బచ్చలి టాబ్లెట్స్ వస్తున్నాయ్.
బచ్చల కూర పప్పు బావుంటుంది. కంద బచ్చలి కాంబినేషన్ కుడా అదిరిపోతుంది అయితే ఈ బచ్చలి ఆస్ట్రియో ఆర్దరైటీస్ కు పెయిన్ కిల్లర్స్ కంటే ఎంతో బాగా పని చేసే గుణం వుందని పరిశోధకులు కనిపెట్టారు. ఈ బచ్చల ఆకులో సారాన్ని నానో పార్టికల్స్ రూపంలో సేకరించి ఔషదంగా తయ్యారు చేస్తున్నారు. ఇది వచ్చే సంవత్సరం మార్కెట్ లోకి వస్తుంది. సాధారనంగా ఈ రకమైన కీళ్ళ నొప్పికి ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ నివారణ. ఈ పెయిన్ కిల్లర్స్ […]
ప్రశ్నలు వికాసానికి గుర్తులు.
నీహారికా, పిల్లలు ప్రశ్నలు వేసి విసిగిస్తుంటారు అనుకుంటాం కానీ అసలు ప్రషణలు వేసే అలవాటు, తెలుసుకోవాలనే కుతూహలం వాళ్ళని సరైన వ్యక్తులుగా, తీర్చి దిద్దుతాయంటారు ఎక్స్ పర్ట్స్ ప్రశ్నలు వేస్తె సంతోషించాలి. ఆ ప్రషణలు వాళ్ళకి వస్తున్నాయంటే వాళ్ళు మానసికంగా వికసిస్తున్నారు అని అర్ధం. ఎన్ని కొత్త ప్రశ్నలు వాళ్ళు వేస్తె వాళ్ళకి అన్ని కొత్త విషయాల పట్ల ఆసక్తి వుందని తెలుసుకోవాలి. అందుకే ప్రశ్నలను ఎప్పుడు తిరస్కరించ వద్దు. ఆ ప్రశ్నల వెనక వున్న ఉత్సాహం […]
పోషకాలు దొరుకుతాయి.
రోజుకో గుప్పెడు వాల్ నట్స్ ఇతర ఆరోగ్యవంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల చిరు తిండ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధన చెప్పుతుంది. ఈ గుప్పెడు వాల్ నట్స్ లో, గుర్తించ దగిన మోతాదులో ఆల్పాలీనో లేనిక్ యాసిడ్, వృక్ష సంబందిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాభిస్తాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి కావలిసిన పీచు, ప్రోటీన్, పోటాషియింలో అందిస్తాయి. ఈ వాల్ నట్స్ ను చెర్రీలు, గ్రీన్ టీ తో కలిపి తీసుకొంటే మరింత […]
ఈ పువ్వుల టీ మంచి ఔషధం.
చేమేలీ, మన మల్లె మొగ్గ లాంటిదే. జాస్మిన్ గా పిలిచే ఈ చమేలీ సువాసనా భరితం. ప్రతీ రోజు చమేలీ పూల టీ తాగే వాళ్ళల్లో ఆయిప్రమాణం బాగా పెరిగిందని మెక్సికన్,అమెరికన్ లు గుర్తించారు. దీన్ని అత్యంత ప్రభావ వంతమైన ఔషద మొక్కగా గుర్తించి పరిశోధనలు మొదలు పెట్టారు. ఈ టీ ఎప్పటి నుంచో తాగుతున్న 65 సంవత్సరాల వృద్దులను గుర్తించి వారి పై పరిశోధన మొదలు పెట్టారు. ఏళ్ళ తరబడి సాగిన ఈ రిసెర్చ్ లో […]
నాన్న ప్రేమా ఎంతో ముఖ్యం.
పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. సాధారణంగా పిల్లల పెంపకం గురించి మాట్లాదేప్పుడు తట్ల గురించే మాట్లాదుతారు అయితే చదువుకునే వయస్సులో వున్నా పిల్లలు తామం చదువు గురించిన నిర్ణయాలు, కొత్తగా పరిచయం అవుతున్న సొసైటీని, అర్ధం చేసుకునేందుకు తండ్రి వైపే మొగ్గుతుందట. ఉద్యోగం చేసే తండ్రి భాషా జ్ఞానం పైన, తెలివి తేటలు పైన నమ్మకం పెట్టుకొంటారట. ఉద్యోగం చేసే తండ్రి భాషా జ్ఞానం పైన, తెలివి […]
ఇదే ఆరోగ్య రహస్యం.
చక్కని సామాజిక జీవితం గడుపుతూ వుంటే ఇలాంటి అనారోగ్యాలు దగ్గరకు రావని ఒక రిపోర్టు. ఇటువంటి జీవితం వల్ల ప్రతికూల ఆలోచనలు రావు. వత్తిడి, అనారొగ్య కరమైన అలవాట్లు వుండవు. ఇటువంటి జీవితం ఏర్పరుచుకుని చక్కని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అంటోంది రిపోర్టు. సోడియం చక్కరలు తగ్గించి ఎక్కువ కాయగూరలు, పండ్లు, నట్స్, ఆహార ధన్యాలు లేగ్యుమ్స్ తీసుకుంటు వుంటే, అలాగే వారానికి రెండున్నర గంటల పాటు చురుకైన వ్యాయామం చేస్తే […]
చర్మం గురించి చెప్పేస్తుంది.
‘ఎక్కువ మంచి నీళ్ళు తాగడం’, ఎండ నేరుగా మీద పడుతుంది నీడ లోనికి పొండి’ అని క్షణం క్షణం మనం గురించి మన చర్మ పరిస్థితి గురించి హెచ్చరికలు చేస్తూ వుంటే ఎలా వుంటుంది? అలాగే చర్మం జిడ్డుగా వుందా? పొడిగా వుందా?దీనికి పోషణ కావాలా? ఫలానా చిట్కా ఉపయోగ పడుతుంది చూసుకోండి అని హెచ్చరిస్తూ వుంటే ఎంత బావుంటుంది ? ఇదిగో అలా తయ్యారై వచ్చిందే వె స్కిన్ అనలైజర్. స్మార్ట్ ఫోన్కు అనుసంధానమై పని […]
జాతిరత్నం పుచ్చమణి.
జాతి రత్నాల్లో పుచ్చమణి కుడా వుంది. ఈ వాటర్ మెలన్ టూర్ మలీన్ రాళ్ళలో గులాబీ, ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గోధుమ ఇలా ఎన్నో రంగులుంటాయి. ఒకప్పుడు శ్రీలంకలో దొరికే ఈ పుచ్చమణులు బ్రెజిల్ నైజీరియాల్లోనూ దొరుకుతున్నాయి.చుట్టూ ఆకు పచ్చ, మధ్యలో ఎరుపు వుండే ఈ రాళ్ళని ఎక్కువ చేక్కకుండా, సహజ రంగుల సమ్మేళనం చెడకుండా నగల్లో పోదిగిస్తారు. పెండెంట్లు, చెవి పోగులు, ఉంగరాలు, బ్రాస్ లెట్స్, నెక్లెస్లో వాడతారు. ఆకు పచ్చ, గులాబీ రంగుల్లో మెరిస్తే […]
మరకలు పదవిక.
పిల్లలున్న ఇళ్ళల్లో ఇంటి గోడల్ని పెన్సిల్ గీతాలు బొమ్మలు గెసి పాడుచేయకుండా కనిపెట్టుకుని వుండటం చాలా కష్టం. వాళ్ళ ద్రుష్టిలో గోడ చక్కని బ్లాక్ బోర్డ్. ఇష్టం వచ్చినట్లు గోడని పాడు చేస్తారు వాళ్ళు. అలాగే చక్కని ఇంటి గోడలపైన ఏ కారణం చేతనయినా మరకలు పడితే చేసేందుకు బావుండదు. పాత గోడల్లా అనిపిస్తాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం గా వచ్చింది. డై అండ్ ఎరేజ్ పెయింట్. ఈ రంగు పార దర్శకంగా వుంటుంది. దీన్ని ఇంటి […]
ఎంత బావుందో సముద్రం.
