంటివి తగ్గుతాయి. ఆయిలీ, సెన్సిటివ్ చర్మం […]