Wednesday, 07 Oct, 2026

అలసి పోటారు జాగ్రత్త.

ఎన్నో గంటలు ఆఫీసుల్లో పని చేసే మహిళలు ఇల్లు, ఆఫీస్ వ్యవహారాలు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు కానీ తామం ఆరోగ్యాన్ని పట్టించుకోరని అద్యాయినాలే చెప్పుతున్నాయి. కష్ట పది వ్యాయామాలు చేయకపోయినా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చేయలని చెప్పుతున్నారు నిపుణులు. రోజు అరగంట పాటు నడవాలి. లిప్ట్ మానేసి మెట్లు ఎక్కాలి. అలాగే మహిళల గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 75 నుంచి 85 వుండాలి. ఇది సవ్యంగా వుందాలంటే  డంబెల్స్  తో వ్యాయామం చేయాలి. ఈ […]

అలసటగా వుందా

సహజంగా ఈ సీజన్ ను బద్దకపు సీజన్ అనచ్చు. సూర్యకాంతి అంతగా లేకపోవటం చలికారణంగా ఉదయాన్నే లేవాలనిపించకపోవటం ఇవన్నీ మెలిటోనిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువకావటం వల్లనే. సూర్యకాంతి లేక విటమిన్ డి ఉత్పత్తి దాకా  తగ్గిపోతుంది. బద్ధకం వదిలించుకోవటం కోసం సూర్యకిరణాలు తగిలేలా గడపటమే పరిష్కారం. మంచి పోషకాలున్న టిఫిన్ తీసుకుంటే శరీరంలో శక్తి నిల్వలు పెరుగుతాయి. తప్పనిసరిగా సింపుల్ ఏరోబిక్స్. ధ్యానం ప్రాణాయామం రిలాక్సేషన్ పద్ధతులు ఉపకరిస్తాయి. శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా పని […]