రా రమ్మంటే వచ్చేస్తుంది.
రమ్మంటే ముందు కొచ్చి, పొమ్మంటే పోయి బుద్దిగా మూల కూర్చునే డస్ట్ బిన్ ఇంట్లో వుంటే ఎలా వుంటుంది. హాయిగా శలవు పూట ఇంట్లో కుర్చుని ఏ చిప్సో, పాప్ కార్నో తింటే మధ్యలో పోయి ఆ కవర్లన్ని డస్ట్ బిన్ లో పడేయాలంటే బద్ధకం వస్తుంది. లేవకపోతే, ఇంట్లో అందరు బద్దకించి పడేసినా కవర్లు పాకెట్లతో ఇల్లు సినిమాల కంటే అన్యాయంగా వుంటుంది. ఇప్పుడీ కష్టం గమనించినా కనిపెట్టరు ఇది రిమొట్ సెన్సార్ తో పనిచేస్తుంది. […]
సాహసం ఓర్పు ఉంటేనే భాంధవ్యాలు పదిలం.
నీహారికా, మనందరికీ చక్కని భాంధవ్యాలు మెయిన్ టెయిన్ చేయాలి అని వుంటుంది. ఎదుటి వాళ్ళలో మంచి క్వాలటీని చుదగాలిగితేనే భాంధవ్యాలు బావుంటాయి. ఎప్పుడు ఎవరైనా ఒకే రకంగా ఉండరు. కాలంతో పాటు ఎంతో మంది మారుతూ ఉంటారు. ఒకే రకంగా వుండటం సాధ్యం కాదు కుడా. ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ఎదుటి వాళ్ళకు వాళ్ళ ఎమోషన్స్ వ్యక్తం చేసే ఆవకాశం ఇవ్వాలి. వాళ్ళను ఎలా వున్నా వాళ్ళను అలా ఆమోదించాలి. కొన్ని సార్లు వాళ్ళ వల్ల నిరుత్సాహా […]
సరైన విధంగా తింటేనే లాభం.
కూరగాయలు హెర్బ్స్ వంటి పోషక పదార్ధాలు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రుగ్మతల్ని దూరంగా ఉంచవచ్చని ఇలా తినడం వల్ల టాబ్లెట్లు, సప్లిమెంట్స్, టాఎక్కులకు దూరంగా ఉండచ్చని చెప్పుతున్నారు నిపుణులు. ఆహారం, వ్యాయామం జీవన శైలి మాత్రమే ఆరోగ్యవంతమైన శరీరానికి మూల స్ధంభాలు ఇడ్లీ, కిచిడీ వంటి సంప్రదాయ ఆహార పదార్ధాలు తేలికగా జీర్ణం అవుతాయి. అలాగే కొన్ని పదార్ధాలు సరిగా సరిగా తినగలిగితేనే ఆరోగ్యం. ఉదాహరణకు ప్రాట్ రోజు గుప్పెడు నట్స్ తింటే చక్కని ఆరోగ్యం. […]
ఎప్పుడు భవిష్యత్తే లక్ష్యం.
నేనే రాజు నేనే మంత్రి లో రాధాగా నటించి చక్కని పేరు తెచ్చుకున్నాక కాజల్ ఇప్పుడు కళ్యాణ్ రాం హీరోగా నటిస్తున్న ఎం.ఎల్.ఎ లో నటిస్తుంది. నా దృష్టి ఇప్పుడు భావిష్యత్తు పైనే వుంటుంది కానీ గతం వైపు తిరిగి చూసుకోవడం ఇష్టపడను, తొందరగా దేన్నయినా మరచిపోతేనే నా సక్సెస్ రహస్యం అంటుంది కాజల్. సినిమా రంగం అయినా నిజ జీవితం అయినా చేతికి అందిన విజయం పరాజయం కొద్దిసేపే నా మనస్సులోని వుంటుంది. అందులో ఎంతవరకు […]
సువాసన లిప్ స్టిక్ లతో నష్టం.
వాతావరణం లో చల్లదనం ప్రవేశిస్తే చాలు పెదవులు పొడిబారి పగిలిపోతుంటాయి. ఎయిర్ కండీషన్డ్ గదుల్లో ఎక్కువ గంటలు గడపడం కుడా మరో కారణం. అలాగే సూర్య కిరణాల తాకిడి ఎక్కువగా తాకినా కొన్ని రకాల కాస్మోటిక్స్ వాడకం తరచి పెదవులు కొరుక్కోవడం, దీహైడ్రేషన్ వంటివి పెదవులు పోదిబారేలాగా చేస్తాయి. మాట్టే లిప్ స్టిక్స్ లేదా లిప్ బామ్స్ వాళ్ళ కుడా పెదవులు పోదిబారతాయి. ముఖ్యంగా సువాసన గలవి లేదా మెంధాల్ వంటివి కుడా వాడినా ఇవి పెదవులు […]
సౌందర్యాన్నిచ్చే తేనె.