ఎంతో లోతుగా, ఎంతో చీకటిగా, ఎంతో నిసబ్దంగా వుంది సముద్రంలో ప్రపంచం, అద్భుతంగా వుంటుంది అంటోంది త్రిష. మాల్దీవుల్లోని బీచ్ లో సేద దీరేందుకు వెళ్ళిన త్రిష, అక్కడ స్కాబా డైవింగ్ ఎంజాయ్ చేసిందిట. నాకల నిజమైంది ఫిష్ లు, ఆక్టోపస్ లు, లాబ్టార్స్ ప్రాన్స్ డాల్ఫిన్ లాంటి జలాచరాలతో సమానంగా స్విమ్ చేస్తూ స్కూబా డైవింగ్ చేసిన అనుభవం అపూర్వం, నేనెంతో ధ్రిల్లయ్యాను అంటోంది త్రిష ఆమె స్కూబా డైవింగ్ చేసిన దృశ్యాలు యుట్యూబ్ లో […]
సంతకం చెరగదు.
ఓ చక్కని చెట్టుంది. న్యాయంగా పది నుంచి ఎరవి అడుగుల ఎత్తు పెరుగుతుంది కానీ కట్ చేసి కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. పువ్వులు ప్లాస్టిక్ పువ్వుల్లా, తెలుపు , గులాబీ రంగులో అందంగా ఉంటాయి. కాయ కస్తే యాపిల్ పండంతగా వుంది ఎండి పగిలితే అందమైన షేప్ లో ఎర్రని గింజలుంటాయి. దీని పేరు అటో గ్రాఫ్ ట్రీ. దీని ఆకు పైన ఏదైనా నొక్కి పెట్టి రాసినా సంతకం చేసినా, అది ఆకు రాలిపోయే వరకు […]
నవ్వుతోనే స్నేహం.
నీహారికా. నవ్వు ఆరోగ్యాన్నిస్తుందని తెలుసా నీకు మనసారా నవ్వడం ఒక టానిక్ లాంటిదని అది శరీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు. నవ్వు వల్లనే సమాజంలో గుర్తింపు వస్తుంది. చక్కని నవ్వు అందరినీ ఆకట్టుకొంటుంది. సామాజికంగా ఒకరినోకరిని దగ్గర చేయగల శక్తి నవ్వుకు వుంది. ఒక నవ్వు ఎదుటి మనిషి మొహం పైన ఇంకో నవ్వును పూయిస్తుంది. ప్రాంతం, భాష రంగు జాతి వంటి తేడాలు ఎన్ని వున్నా మనుషులందరినీ ఒక్కటిగా చేసేది […]
రోజుకో గ్లాసు రసం చాలు.
రోజుకో గ్లాసు బత్తాయి రసం తీసుకుంటే చాలు. దీనిలోని విటమిన్లు జుట్టు పెరగటానికి, చర్మ సౌందర్యానికి ఒక టానిక్ లా పని చేస్తుంది. బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్ లను వెలికి పంపేందుకు దోహదం చేస్తాయి. శరీరం నీరసించినా, అలసట కలిగినా గ్లాసు బత్తాయి రసం సత్వరం పని చేసి ఓపిన్ తెచ్చి పెడుతుంది. తరచుగా జ్వరం వస్తున్న, సీజనల్ జ్వరాలకు, వైరస్ తో బాధ పడే వారికి బత్తాయి రసం బాగా పని చేస్తుంది. […]
పాదాలకు వ్యాయామం ఇవ్వాలి.
