Wednesday, 05 Aug, 2026

కధల్ బిర్యానీ తిన్నారా?

పనస తొనలు, పనస పొట్టు కూరలు, మనకు తెలుసు. ఇప్పుడు శాఖాహారుల కొసం వండితే అచ్చం మాంసాహారం లాగా కనిపించే టేస్టీ జాక్ ఫ్రూట్ బిర్యానీ తయ్యారు చేస్తున్నారు. హైదరాబాద్ రెస్టారెంట్స్ లో బార్బిక్యులలో పన్నీర్ కర్రీ దొరుకుతుంది. మటన్, చికెన్ కర్రీల కంటే రుచిగా వుంటుందీ పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ లో దొరికే పనస బిర్యానీ ని కధల్ బిర్యానీ అంటారు. కధల్ అంటే హిందీలో పనస పండు. క్యాలరీలు తక్కువగా వుండే పనసలో పోషకాలు […]