శతాబ్దాలుగా తేనె ఇటు అందం కోసం, ఆరోగ్యం కోసం, శక్తి కోసం వాడుతూనే వున్నారు. సహజమైన మాయిశ్చురైజింగ్ గునాలతో చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుతూ వయస్సును దాచేసే శక్తి గలిగి వుంటుంది. పొడి చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తుంది. క్యాలరీలు వుండవు. దియామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, పాంధా ధయానిక్ యాసిడ్ కొన్ని ఎమినో యాసిడ్ల, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఎన్నో ఖనిజాలు తేనెలో ఉన్నాయి. వర్కవుట్స్ మొదలుపెట్టే ముందర నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటే […]
తేలిక పాటి ఎక్సర్ సైజుల వల్ల ఆరోగ్యం.
వ్యాయామాల ప్రయోజనాలను దృఢమైన కండరాళ్ళు, కార్డియో వ్యాస్కులర్ ఫిట్నెస్ లతో అంచనాలు వేసి సంతృప్తి పడతారు కానీ తేలిక పాటి వ్యాయామాల ఇంట్లోనే చేసుకోగలిగే ఎక్సర్ సైజుల వల్ల మానసిక, భావోద్వేగ పరమైన ఆనందాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని అపురూపంగా కాపాడతాయని ఇటీవలి కొన్ని పరిశోధనల ఫలితాలు చెప్పుతున్నాయి. ముఖ్యంగా గుండెకు సంభందించిన అనారోగ్యాలు వుంటే హోమ్ ఎక్సర్ సైజులు చక్కని తృప్తిని ఇచ్చి భవిష్యత్తును ఆశావాహకంగా మారుస్తాయి. వ్యాయామాలు చేసిన ఫలితం తెలిసి పోతు వుంటుంది.
చురుకుదనం పొందుతుంది.
మహిళల్లో మెనోపాజ్ తర్వాత, ముందర కూడా ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు శారీరకమైన ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే మహిళల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. దీన్ని గుర్తించండి అంటున్నారు వైద్యులు మెనోపాజ్ తర్వాత ఏర్పడే హార్మోన్ల అసమతులయం వల్ల మెదడు లోని నాడీ కణాలలో చురుకుదనం తగ్గిపోతుంది. దీని వల్ల శరీరంలో హుషారు తగ్గి సంతోషం నశించి పోయి నీరసం అందిస్తుంది. నిరాశా నిస్పృహలకు గురవ్వుతుందంటున్నారు. ఆ రకంగా వారి ఆలోచనల్లో చురుకుదనము పోయినట్లే ఇందుకు […]
పుట్టుక తోనే శక్తి.
ఉదయపు వేళలో సూర్యుడిని చూసే అవకాశమే లేని ఆకాశ హార్మోన్ తో కాపురం చేస్తున్నాం. ఎండ సోకే అవకాశం లేక ఎంతో మందిలో’డి’ విటమిన్ లోపం వుంటుంది. ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే విటమిన్-డి వుండాల్సిందే. సూర్య రష్మి అందుకు కీలకమైన ఆధారం. పాలిచ్చే తల్లులు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే తల్లి పాల ద్వారా పిల్లలకు అందుతుందని వైద్యులు చెప్పుతున్నారు. అలాగే తల్లులు తమకు పట్టబోయే పిల్లలు బలంగా ఉండాలంటే విటమిన్ డి తీసుకోవాలని కుడా చెప్పుతున్నారు. […]
ఈ బ్లవుజ్ లు చీరకే అందం.
అందమైన చీర కంటే ఫ్యాషన్ ఇంకోటి లేదు కానీ ఎలాంటి చీరకైనా సరైన మాచింగ్ బ్లవుజ్ కావాలి. అవీ సందర్భానికి తగట్టు ఉంటేనే బావుంటుంది. బటర్ ఫ్లై స్లీవ్స్ బ్లవుజు వేడుకలకు మంచి లుక్ ఇస్తుంది. ప్లోయు ఫ్యాబ్రిక్ వస్త్ర శ్రేణికి ఈ రకం బ్లవుజ్ చక్కగా నప్పుతుంది. ఇక కేప్ బ్లవుజ్ అయితే ఎలాంటి చీరాల పైకి అయినా చూసేందుకు బావుంటుంది. నెట్ కేప్ ఎంబ్రాయిడరీ బ్లవుజ్ ఆధునిక మైన లుక్ ఇస్తుంది ఏ రకం […]
క్లిప్ ఆన్స్ మంచి ఆప్షన్.
