Sunday, 29 Nov, 2026

ఎత్తు పెరిగేందుకు శరీరం వంచద్దా.

ఈ రోజుల్లో టీనేజర్లకు  చదువు కెరీర్ తప్పించి శరీరానికి కష్ట శ్రమ కలిగించే పని ఏదీ లేదు. వున్న కష్ట సమయం మొబైల్ పైన, చాటింగ్ ల తోను గడిపేస్తారు వ్యాయామానికి సమయం ఇవ్వరు. అయితే ఆ వయస్సులో మరీ కఠినమైన వ్యాయామాలు అవసరం లేదు. వెయిట్ లిఫ్టింగ్ లు, హెవీ రన్నింగ్ లు అసలే వద్దు. ఎముకలు వంకర్లు పోతాయి. ఇవన్నీ  18 సంవత్సరాలు దాటాకే చేయాలి. అప్పటి వరకు శరీరాన్ని  యాక్టివ్ గా ఉంచుకునే […]

ఈ ఫోబియాతో జాగ్రత్త.

నీహారికా, ఇన్ ఫో మానియా గురించి విన్నావా? అంటే స్మార్ట్ ఫోన్ ఉ అనారోగ్య కరమైన ఎడిషన్ అన్నమాట. ఇప్పుడీ సమస్య భార్యా భర్తల మద్యని తీవ్ర అనర్ధం సృష్టిస్తుందని ఒక రీసెర్చ్ రిపోర్ట్. ఉదయం అవ్వగానే జాబ్స్ కోసం బయటికి పోయిన భార్యా భర్తలు ఇంటికి వచ్చి కాసేపీ అయినా సరదాగా గడపకుండా, చెరో వైపుకు ట్విట్టర్ లోనో, ఫేస్ బుక్ లోనో తలడుర్చుతుంటే వాళ్ళకు ఇన్ఫో మేనియా వున్నట్లు లెక్క. ఇదే ధోరణి వైవాహిక […]

రేపే వినాయక చవితి.

రేపే వినాయక చవితి. అన్ని కార్యాలకు ప్రధమ పూజలందుకునే గణనాయకుని పూజించే రోజు. బాద్రపద శుద్ధ చతుర్ధి నాడు వచ్చే వినాయక చవితి దేశమంతతా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కుటుంభ పరిధి లోను, సామాజికంగాను జరుపుకునే పండగ ఇది. ఒకప్పుడు ఇంటి పూజకే పరిమితమైన పూజా విధానం 1893 లో బాల గంగాధర్ తిలక్ అద్వర్యంలో మహారాష్ట్రాలో సాముహిక ఉత్సవాలుగా రూపు దిద్దుకున్నాయి. హిందూ సమాజంలో అన్ని వర్ణాల మధ్య స్నేహ సంబంధాలను పెంచేందుకు, జాతీయ భావాల్ని […]

మొక్కలు పెంపకంతో చురుకుదనం.

పచ్చదనం కనబడితే కళ్ళు మనస్సు కుడా చల్లబడతాయి. ఇప్పుడు ఫేస్ బుక్ లో, సోషల్ మీడియా లో ఇంటి తోటల పెంపకం గురించి కబుర్లు ఎన్నో ఇంటి ముందో వెనకో కాస్త ఖాళీ దొరికినా దాన్నిండా మొక్కలు నింపేయాలని చూస్తున్నారు. మొక్కల పెంపకం ఆహ్లాదమేకాదు  చక్కని ఫిట్నెస్ తో వుండేందుకు కుడా దోహదం చేస్తుంది. గార్డెనింగ్ చేసే వాళ్ళు చురుగ్గా వుంటారు. వారంలో కేవలం రెండున్నర గంటలు గార్డెనింగ్ చేస్తే వరం మొత్తం మనసుకి ఆనందంగా ఉంటుందిట. […]

ఉపాహారం తినకుంటే పోషకాలలోపం.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను పిల్లల విషయంలో ఏ కారణం గాను మిస్ చేయొద్దు అంటున్నారు డాక్టర్లు. ఈ బ్రేక్ ఫాస్ట్ తీసుకోక పొతే పిల్లలకు పోషక విలువలు అందవు అంటున్నారు ఉదయం ఏడు గంటల నుంచి, 9 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఈ ఉపాహారం తినని పిల్లల్లో ఐరన్ పోషకాలు సిఫార్స్ చేసినా దాని కంటే తక్కువగా ఉంటాయంతున్నారు. 21.5  శాతం మందిలో అయోడిన్ శాతం అతి తక్కువగా ఉందంటున్నారు. చిన్నతనం నుంచి […]

మోడలింగ్ నుంచి సినిమాకొచ్చా.

