Sunday, 29 Nov, 2026

నిద్ర ఇచ్చే ఆహారం ఇది.

నిద్ర గురించి కంప్లెయింట్ చేసే వారు, సుఖ నిద్రకు దోహదం చేసే కొన్ని ఆహార పదార్దాలు తీసుకుంటే ఆ సమస్య దూరం అవుతుంది. సోయాబీన్, గుమ్మడి గింజల్లో ట్రీఫ్టో ఫిన్లు ఉంటాయి. ఇవి మంచి నిద్ర ఇవ్వగలవని అద్యాయినాలు చెప్పుతున్నాయి. అలాగే సహజమైన మెలటోనిన్ కలిగి వుండే చెర్రీలు కుడా సుఖ నిద్రకు సహకరిస్తాయి. మెగ్నీషియం, పోటాషియం అత్యధికంగా వుండే అరటి పండ్లు కుడా చక్కని నిద్ర ఇస్తాయి. వీటిలో కుడా పుష్కలంగా  ట్రీఫ్టో ఫిన్ వుంటుంది. […]

క్రమబద్దమైన జీవితం వల్లనే మంచి భవిష్యత్తు.

నీహారికా, మంచి అలవాట్లు జీవన విధానం వంటి మాటలు చెపితే చాలు యువతరం చెవులు మూసుకుని పారి పోతారు. వాళ్ళకేదో ఉపదేశాలు చెప్పుతున్నాం అనుకుంటుంన్నారు. సంప్రదాయ భారతీయ జీవన విధాన రూపం శిల్పాలు ప్రజలకు ఎం చెప్పారంటే క్రమబద్దమైన జీవనం వల్లనే ఆరోగ్యంగా ఉండగలదన్నారు. వేకువజామున లేవడం సూర్య నమస్కారాలు పెట్టడం ప్రతి ఒక్కళ్ళకి అవసరం అన్నారు. వయస్సులో వుండగా పాటించిన అలవాట్లే పెద్దయ్యాక కవచంగా ఆరోగ్యాన్ని కాపాడి రక్షిస్తాయని హితవు చెప్పారు. కానీ మనం 60 […]

ఇలా చేసి చూడండి.

చాలా మందికి జుట్టు పొడుగ్గా వుంటుంది కానీ పాపిట దగ్గర పల్చగా మాడుపై జుట్టు అనిగిపోయి నట్లుంటుంది. ఇలా వుంటే స్టయిలింగ్ చాలా కష్టం వెంట్రుకలు లాగి దువ్వుకోవాలి గనుక మాడు పైన, పాపిట దగ్గర జుట్టు చాలా త్వరగా ఊడిపోతుంది. జుట్టు పల్చగా వున్న చూట ఆముదం వేసి మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితాలు కనీసం రెండు నెలల్లో తెలిసిపోతాయి. చిన్ని చిన్ని వెంట్రుకలు పెరగడం మొదలు పెడతాయి. వారానికి ఒక్క […]

నగలు మెరుస్తూ వుండాలంటే.

సాదా రాళ్ళ నగలు, అన్ కట్ నగల విషయంలో కాస్త శ్రద్దగా శుబ్రం చేస్తే ఆ ఆభరణాలు మెరిసిపోతూ ఎప్పుడు కొత్తవిగా కనిపిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. షాంపులు సబ్బుల లోని రసాయినాలు నగల పై, పైపూతలా అతుక్కుని వాటి మెరుపును తగ్గిస్తాయి. అంచేత స్నానానికి ముందు నగలు తీసి బద్రపరచాలి. మేకప్ వేసుకున్నాకే నగలు పెట్టుకోవాలి. హెయిర్ స్ప్రే, పర్ ఫ్యూమ్ లు, లోషన్లు  మొదలైన సౌందర్య సాధనాల్లోని రసానాలు నగల మెరుపును తగ్గిస్తాయి కనుక […]

నా సౌందర్య రహస్యం ఇదే.

మాన్సూన్ కేర్ గురించి హీరోయిన్ నీతూ చంద్ర అడిగిందే తడవుగా పెద్ద లిస్టు ఇచ్చేసింది. సెలబ్రెటీలు ఏం తాగుతారు, తింటారు అని ఇంటరెస్ట్ చూపించే అభిమానులకు ఈ డైట్ పార్సనల్ గా కూడా ఉపయోగ పదేట్టుంది. వర్షాకాలం డైట్ చాలా లైట్ గా వుంటుంది. సూప్ ఆకుకూరలు కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటాను ఆవిరి పైన ఉడికించిన పదార్దాలు, గ్రిల్డ్ ఫిష్ లేదా పన్నీర్ తింటాను. ఇంట్లో చేసిన తాజా పండ్ల రసాలు లేదా అల్లం టీ […]

అన్ని కోట్లా అనకండి.