ఇప్పుడు చాలా బరువైన ఇయర్ యాక్ససరీస్ వస్తున్నాయి. టెంపుల్ డిజైన్స్ అయితే మరీ భారీగా ఉంటాయి. ఇవి ధరించడం కాస్త కష్టం. ఇలాంటి హెవీ యాక్ససరీస్ వదాలనుకుంటే సొంత ట్విస్ట్ఇవ్వాలి. శిరోజాల పైన ఏనాటి పిన్నింగ్ చేస్తే ఇది ఇయర్ స్టడ్స్ లేయరింగ్ ఫ్యాషన్ గా వుంటుంది. ఇక ఇలాంటి బరువైన నగలు ధరించాలి అనికుంటే క్లీప్ ఆన్స్ మంచి ఆప్షన్. అలాగే ఇలాంటి భారీగా వుండే బట్టలు, చాంద్ బాలీలు ఆస్థామానం పెట్టుక్కుండా ప్రేత్యేక సంధర్భాలకు […]
నష్ట పోవటం లేదు కదా?
నీహారికా, బిజీగా ఉండటం లో ఒక ఆనందం ఉంటుంది. క్షణం తీరిక లేకుండా కెరీర్ గురించిన పరుగు మనకు సంతోషం ఇస్తుంది. కాని ఇక్కడే చిన్న ఇబ్బంది వస్తోంది. మాన్ గురించి కాస్త ఆలోచించుకొని, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామోనని సమీక్షించుకొనే సమయం ఇంకెక్కడుంటుంది మన లోపాలు తెలుసుకొని సవరించుకోనే దెట్ల. అందుకే ఎక్స్ పర్ట్స్ మీ కోసం కాస్త సంమయం మిగిల్చుకోండి. వ్యక్తిత్వ పరంగా ఉండే లోపాల్ని తెలుసుకోండి. అలాగే ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోండి. ఒక్కోసారి […]
అరోమా నునేల్ని మించిన సువాసన.
పాత కాలపు ఇళ్ళలో తప్పని సరిగా పూజా మందిరం, దేవుడికోగది వుండేది. ఉదయాన్నే ఇంటి పెద్ద స్నానం చేసి దేవుడికి అగరువత్తులు వెలిగించి కర్పూరం తో హారతులు ఇచ్చి పూజ చేసే వాళ్ళు. ఆ వాసనలు ఇల్లంతా పరుచుకుని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇంట్లో కనిపించేది. మరి ఆ సువాసనలు రావాలంటే ఇంట్లో హల్లో చామంతులు, గులాబీలు వంటి పువ్వులను నేల్లల్లో వేసి ఉంచితే ఇంటికి అందం సువాసన కుడా. సువాసనలు మనకి హాయినిస్తాయి. ఎంతో ఖరీదైన […]
గ్రీన్ టీ తో మెదడుకి ఉత్తేజం.
గ్రీన్ టీ తో మరో ప్రయోజనం ఉంటుందని కనిపెట్టారు పరిశోధకులు. ఈ టీ లోని ఇసిజీ అనే సమ్మేళనం మెదడున్ ఉత్తేజ పరిచి దాని పనితనాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధన సారాంశం. అలాగే గ్రీన్ టీ లోని ఎపిగాలోకెట్ బిన్-3 గా లెట్ అనే పదార్ధం దంతాల పైన డెంటిన్ ను దెబ్బతీసి రంధ్రాలు ఏర్పడటానికి కారణం అయ్యే బాక్టీరియాతో పోరాడి దంతాలను రక్షిస్తుందిట. గ్రీన్ టీ తాగాక దీని ప్రభావం దంతాల పై 96 గంటల పాటు […]
సొంతింట్లో హ్యాపీగా వున్నా.
రాశీ ఖన్నా కెరీర్ లో ఈ సంవత్సరం మంచి మలుపే ఆక్సిజన్, జై లవకుశ, టచ్ చేసి చూడు చిత్రాలు రాబోతున్నాయి. తమిళ మళయాళ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టు కొంటున్న రాశీ ఖన్న తన కుటుంబం తో కొత్త ఇంట్లోకి గృహ ప్రేవేశం చేసింది. నాలుగేళ్ళుగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రాకపోకలు సాగిస్తున్న, గెస్ట్ హౌస్ లోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు హైదరాబాదులో నా డ్రీమ్ హౌస్ ను సెలెక్ట్ చేసుకున్నానంది. విలన్ […]
అకాల మరణాలకు వంటరితనం కారణం.
