heavy work out
ఎత్తు పెరిగేందుకు శరీరం వంచద్దా.
ఈ రోజుల్లో టీనేజర్లకు చదువు కెరీర్ తప్పించి శరీరానికి కష్ట శ్రమ కలిగించే పని ఏదీ లేదు. వున్న కష్ట సమయం మొబైల్ పైన, చాటింగ్ ల తోను గడిపేస్తారు వ్యాయామానికి సమయం ఇవ్వరు. అయితే ఆ వయస్సులో మరీ కఠినమైన వ్యాయామాలు అవసరం లేదు. వెయిట్ లిఫ్టింగ్ లు, హెవీ రన్నింగ్ లు అసలే వద్దు. ఎముకలు వంకర్లు పోతాయి. ఇవన్నీ 18 సంవత్సరాలు దాటాకే చేయాలి. అప్పటి వరకు శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకునే […]