పారితోషకాల విషయానికి వస్తే ఎదివరకట్లా హీరోయిన్ లో కొంత మేరకు సరిపెట్టుకోనేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. సంజయ్ లీలా భన్సారీ దర్శకత్వంలో తాను నటిస్తున్న పద్మావతి చిత్రం కోసం దీపికా పడుకోనే అందుకున్న పారితోషకం 12 కోట్ల రూపాయిలు. అమ్మో అంత ఎక్కువా అన్యాయం కదా అని ఇతర నిర్మాతలు అడిగితె దీపికా అదేమంత ఎక్కువ కాదని కొట్టేసిందట. ఈ సినిమా చిత్రీకరణ కోసం ర్రెండు వందల డెట్లు ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని సినిమాలకు కాల్షీట్లు లేక […]

భాష కాదు సినిమా ముఖ్యం.

అటు వీరనారీ, ఇటు సౌందర్య రాశిగా ఒక క్రెడిట్ పోగుచేసుకుంది తమన్నా. బాహుబలి సినిమా విజయ ఫలితం తమన్నా కెరీర్ లో మేలిమి మలుపు. తెలుగు కధానాయిక గానే చేలామని అవ్వుతూ తమిళ సినిమాల్లోను సక్సెస్ రుచి చూసింది ఆమె. మహారాష్ట్రాలో జన్మించిన తమన్నా తెలుగు సినిమాల్లోనే ఎక్కువ పేరుతెచ్చుకుందామె. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కానీ నాకు అలంటి పట్టింపులు ఏవీ లేవు. సినిమారంగంలో నాకు వచ్చిన పేరుకు భాష కు సంబంధం లేదు. సినిమా […]

ఎముకల ఆరోగ్యం చాలా ముఖ్యం.

ఎముకలు ధృడంగా వుంటే ఎన్నో సమస్యలు రావు. ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కుడా. ఈ రోజుల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవడం జీవనశైలి కూర్చునే విధానం కూర్చునే సమయం అధిక బరువు ఇవన్నీ ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాన్నాయి. జాయింట్ పెయిన్స్ ఆస్ట్రియా పోరోసిన్ మోకాళ్ళ నొప్పులు, తొందరగా దెబ్బలు తాగడం, ఎముకలు విరగడం ఇవన్నీ ఎముకలు ధృడంగా లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు . ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే ఉదయం సాయంత్రం వేళల్లో కొద్ది పాటి సూర్య కిరణాల […]

వెక్కిళ్ళు వస్తున్నాయా?

వెక్కిళ్ళు వస్తే ఏం చేస్తారు? సాధారణంగా మంచి నీళ్ళు తాగుతాం కానీ అమ్మమ్మల కాలం నాటి చిట్కాలు కొన్ని వున్నాయి. వెక్కిళ్ళు వస్తే నోటి నిండా పంచదార వేసుకుని నెమ్మదిగా చప్పరిస్తూ వుంటే వెక్కిళ్ళు పోతాయి. శ్వాశ వీలైనంతగా బిగించి పట్టి నెమ్మదిగా వదలాలి. ఇలా చేసినా వెక్కిళ్ళు తగ్గుతాయి కప్పు పెరుగులో స్పూన్ ఉప్పు కలుపుకుని తిన్నా వెక్కిళ్ళు తగ్గుతాయి. తరచూ వెక్కిళ్ళు వస్తు వుంటే తాజా అల్లం  ముక్క నోట్లో ఉంచుకుని నెమ్మదిగాఅప్పరించాలి. చిన్న పిల్లలకు ఎక్కిళ్ళు  వస్తే ఓ […]

ఈ వంటింటి వైద్యం పనిచేస్తుంది.

మొటిమలకు ఇంటి వైద్యం బాగా పని చేస్తుంది. కమలా లేదా నారింజ తోక్కల్ని నీళ్ళల్లో వేసి మరగకాచి మొటిమలకు అప్లయ్ చేస్తే పోతాయి. అలాగే కీరా తురుమ కుండా మంచి ఫలితం ఇవ్వచ్చు. వెల్లూల్లి ముక్కను వాసనా అని భయపడకుండా మొటిమల పైన నెమ్మదిగా రుద్దితే కుడా తగ్గిపోతాయి. మెంతి ఆకులు మెత్తగా పేస్టు చేసి మొటిమలపై అప్లయ్ చేస్తే   మాయం అయిపోతాయి. అన్నింటి కంటే మంచి ఔషదం ఇంకేం లేదు ఎన్నో అనారోగ్యాలకు వెళ్ళే […]

డిప్యుటీ కలక్టర్ గా సింధు.