చిన్నప్పటి నుంచి నేను యమా యాక్టివ్ ఎన్.సి.సి లో ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే దాన్ని భారత నాట్యం నేర్చుకునే దాన్ని, ఎయిర్ పిస్టల్ షూటింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. షూటింగ్ లో నేను జాతీయ స్ధాయి క్రీడాకారిణి. తెక్కిమ్గ్ లో బోలెడన్ని పతాకాలు సాధించాను అంటుంది మేహ్రీన్. డోవ్ యాడ్ లో నన్ను చూసి కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో ఎంపిక చేసారు. ఇందులో నా కారెక్టర్ చూసి నన్ను తెలుగమ్మాయి అనుకున్నారు […]

అలసి పోటారు జాగ్రత్త.

ఎన్నో గంటలు ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఇల్లు, ఆఫీస్ వ్యవహారాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు కానీ తామం ఆరోగ్యాన్ని పట్టించుకోరని అద్యాయినాలే చెప్పుతున్నాయి. కష్ట పది వ్యాయామాలు చేయకపోయినా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చేయలని చెప్పుతున్నారు నిపుణులు. రోజు అరగంట పాటు నడవాలి. లిప్ట్ మానేసి మెట్లు ఎక్కాలి. అలాగే మహిళల గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 75 నుంచి 85 వుండాలి. ఇది సవ్యంగా వుందాలంటే  డంబెల్స్  తో వ్యాయామం చేయాలి. ఈ […]

గ్రీన్ టీ తో టూత్ పేస్ట్.

ఇది వరకులా ప్రతి అనారోగ్యానికి పెద్దగా భయపడనక్కరలేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరికి పోతుంది. పంటి నొప్పి కష్ట దారుణంగానే వుంటుంది. ఇలాంటి సమస్య వుంటే చల్లని వస్తువులు పని నోట్లో పెట్టుకోవాలన్న భయమే. ఎన్ని రకాల చిట్కాలు మందులో తాత్కాలికమే అయితే చైనీస్ శాస్త్ర వేత్తలు గ్రీన్ టీ తో కొత్త తరహా టూత్ పేస్ట్ తయ్యారు చేసారు. గ్రీన్ టీ లో వుండే ఎనామిల్ కు రక్షణ గా వుంది పుప్పి పళ్ళు […]

చీరని మించిన కాస్ట్యుమ్ ఇంకోటి లేదు.

బంగారు తీగ తో నేసిన వెండి తీగలతో అల్లిన నైలాన్ దాదాపు వస్త్రశ్రేణి అయినా అందరినీ ఆకట్టుకునేది చీరకట్టే ఎలాటి వాతావరణం లోనైనా అనువుగా వుండే చీరకట్టుకు ప్రాంతాల వారీగా ప్రత్యేక శైలి వుంది. ఉత్తర భారత దేశంలో స్త్రీలు పైట కొంగుని ముందుకు వేసుకున్నా దక్షిణ భారత దేశంలో పైట వెనక్కి జార విడిచినా, గోచీ పోసి కట్టినా, ఆయా ప్రాంతాలకు అవి ప్రత్యేకం. చీర కట్టులో ఇప్పటికి 80 వైవిధ్యాలు తెలాయి.దాదాపు 109 రకాలుగా […]

ఇవే ఇప్పటి ఫ్యాషన్ ట్రెండ్.

ఎన్నో పార్టీలకు వెళుతూ వుంటాం. ఎదో ఒక కొత్తదనం కనిపిస్తేనే వందమందిలో ఒకరుగా కనబడొచ్చు. ఇప్పుడు రీఫుల్స్ ట్రయ్ చేయండి స్పెషల్ గా కనిపిస్తారు అంటున్నారు డిజైనర్స్. చిన్ని చిన్ని కుచ్చిళ్ళతో దుస్తులకు ఒక అందం తేవడం రాఫుల్స్ అంటే పొడవాటి గౌన్ లు అనార్కలి డ్రెస్సులు, షర్టులు, చీరలు, కుర్తీలు, దుప్పట్టాలు, బ్లావుజులు వేటి పైకి ఈ రఫుల్స్ ఎంచుకున్న కొత్తదానమే. ఇవి రోజు వారీ వేసుకునే క్యాజువల్ వేర్ లో అయినా ప్రత్యేక   […]

అన్ని నీళ్ళు తగనక్కరలేదు.

రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని, నీళ్ళ వల్లనే చర్మానికి సౌందర్యం వస్తుందనీ, ఇలా నీళ్ళ వల్ల ఉపయోగాలు ఎప్పటి నుంచో చదువుతున్నాం. అయితే ఇవన్నీ నిజం కాదు అంటున్నాయి కొత్త పరిశోధనలు మనం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా శరీరానికి కావాల్సిన నీరు అందుతుందని, వీటితో పాటు దాహం వేసిన సమయంలో తాగే నీటి తో డీహైడ్రేషన్ బారిన పడకుండా తప్పించుకోవచ్చని చెప్పుతున్నారు. నీరు పడకుండా తప్పించుకోవచ్చునని చెప్పుతున్నారు. నీరు తాగడం వల్ల చర్మ కాంతులు […]

ఆమె తనకు తానే సాటి.

నీహారికా, ఇవాల్టి ఆధునిక మహిళను సూపర్ ఉమెన్ అని ఫ్యాన్సీగా పిలుస్తారు కానీ నిజానికి ఆదామెకు వరిస్తుంది. కొన్ని పరిధుల్లో ఆమె వంగి వుండదు కనుక, స్వేచ్చా ప్రవర్తనతో వుంటుంది కనుక ఆమెను అలాగే యాక్సెప్ట్ చేసేందుకు మింగుడు పడక ఆమె ప్రతి పనిని సమీక్షిస్తూ విమర్శిస్తూ వుండటం మనకు కన్పిస్తుంది. అయితే  ఇవ్వాల్టి మహిళలకు ఇవన్నీ పట్టించుకునే సమయం వుండదనుకుంటాను. తన సమర్ధతకు సంశయాలు జోడించారు. వీలైనంత వరకు తన వంతు పాత్ర పోషించడానికే ప్రాధాన్యత […]

కొన్ని కాఫీ బ్రేక్స్ అవసరం.

గంటల తరబడి డెస్క్ ముందు కుర్చుని ఇటు లేప టాప్ తోనో రాసుకుంతునో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంతో మంది పని గంటలు ఒక పట్టాన ముగిసిపోవు. అలాంటప్పుడు పని వత్తిడిని తట్టుకుని మానసికంగా ఉత్తేజంగా వుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ముందు తప్పనిసరిగా ప్రతి 50 నిమిషాలకు ఒక సారి పది నిమిషాల చొప్పున బ్రేక్ తీసుకోవాలి. అలాగే కొద్దిపాటి కాఫీ బ్రేక్ ప్లాన్ చేసుకోవాలి. కానీ ప్రతి సారీ కాఫీ తాగకూడదు. సాయంత్రం వేల […]

సంతోష భావన అత్యంత శక్తివంతం.

సంతోషం, ఆశ్చర్యం ఇలాంటి భావనలు కలిగివున్నప్పుడు ఒక రకమైన భావోద్వేగానికి లోనవ్వుతాం. ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్ శరీరానికి మెదడుకి ఎంతో ఉత్సాహం, ఉత్తేజం అందిస్తుందంటున్నారు పరిశోధకులు. ఇలాంటి ఆనందం చక్కని ప్రక్రుతి అందాలూ చూస్తున్నప్పుడు రోజువారీ జీవితంలో అనుకోకుండా ఏదైనా సంతోషించే సంఘటన ఎదురయ్యినప్పుడో మనకిష్టమైన మనుషుల్ని కలిసినప్పుడో ఒక సంభ్రమాశ్చర్యం పొందుతాం. ఇది ఆకస్మికంగా మెదడులో జరిగే ఒక ప్రకంపన. ఇది ప్రతి దినం రెగ్యులర్ గా జరగదు. ఇప్పుడో అనుకుని విషయం నిజంగా అలా […]

ఉప్పు కంటే సైంధవ లవణం బెస్ట్.

మనం తినే ఆహార పదార్దాలు రుచిగా వుండేందుకు ఉప్పు అవసరమే కానీ, రుచి కోసం మరింత ఉప్పు అన్నంలో కలుపకండి ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. శరీరంలో సోడియం విలువలు పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆరోగ్యవంతమైన మనిషికి 2400 గ్రాముల సోడియం అవసరం అంటే మనం మామూలుగా తినే కూర పచ్చడి అన్నిటిలోనూ కలిపి ఒకటిన్నర చంచా కంటే ఎక్కువ వుండకూడదు. మనం మజ్జిగా లో వేసుకునే ఉప్పు 500 మి.గ్రా సోడియం కలిగి వుంటుంది. మనం తినే […]

జాగింగ్ కంటే స్పీడ్ వాక్ బెస్ట్.

