Sunday, 29 Nov, 2026

సెల్ఫీతో ప్రమాదం.

ఇప్పుడు సెల్ఫీలు తప్పనిసరిగా అయిపోయిందా? ప్రతి రోజు, ఒక అప్ డేట్, ఏదైనా ఒక మంచి విషయం ఫేస్బుక్ లో  షేర్ చేయకుండా ఎవ్వరూ గడపడం లేదు. కానీ ఇప్పటి ఓ పరిశోధన సెల్ఫీ అలవాటు మొహం  పైన ముడతలు తెలుస్తుందంటుంది. సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా చర్మం ముడతలు పడుతుందని ఫోన్ లో నుంచి వెలువడే నీలిరంగు కాంతి చర్మానికి హాని కలిగిస్తుందన, అంతే కాకుండా ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నేటిక్ రేడియేషన్ కారణంగా   […]

చెప్పనా… కధ చెప్పనా….

నీహారికా, ఒకప్పుడు పిల్లలకు కధలు చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు. ఔను ఒకప్పుడే. ఇప్పుడు మరి పెద్దవాళ్ళకు పిల్లలకు ఇద్దరికీ తీరిక లేదు. అందుకే పిల్లలకు ఏ ఊహా ప్రపంచము అందటంలేదు. పిల్లలకు ఏ మంచి మాటయినా ఉపన్యాసంలా చెప్పితే గ్రహించుకోరు. వాళ్ళ మనసుకు హత్తుకునేలా కధల్లో చెప్పాలి. సత్యం పలకమనో, పెద్దవాళ్ళను గౌరవించమనో, ఇరుగు పొరుగును ప్రేమించమానో, స్టేట్మెంట్స్ లా చెప్పితే ఎలా తెలుస్తుందని వాళ్ళకు మంచి విలువలు సందేశాలు నేర్చుకోవాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఓ […]

చెప్పులతో జాగ్రత్త.

వర్షాలు బాగానే పడుతున్నాయి. వాతావరణం హాయిగా బాగానే  వుంటుంది కనీ జారే చెప్పులతోనే కాస్త ఇబ్బంది. ఇప్పుడు ఇలాంటి చెప్పులు సుఖంగా ఉంటాయి అంటే సాండిల్స్  అయినా హీల్స్ అయినా కాళ్ళకి పట్టినట్లు వుండాలి. అప్పుడు వానకి తడిచినా జారిపోకుండా ఉంటారు. ఈ కాలంలో కాన్వాస్ షూస్ కష్టమే. తడిస్తే బాక్టీరియా చేరుతుంది. అలాగే తడిసిన చెప్పులు ఆరకుండా ఇంట్లోకి తెస్తే దుర్వాసన కొడతాయి గాలి, వెలుతురు వచ్చె ప్రదేశాల్లో పెట్టాలి. సాక్స్ తరచూ మార్చాలి. ఉతికి […]

చూసేందుకు, తాగేందుకు బావుంది.

టీ పొడి, పాలు చెక్కెర కలిపి అందులో ఇలాచీ, అల్లం లాంటి దినుసులు వేసి గుమఘుమలాడే టీని న్యాయంగా టీ అనాలి. కానీ పాలు పంచదార లేని గ్రీన్ టీ తెర ముందుకు వచ్చింది. తేయాకు రుచి తప్ప మహత్తర మైన మూడు అక్షరాలను కలుపుకుని వస్తుంది కాబట్టి కష్టపడి తాగుతున్నాం అయిందా ఇప్పుడిక కేమీలియా అసామికా టీ వస్తుంది. కెఫిన్ లేకుండా ఔషద గుణాలు కలిగిన ఈ టీని అంటున్నారు కేన్వీ శాస్త్ర వేత్తలు. వంకాయ […]

ఫోటో కేక్స్.

