• గ్రేస్ లుక్ ఇచ్చే లేస్.

    సన్నటి దారాల తో సున్నితంగా అల్లిన లేసుల్ని ఫ్యాషన్ ప్రపంచం ఏనాడో దగ్గరకు చేర్చుకోండి. తేలికగా వుండే దుస్తులు ఇష్టపడే వాళ్ళకు లేసుల్లో వుండే నాజుకుదనం ఫ్యాబ్రిక్…