Tips to maintain feet
పాదాలు శరీరంలో భాగమే.
పాదాలు ఎంతో అలసటకు గురవ్వుతాయి. దుమ్ము, మురికి, ఇరుకైన పాదరక్షలు, చమట ఇవన్నీ పాదాలకు ఇచ్చింది కలిగించేవే. మన శరీరంలో ఎక్కువ నిర్లక్ష్యానికి గురయ్యేవి పాదాలే వాతావరణంలోని మార్పులకు చర్మం శిరోజాలు ఏ విధంగా ప్రభావితం అవ్వుతాయో పాదాలు అంతే అయితే కొంత అశ్రద్ద వల్ల బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దురదకు కారణం అవుతాయి. పగుళ్ళు ఇంకొక అదనపు సమస్య పాదాల్ని పొడిగా పరిశుబ్రంగా వుంచుకోవాలి. ప్రతి రోజు మాయిశ్చురైజర్ రాసుకోవాలి. ఆరోమా ఆయిల్ వేసినా గోరు […]