ఫైన్ ఆర్ట్స్ లో బంగారు పతాకం సాధించిన కేరళ కు చెందిన అన్నా మాధ్యు చక్కని బొమ్మల్ని కేకుల్లా ఎందుకు చేయకూడదు ని ఆలోచిస్తే బొమ్మ కేకులు తయ్యారై పోతాయి. మనకిష్టమైన వాళ్ళ ఫోటోలు పంపితే చాలు, అచ్చం వాళ్ళ రూపాలతో ఈ కేకులు తయ్యారు చేస్తారు. పాపులర్ సినిమా సన్నివేశాలు కుడా కేకులే పుట్టిన రోజు, పెళ్లిరోజుల కోసం వారి ఫోటోలు పంపితే అచ్చం వాళ్ళ బొమ్మల్లాంటి కేకులు తయ్యారై ఇంటికి వచ్చేస్తాయి. ఇలాంటి కేక్స్ […]

మిస్ పసిఫిక్ గా మానస.

జొన్నలగడ్డ మానస మిస్ పసిఫిక్ 2017 టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ కు చెందిన మానస గీతం యూనివర్సిటీ లో ఎలక్ట్రోనిక్ అండ్ కమ్యునికేషన్స్ లో మూడో ఏడాది చదువుతుంది. ఈ పోటీల్లో మన దేశంతో పాటు దుబాయ్ సింగపూర్, మలేషియా ధాయిలాండ్ శ్రీలంక కు చెందిన జాత్సహిందులతో మానస పోటీ పడి ఈ రికార్డు సాధించింది. అందం అంటే అంతర్గత సౌందర్యమే అంటుంది మానస. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డాన్స్ ల వల్లనే టైటిల్ గెల్చుకోగాలిగా నంటుంది […]

హాయిగా నాలుగు కప్పులు తాగండి.

ప్రపంచంలో మూడు వంతులు జనాభా ఇష్టంగా తాగే కాఫీ గురించి ఇంకా ఎన్నో అధ్యాయినాలు జరుగుతూనే వున్నాయి. దాదాపు ప్రతి అధ్యాయినము కాఫీ లో వుండే ఎదో ఒక సుగుణాన్ని బయటపెడుతున్నాయి. ప్రపంచలో ఎక్కువ మంది తాగే ఈ పానీయం ఆకలి మరగాలని దూరం చేస్తుందని ప్రస్తుతపు రిపోర్టు. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే ఎక్కువ కాలం జీవించవచ్చని అకాల మరణం దగ్గరకు రాదనీ స్టయిల్ లోని హాస్పిటల్ డెన వర్రీ పరిశోధనలు చెప్పుతున్నారు. ఇప్పుడు […]

ఇప్పుడిక వర్షం వచ్చినా పర్లేదు.

ఎంత బాగా మేకప్ చేసుకున్న నాలుగు వర్షపు చినికులు పడినా వెంటనే మేకప్ చెదిరిపోతుంది. ఇలా కాకుండా వుండాలంటే చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనురెప్పలకు వేసుకునే ఐలైనర్, కాటుకా, పెన్సిల్, మస్కరా వంటివి వాటర్ ప్రూఫ్ తరహా ఎంచుకుంటే వర్షపు చినుకులకు అలంకరణ చేదిరిపోదు. ఫౌండేషన్ కుడా తడిస్తే ప్యాచ్ వేసినట్లు అయిపోతుంది. అందుకే ముఖానికి మాయిశ్చురైజర్ రాసుకుని తర్వాత కొద్దిగా ప్రైమర్ రాస్తే అప్పుడు ఫౌండేషన్ ముఖానికి అతికి వుంటుంది ముఖం జిడ్డుగా వుండదు. అలాగే […]

జిమ్ కో ఫ్యాషన్ వేర్.