బాడ్మింటన్ స్టార్ పి.వి సింధు డిప్యుటీ కలక్టర్ గా బాధ్యతలు స్వీకరించింది. సినిఎల్ ఏ పునీటా ఆమె రిపోర్టు చేసింది. అనవసరమైన వైద్య దృవీకరణ పత్రాన్ని అందజేసింది. ఈ విషయం గురించి చెప్పుతూ తనకు ఆటే సర్వస్వమని ఆ తర్వాతే ఉద్యోగమని చెప్పుతుంది సింధు. ఆట ఒక స్ధాయి వరకు ఆడక ఉద్యోగం పై ద్రుష్టి పెడతానని, ఉద్యోగ పరంగా అవసరమైన శిక్షణ తీసుకుంటానని చెప్పుతుంది సింధు. ఏ పనయినా పరిపూర్ణమైన కృషి తో నిబద్దత తో పూర్తి […]

ఒక సమగ్రమైన లక్ష్యం వుండాలి.

నీహారికా, జీవితానికి అర్ధం వుండాలంటారు. అలా వుండాలనుకుంటే గనుకనే అర్ధవంతమైన లక్ష్యం నిర్దేశించుకుంటారు. దేశాన్ని పరిపాలించే స్ధాయిలో వున్నవాళ్ళయినా సరే రోజుకు 20 గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అంతలా కష్ట పాడేది జీవితానికి ఓ పరమార్ధం ఉండాలనే కదా. జీవితంలో మానకేం కావాలో కోరుకుని ఆ కోరుకున్న అంశంపైన మనస్సు పెట్టి పనిని ఇష్ట పడి వత్తిడిని ప్రేమించేవారు జీవితంలో తారాజువ్వల్లా పైకి ఎగిరినట్లే . డిగ్రీ సంపాదన ఏదైనా కళల్లో ప్రధాన్యత ఏ […]

ఈ సీజన్ ఫుడ్ ఇదే.

వర్షాకాలంలో ఆహార పానీయాల విషయంలో ఎంత జాగ్రత్త చూపించినా తక్కువే. యాంటీ బాక్టీరియల్ గునాలున్న ఆహారం తినాలి. ఈ సీజన్ లో పెరుగు బాగా తినాలి. ఇది చెడు బాక్టీరియాను నశింపజేసి మంచి బాక్టీరియాను వృద్ది చేస్తుంది. ఉదర సంబందిత ఇన్ ఫెక్షన్స్ ను తగ్గించడం లో అరటి పండు పని చేస్తుంది. అరటి పండు లో వుండే పొటాషియం వల్ల తిన్న వెంటనే శక్తి వస్తుంది. అలాగే పంచదార లేకుండా అల్లం వేసిన టీ తాగాలి. […]

వర్షాల్లో సైక్లింగ్ బెస్ట్.

పరుగు, నడక ఎప్పుడు మంచి వ్యాయామమె కానీ ఈ వర్షాల్లో ఉదయాన్నే వర్షం పట్టుకున్నా, లేదా వర్షం కురుస్తూనే వున్నా వ్యాయామం పక్కన పెట్టాలి. అందుకే సైక్లింగ్ ఎంచుకోమంటున్నారు ఎక్స్ పార్ట్స్ పైగా సైక్లింగ్ వల్ల కొత్త లాభాలు కుడా వున్నాయంటున్నారు. వారంలో మూడు సార్లు సైక్లింగ్ చేస్తే మెదడు ఆలోచనా శక్తి పెరుగుతుంది. ప్రతి రోజు చేస్తే శరీరంలో కొవ్వు పెరుకోదు. సైక్లింగ్ గుండె సంబందిత అనారొగ్యాలు డయాబెటీస్ ను నివారిస్తుంది. టీనేజర్లకయితే వారంలో మూడు […]

హనీమూన్ ప్లానేం లేదు.

కెరీర్ లో టాప్ లో వున్న ఇద్దరు హీరో హీరోయిన్లు పెళ్ళాడుతుంన్నారంటే అది టాప్ న్యూసే పైగా అది నాగార్జున గారి ఇంటి పెళ్లి కబురు మరి. ఇక అభిమానుల ఆనందానికి తోడూ పెళ్ళి కబుర్ల జోరు ఎక్కువగానే వుంది. సమానతకు తన పెళ్లి కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడు హుషారే. అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ హనీమూన్ ప్లాన్ ఏంటీ అన్న ప్రశ్నకు ‘చైతు నేను ఇలాంటి హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయ్యనేలేదు. పెళ్ళి గోవాలో సింపుల్ […]

గ్లామర్ అంటే నాదృష్టిలో అందం.

సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వరుస షూటింగులే. ఒక్క రోజు సెలవు దొరికితే బావుండు అన్నంతగా వుంది. సినిమాలు చేతినిండా వుండే అలసట మాటే తెలియదని అనుభవంతో తెలుసుకున్నా అంటుంది ఈషా రెబ్బ. మాయామాల్ తర్వత , అమీ తుమీ, ఇప్పుడు దర్శకుడు మధ్యలో తమిళంలో చేశాను. తెలుగుకన్నా ఇతర భాషా చిత్రాలు చాన్స్ లు ఎక్కువగా వస్తున్నాయి. గ్లామర్ గా వుండే పాత్రల్లో అంటే అందంగా కనిపించడం నాకు ఇష్టమే. ఎక్స్ పోజింగ్ లేకుండా కుడా […]

ఐదు భాషలు మాట్లాడే తాప్సీ.

సాఫ్ట్ వేర్ ప్రోఫెషనల్ గా పని చేసిన తాప్సీ తన కెరీర్ ను మోడలింగ్ వైపు నుంచి మళ్ళించి, జుమ్మంది నాదం తో సినిమాల వైపుకి వచ్చింది. ఏ విషయం అయినా నిక్కచ్చిగా చెప్పుతుందని ఏ పని చేసినా పర్ ఫెక్ట్ గా చేస్తుందని ఇటు తన చేతల ద్వారా సినిమాల ద్వారా నిరూపించుకుంది కుడా. సినిమా ఎంపికలో, చదువులో నత్యంలో వ్యాపారంలో అంతా పర్ ఫెక్టే తప్సీ పన్ను. అంతే కాదు స్టంట్ లో కుడా […]

ఫ్రోన్ లైన్స్ పోతాయి.

ఎక్కువ వయస్సు రాకుండానే అంటే 30 ఏళ్లుగా కుడా రాకుండా నుదుటి పైన ఫ్రాన్ లైన్స్ రావడం చాలా మందిలో కనిపిస్తుంది. మాటి మాటికి కళ్ళు చిట్లించే అలవాట్లు, నుదురుని కుచించే అలవాటు వుంటే ఇలా జరుగుతాయి లేదా శరీరం స్వభావం వాళ్ళనూ కావొచ్చు ఫ్రోన్ లైన్స్ ను పోగొట్టుకునే మార్గం డాక్టర్లు బోటాక్స్ ఇంజక్షన్స్ సజెస్ట్ చేస్తారు. ఫ్రోన్ లైన్స్ కారణం అయ్యే కండరాళ్ళ రిలాక్స్ చేయడమే బటాక్స్ ఇంజక్షన్స్  దేని ప్రభావం మొదలైన తర్వత లైన్లు […]

ఆక్యూప్రెజర్ వల్ల ఉపయోగమే.

ఆయుర్వేదం, హోమియోపతి తో పాటు ఆక్వా పంచర్, ఆక్యూప్రెజర్తో  వైద్య విధానాలు ఇప్పుడు ఆదరణ పొందుతున్నాయి. ఆక్యూప్రెజర్ రిలాక్సేషన్ ఇస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. నొప్పిని తగ్గించే గుణం కలిగి వుంటుంది. ఈ వైద్యంలో భాగంగా శరీరం పై కొన్ని పేటెంట్ పాయింట్స్ పై ప్రజర్ అప్లయ్ చేస్తారు. అసౌకర్యంగా అనిపించిన శరీర భాగాల పై ద్రుష్టి కేంద్రీకరించి ప్రజర్ ఇస్తారు. ఉదాహరణకు ఏదైనా వత్తిడి ఫీల్ అయితే చేతి ముని వేళ్ళ తో కుడి ఎడమ కాలర్ […]

కశ్మీర్ మహిళల్లో చైతన్యం.

కల్లోలిత ప్రాంతంగా పేరు పొందిన కాశ్మీర్ లో పోలీస్ ఉద్యోగాల కోసం జమ్మూ కాశ్మీర్ పోలీస్ శాఖ రిక్రుట్ మెంట్ డ్రైవ్ నిర్వహించింది. పోలీస్ ఉద్యోగం కోసం అభ్యర్దులు  బారులు దీరదు. అందులోను మహిళా అభ్యర్దులు ఈ ఉద్యోగం కోసం రావడం పొలీస్ శాఖనే ఆశ్చర్య పరిచింది. లేహ, కార్గిల్ జిల్లాలో జూలై 20వ తేదీన శారీరక దరుడ్య పరీక్షలు నిర్వహిస్తే అందులో 1409 మంది అబ్యర్ధులు అర్హత సాధిస్తే అందులో మహిళలే 299 మంది వున్నారు. […]