నీకు ఎవ్వరితో కలవడం ఇష్టం వుండదు అంటారు కావాలని ఒంటరితనం ఇష్టపడటం ఒంటరిగా వుండటం, నలుగురితో కలవకపోవడం వంటి కారణాలు మృత్యువుకు దగ్గరగా చేస్తాయంటున్నాయి అద్యాయినాలు. స్థూలకాయంకంటే వొంటరితనం చేటు అంటున్నారు మూడు లక్షల మంది పై దఫాల వారిగా చేసిన అద్యాయినంలో, కుటుంబ సభ్యులతో సంబందాలు కనీసం స్నేహితులు కుడా లేకపోవడం వొంటరిగా కాలం వేల్లబుచ్చుతుంటే అనారొగ్యాలు చాలా తేలికగా దాడి చేస్తాయని రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. రిటైర్ మెంట్ తర్వత చాలా మంది ఒంతరిగా మిగిలిపోతున్నారని […]
స్త్రీ పాత్రలకు సముచిత గౌరవం.
కధానాయికలను దృష్టిలో ఉంచుకుని పాత్రలు సృష్టించే రోజులు వస్తాయి. కధల్లో మేము భాగంగా వున్నాయి అలాగే స్త్రీ పాత్రలు గౌరవం పొందుతున్నాయి. ఇది చాలా శుభ పరిణామం అంటుంది సామంత. సామాజిక కార్యక్రమాలు, షూటింగులు, ఇటు పెళ్లి వేడుకలతో నిమిషం ఖాళీ లేని సామంత ఇప్పుడే పరిపూర్ణమైన జీవితం అనుభవిస్తున్నా అంటుంది. వ్యక్తిగతమైన జీవితంలోనూ వృత్తి గతమైన జీవితంలోనూ చాలా సంతృప్తిగా వుంది. ఇదే సమయంలో హీరోయిన్ కారెక్టర్ వేల్యూ పెరిగింది. వాళ్ళ గురించే సినిమాలు రూపం […]
మార్చేయడం వెరీ ఈజీ.
ఉదయం ఆఫీస్, సాయంత్రం షాపింగ్, రాత్రికి పార్టీ ఇలా అంటూలేని బిజీ షెడ్యుల్స్ మధ్యలో, ఒక్కో పనికి అనువుగా వుండే రకరకాల బాగ్స్ మారుస్తూ ఉంటారు. ప్రతి సారి ఒక్క బ్యాగ్ లో ఎన్నో అవసరమైన వస్తువులుంటాయి. ఇంకో బ్యాగ్ లోకి త్వరగా మార్చేయడం కష్టమే. ఇది ది బ్యాగ్ ఎక్స్ చేంజ్ బ్యాగ్ లో ఇలాంటి సమస్యలు వుండవు. ఇందులో ఏడెనిమిది చిన్ని చిన్ని బ్యాగులు ఉంటాయి. ఇందులో మనం ఒక దానిలో డబ్బు, కార్డులు, […]
గ్రిల్ క్లీనర్స్ తోనే ఇచ్చింది.
గ్రిల్స్ పైన వుండే ఆహార పదార్ధాలు చాలా మంది ఇష్టపడతారు. ముఖ్యంగా బార్బిక్యు చికెన్ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే ఈ గ్రిల్స్ క్లీన్ చేసే పద్దతి వల్లనే ఎన్నో అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ గ్రిల్స్ ను సాధరణంగాఫైర్ బ్రిస్టల్ బ్రష్లతో క్లీన్ చేస్తారు. లూజ్ గా బ్రిస్టల్స్ బ్రష్ నుంచి ఊడి పది గ్రిల్స్ లో చిక్కుకు పోతాయి. ఇవి ఆహారంలో కలిసిపోతాయి. నూరు గొంతులో ఇబ్బందులు వస్తాయి. గ్రిల్లింగ్ తర్వాత […]
వేరే నగలు ఇంకెందుకు?
జ్యూవెలరీ వర్క్ బ్లవుజెస్ ఇమేజస్ ఓ సారీ చూడండి. ప్రతి బ్లవుజు పైన ఎన్నో అందమైన నగలు. ఈ ఆభరణాల జాకెట్లు ఏ చీర పై కన్నా ఎంతో పొందికగా అమరిపోతున్నాయి. ఒంటి నిండా నగలున్నా అమ్మాయిలకు ఇంకో కొత్త నాగ పైకి మనస్సు పోతూనే వుంటుంది. మరి ఎన్నో రకాల పట్టుదారాలు కుందన్ ల తో మగ్గం పైన రూపొందించే ఈ జాకెట్టు నగల్ని చుస్తే దూరం నుంచి అచ్చమైన నాగల్లాగే ఉంటాయి. అరవంకీల తో […]