జీవితంలో ఏ పని చేస్తున్నా అందం, సొగసు తగ్గకూడదు. ఫ్యాషన్ గా కనిపించాలి అనుకునే యువతరం కోసం జిమ్ వేర్ ఫ్యాషన్ డ్రెస్సులు బోలెడన్ని రకాలు వచ్చాయి. అందమైన రంగులు అద్భుతమైన డిజైన్లతో టీ షర్టులు, క్రాప్ టాప్స్, లెగ్గింగ్స్, ట్రాక్స్, ట్యానిక్స్ లైట్ వెయిట్ జాకెట్స్, యోగా ప్యాంట్స్ వంటి జిమ్ వేర్ డ్రెస్సులు వచ్చాయి. చక్కగా సౌకర్యవంతంగా వుండే ఈ డ్రెస్సులు అమ్మాయిలు ఏకంగా బ్రహ్మాండం అనేసారు. జిమ్ కు వెళ్ళేటప్పుడు మాత్రమేకాదు క్యాజువాల్ […]

ట్రిక్కింగ్ కు వెళ్ళిన అమలాపాల్.

సినిమా హీరోయిన్స్ ఇప్పుడు తమ అందచందాలతోనే కాదు వాళ్ళ హాబీలతోనూ యువతకు రోల్ మోడల్స్ అయిపోతున్నారు. గత సంవత్సరం అమలాపాల్ అనిమిది సినిమాలు చేసింది. అంత వర్క్ టెన్షన్ తగ్గించుకోవడం కోసం ఈ మధ్యనే ట్రిక్కింగ్ కు  వెళ్లిందట. ఈ టెక్ బృందంలో ఎక్కడి కక్కడ చాలా మంది అలుపొచ్చి ఆగిపోతే చివరి వరకు పూర్తి చేసిన నలుగురిలో అమలాపాల్ ఉన్నది. అలా ట్రిక్కింగ్ కు   వెళ్ళడం వల్లనే ఎంతో ఉత్సాహం, ఉత్తేజం వచ్చిందని పైగా మూడు కిలోలు […]

క్విల్లింగ్ లో గిన్నీస్ రికార్డు.

హైద్రాబాద్ కు చెందిన కవితా జోహాని శివాలీ జోహ్రీ తల్లికూతుళ్ళు క్విల్లింగ్ చేసిన రంగు రంగుల కాగితాలతో వివిధ రకాల పువ్వులను, ఎంతో అందంగా తయారు చేసి ప్రపంచ రికార్డు బద్దలకోట్టారు. ఇందుకు గానూ ఏడు వేల పదకుండు క్విల్లింగ్ పువ్వులు అల్లారు. గతంలో కుడా 1251 కాగితం బొమ్మలు తయ్యారు చేసి గిన్నీస్ రికార్డులు సాధించారు. ఈ ఏడాది లో ఇది రెండో రికార్డు. వివిధ రంగుల్లో కాగితపు బొమ్మలను ఎన్నో ఆకృతుల్లో తయ్యారు చేయడంలో […]

అసలు సమస్యే అది.

నేహరికా, స్నేహితులతో కాసేపు బయటికి పోవడం, మనకున్న  కాస్త తీరిక సమయం స్పెండ్ చేయడం బాగానే వుంటుంది. కానీ చిన్న  విషయాల్లో డబ్బు  ఖర్చు పెట్టే విషయంలో తేడాలు రాకుండా చూసుకుంటే ఈ సరదా ఎల్లకాలం గడుస్తుంది. ముందుగా అందరు ఏ కాఫీ షాప్ లోనో కలిసారనుకో డబ్బు  గురించి పట్టించుకోకుండా  ఎవరో ఇచ్చేస్తారులే అనుకుంటే మనకు నష్టం. ఎవరో ఒకరు ఇస్తారు కదా మరి మనం కుడా ఇస్తేనే కదా ఆ స్నేహం బావుండేది. అలాగే […]

అబద్దాలు ఆడకండి.