వేలాది మంది వైద్యులు నడక సిఫార్సు చేస్తారు. జాగింగ్ కంటే స్పీడ్ వాక్ మంచిదంటారు. 20 నుంచి 40 నిమిషాల నడకను వారంలో నలుగు సార్లు లక్ష్యంగా పెట్టుకున్నా ఎన్నో ప్రయోజనాలున్నాయి. నడకకు కొన్ని రూల్స్ పాటించాలి. సరైన పోశ్చర్ వుండాలి. చుబుకం పైకెత్తి తిన్నగా ముందుకు చూస్తూ నడవాలి. ముంజేతుల్ని లుజ్ గా కిందకు వదిలేసి ఉండక ముందుకీ వెనక్కి బాగా కదిలిస్తూ నడవాలి. మోచేతులు 90 డిగ్రీలుగా రిలాక్డ్ గా వదిలేసి నడుము నుంచి […]

గ్రేస్ లుక్ ఇచ్చే లేస్.

సన్నటి దారాల తో సున్నితంగా అల్లిన లేసుల్ని ఫ్యాషన్ ప్రపంచం ఏనాడో దగ్గరకు చేర్చుకోండి. తేలికగా వుండే దుస్తులు ఇష్టపడే వాళ్ళకు లేసుల్లో వుండే నాజుకుదనం ఫ్యాబ్రిక్ తప్పనిసరిగా నచ్చుతాయి. ఏ దుస్తుల పైన అల్లికల్ని కలిపినా సాదా సీదాగా అన్ ఫినిష్డ్ పనైతనంలో గల ఏ దుస్తులైనా రూపం మార్చేసుకుంటాయి. లేస్ ఒక ఫ్యాషనబుల్ ఆర్ట్. విశాలంగా అల్లిన దారాలను నీడిల్ లేస్, మెషిన్ మేడ్ చాంటిల్లి లేస్ అవి అన్నో రకాలు ఫ్యాషన్ డిజైనర్లు […]

ఈ ఎర్రని పండ్లల్లో నిండైన ఆరోగ్యం.

పుల్లగా, తీయగా, అందమైన ఎర్రని రంగులో వుండే ప్లమ్ పండ్లు అన్ని కాలాల్లోను వీటిని ఆల్బుభారీ అని పిలుస్తారు. అవి పెద్దగా పట్టించుకోము కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే విటమిన్-కె, ప్లేవనాయిడ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. బాగా అలసిపోయి నీరసంగా వుంటే ఐడు పండ్లు తింటే చాలు వెంటనే శక్తిని పుంజుకోవచ్చు. నీరసించి బిగదీసుకు పోయిన కందరాళ్ళు తిరిగి యధా స్ధితికి రావడంలో అప్పటి వరకు వున్నా వత్తిడి తగ్గిపోతుంది. ఇవి జీర్ణ వ్యవస్థకు […]

వీటిని కలిపితే శిరోజాలకు ఉపయోగం.

తలస్నానం చేసేందుకు సాధారణంగా షాంపు వాడుతున్నాం. ప్రకృతి సహజంగా దొరికే కుంకుడుకాయలు శీకాయలు ఇప్పుడు దొరకని పరిస్ధితి వుంది. అయితే ఇప్పుడు ఇంట్లో వాడుకునే కొన్ని వస్తువులు షాంపులో కలిపి వాడుకుంటే తలకు సంబందించిన ఎన్నో సమస్యలు సులువుగా పోతాయి అంటున్నారు నిపుణులు. ఎన్నో రసాయినాలు కలయికగా వుండే షాంపుల వాళ్ళను, డై వల్లను తల దురద రావచ్చు. షాంపూలో చిన్ని మూత రోజ్ వాటర్ కలిపి వాడుకుంటే ఫలితం వుంటుంది. షాంపూ లో నిమ్మరసం కలిపి […]

పగటి నిద్ర ఒక వరం.

పగలు నిద్ర రాత్రి వేళ నిద్ర పట్టాడు కానీ టైమ్ మొత్తం వేస్టఇపోతుందని చాలా మంది అనుకుంటారు కానీ పగటి నిద్ర మంచిదే అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు పగటి నిద్ర కనీసం అరగంట పాటు నిద్రపోతే అనేక ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతున్నాయని అధ్యాయినాల్లో గుర్తించారు రాత్రి నిద్రలో ఆటంకాల వలన కలిగే ఆరోగ్య లోపాల్ని  ఈ పగటి నిద్ర సారి చేస్తుంది.  పగటి నిద్రలో మెదడులో వత్తిడి తగ్గించ గల నాడ్ ఎపీ నెఫ్రీన్ […]