Vinayaka Chavithi greetings
రేపే వినాయక చవితి.
రేపే వినాయక చవితి. అన్ని కార్యాలకు ప్రధమ పూజలందుకునే గణనాయకుని పూజించే రోజు. బాద్రపద శుద్ధ చతుర్ధి నాడు వచ్చే వినాయక చవితి దేశమంతతా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కుటుంభ పరిధి లోను, సామాజికంగాను జరుపుకునే పండగ ఇది. ఒకప్పుడు ఇంటి పూజకే పరిమితమైన పూజా విధానం 1893 లో బాల గంగాధర్ తిలక్ అద్వర్యంలో మహారాష్ట్రాలో సాముహిక ఉత్సవాలుగా రూపు దిద్దుకున్నాయి. హిందూ సమాజంలో అన్ని వర్ణాల మధ్య స్నేహ సంబంధాలను పెంచేందుకు, జాతీయ భావాల్ని […]