ఎన్నెన్నో  సమస్యలకు అబద్దాలేములం. చిన్ని  అబద్దం చెప్పితే దాబ్బి కప్పిపుచ్చుకోవడానికి వంద అబద్దాలు ఆడవలిసి వస్తుంది. పైగా పిల్లలు అన్ని విషయాల్లో తల్లిదండ్రులనే అనుకరిస్తారు. చాలా పరిస్తుతుల్లో కొన్ని ఇబ్బందులు తప్పించుకునేందుకు పెద్దవాళ్ళు చిన్న చిన్న  అబద్దాలు అడతారు. తాము చేసె పని తప్పయినా, తప్పు   ఎందుకు గానూ చేస్తున్నారో పెద్దవాళ్ళు   విచక్షణతో అలోచించుకుంటారు. చూసే పిల్లలకు ఆ శక్తి వుండదు. అబద్దాలు చెప్పడం వాళ్ళు  నేర్చుకుంటారు. పైగా అది పెద్ద తప్పు  కాదనుకుంటారు. బయట నుంచి […]

మెరిసే చర్మం గ్యారెంటీ.

స్కిన్ వైటనింగ్ క్రీములకు కొదవలేదు అయితే వాటివల్ల చర్మం పాడయ్యి పోకుండా తెల్లబడతామో లేదా అన్నదే ప్రశ్న.  అయితే పెద్ద ఖర్చు పెట్టకుండా రాత్రికి రాత్రే మెరిసిపోయే మేనిచాయ ఇచ్చే  హోమ్ టిప్స్  ఎన్నో వున్నాయి.  రాత్రి వేళ ఒక పూత పూస్తే తెల్లారికే మెరిసిపోవచ్చన్నమాట. బాగా పండిన అరటి పండు గుజ్జు లో రోజ్ వాటర్ కలిపి నిద్ర పోయే ముందర ముఖానికి పట్టించి ఉదయాన్నే  గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే ముఖానికి తక్షణ మెరుపు ఇవ్వడం […]

ఆఫర్ల మాయాజాలం జాగ్రత్త.

పండగ లోచ్చాయి అంటే ఆఫేర్లు వెల్లువెత్తాయి. ఆషాడం ఆఫర్, శ్రవణం ఆఫర్, దసరా, క్రిస్మస్ రంజాన్ ఇలా పండగలన్నీ  ఆఫెర్ల సముద్రంలో వినియోగదారుని ముంచి లేపుతున్నాయి. అసలీ ఆఫర్ కు కంపెనీలు నష్ట పోయి ఇవ్వవు ఇదొక గాలం సాధారణంగా పెద్ద కంపెనీల దుస్తుల్ని  విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి చోట్లోనే తయ్యారవ్వుతాయి. ఆర్డర్ ఇచ్చిన సరకు కంటే ఎక్కువ తయ్యారు చేసి కంపెనీ ఆర్డర్ ప్రకారం తయ్యారు అవ్వుతాయి కనుక బ్రాండెడ్ కీ వీటికి తేడా వుండదు. […]

ఆలోచనల అస్పష్టతకు కారణం ఇదే.

కొన్ని    అధ్యాయినాలు మనల్ని  ఎలర్ట్ చేస్తాయి. మనం చేసే చిన్ని   అశ్రద్ద వళ్ళ   కలిగే  నష్టాన్ని  గురించి హెచ్చరిస్తున్నాయి. కొత్తగా వచ్చిన అధ్యాయినం రిపోర్టు ఏం చెప్పుతున్నారంటే, పోశాకాహార లోపాలు ఆలోచనల అస్పష్టతకు కారణం అవుతాయని సమాచారం. మెదడు చక్కగా పనిచేయాలంటే ఇనుము పాత్ర కీలకం. మెదడుతో సహా ధాతువులు అన్నింటికీ ఆక్సిజన్ కొని పోయే ఐరనే. ఈ ఐరన్ లోపం వల్లనే నీరసం, మతిమరుపు ఏకాగ్రత తగ్గడం ఏ విషయం పైన ఎక్కువ సేపు మనసు […]

ఈ సిరీస్ లో అమ్మాయిల సమస్యలే.

చాయ్ బిస్కెట్ వీడియోస్ చూసారని సోషల్ మీడియాలో ఈ వీడియోస్ లక్షలాది లైక్స్  సొంతం  చేసుకుంటున్నాయి.  ఇందులో చాయ్ బిస్కెట్ గర్ల్ ఫార్ములా చూడండి. ఇవి యువతల మనోభావాలు, కబుర్లు, చర్చలు సరదా సన్నివేశాలు, నాన్న  కోపం,  అన్నయ్యతో గొడవలు, కాలేజీలో ప్రేమలు, బ్రేకప్స్ , పెళ్లిచూపులు ఎన్నో కనిపిస్తాయి. ఇవి నాలుగైదు నిమిషాలే. ఇందులో నటించిన వాళ్ళలో అమ్మాయిలే ఎక్కువ. ప్రతి దాన్లో చివరిలో ఒక సందేశం వుంటుంది. నటి తాప్సీ తోనూ రెండు ఫిలిమ్స్ […]

బ్లాక్ హెడ్స్ పోతాయి.

ఆయిలీ స్కిన్ కారణంగానే బ్లాక్ హెడ్స్  సమస్య  వస్తుంది.  వాతావరణ కాలుష్యం వల్ల మొహం పై దుమ్ము పేరుకుని ఈ బ్లాక్ హెడ్స్  వస్తాయి ముక్కు  నుదురు, గడ్డం పై వచ్చే   ఈ బ్లాక్ హెడ్స్  పోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు. ఓ కప్పు   నీళ్ళ  తో వున్న  పాత్రని టేబుల్ పైన పెట్టి ముఖానికి ఆవిరి పట్టించాలి. తర్వాత ఓ టవల్ తో బ్లాక్ హెడ్స్  వున్న  ప్రాంతంలో రుద్ది చన్నీ ళ్ళ తో కడిగి […]

రచయిత్రి రామలక్ష్మి  ఆరుద్ర.

ఆమె రామలక్ష్మి  ఆరుద్ర తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేక్ ముద్ర వేసుకున్న   రచయిత్రి. భాసా సుబ్బారావు వంటి దిగ్గజాల వద్ద జర్నలిజం పాఠాలు నేర్చుకున్నారు. ఆరుద్ర ను పెళ్ళిచేసుకున్నారు. ఆమె 300 రచనలు చేసారు. జీవానజ్యోతి గోరింటాకు వంటి సినిమాలకు కధ సమకూర్చారు. పరిశోధనలు జాహిత చరిత్రలు, అన్నమయ్యా  మొదలైనవి ఆమె విశిష్టరచనలు నవలలు 30 వరకు రాసారు. 60,70 దశకంలో తెలుగు రచయిత్రిలే సాహిత్యంలో ఎక్కువగా కనబడేవారు. ఇప్పుడు ప్రఖ్యాతులైన ఎందరో రచయిత్రిలు రామలక్ష్మి గారి […]

ఆ బేబీ పౌడర్ వల్లనే కేన్సర్.

జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ను జననాంగాల పరిశుబ్రత కోసం వాడటం వాళ్ళ తనకు తనకు ఒవేరియన్ కాన్సర్ వచ్చిందని కాలిఫోర్నియాకు చెందిన 63 సంవత్సరాల ఈవా ఎచివేరియా కోర్టులో నష్టపరిహారం కోరుతూ దావా వేస్తుంది. ఆమెకు ఈ పౌడర్ వల్లనే జబ్బు  చేసిందని కోర్టులో నష్టపరిహారంగా చెప్పించమనితీర్పు  చెప్పింది. ఈ కంపెనీ పైన అమెరికాలో ప్రస్తుతం నాలువేల కేసులు విచారణలో వున్నాయి. ఈ సంఘటన విన్నాక మనం వాడే ఉత్పత్తుల పై ఒక ద్రుష్టి […]