పాదాలు దృడంగా ఉండాలంటే చక్కని వ్యాయామాలున్నాయి. ఫూట్ స్ట్రెచ్ అంటే కుర్తీ అంచు చివరలో కట్టి వట్టి పాదాలతో కూర్చోవాలి. వాళ్ళను కిందికి నొక్కి పెడుతూ కుడి పాదాన్ని వెనక్కు లాగాలి అంటే పాదం పై భాగం నేలను తాకుతూ వుండాలి. మడమ మధ్యలో వుండాలి ఇలా రెండు పాదాల తో చేయాలి. అలాగే టూలిఫ్ట్స్ అంటే ఎడమ వైపు పెద్ద వేలిని మిగతా వెళ్ళు కదపకుండా పైకి లేపి కిందకి దింపాలి. ఇలా ఐదు సార్లు […]
మంచి నీళ్ళు ఇలా తాగాలి.
నీళ్ళు తాగడం వల్ల కలిగే లాభాల గురించి మనకు తెలుసు అయిటే ఎని నీళ్ళు ఏ సమయంలో తాగితే ఉపయోగం అంటే భోజనం చేసేందుకు అరగంట ముందు ఓ రెండు కప్పుల నీళ్ళు తాగాలి. కనీసం అలా పన్నెండు వారాల పాటు ప్రతి భోజనానికి ముందు తాగితే బరువు తగ్గడం తెలుస్తుంది. ఉదయం లేవగానే లంచ్ కు ముందు,డిన్నర్ కు ముందు, ఇలా నీరు తాగాలి. శరీరం లో వ్యర్ధాల తొలగింపుకు, శరీరానికి కావలసిన హైడ్రేషన్ లభిస్తుంది. […]
స్పూన్ నువ్వులు చాలు.
ఎంతో మంది స్త్రీ లలో పోషకాహార లోపం వల్ల వచ్చే రక్త హీనత కనిపిస్తుందని ఒక రిపోర్టు. ఇందుకు ఆహార పరమైన మార్పులు చూసుకుంటే చాలు. చాలా సామాన్యమైన పదార్ధాల్లో ఇనుము పుష్కలంగా దొరుకుతుంది. వేయించిన సెనగ పప్పు, ఉలవలు, బొబ్బర్లు, పెసర్లు, ఎర్ర కందిపప్పు రాగుల్లో ఇనుము వుంటుంది. కరివేపాకు, గోంగూర, పుదీనా, మెంతి కూర, మునగాకు చెంచా నువ్వులు, బాదం, పిస్తాల్లోనూ ఇనుముంటుంది. నేలసరిలో రక్తస్రావం వల్ల ఐరన్ లోపం వస్తే డాక్టర్లు పోషకాహారం, […]
పువ్వులా కనిపించాలంటే.
మొహం అందంగా మెరిసిపోయేందుకు ఇంట్లో వుండే వస్తువులు సరిగ్గా ఉపయోగిస్తే చాలు. నిద్ర లేక కళ్ళు బరువుగా వుంటే లేదా కళ్ళ చుట్టూ నల్లని వలయాలు కనిపిస్తే ఈ టిప్ ట్రయ్ చేయచ్చు. గ్రీన్ టీ బాగ్స్ ను తడిపి ఫ్రిజ్ లో ఉంచాలి. ఈ టీ బ్యాగ్స్ కళ్ళ పైన వుంచుకుంటే అలసట పోయి, కళ్ళ కింద వలయాలు పోయి మొహం మెరిసిపోతుంది. అలాగే పెరుగులా కనిపించే యోగర్ట్ ల్లో పంచదార కలిపి దీన్ని ముఖానికి […]
శక్తి కి మించి చేయొద్దు.
నీరసంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరుగెత్తుకొనక్కరాలేదు. శరీరం విశ్రాంతి కోరుకుంటుందని అర్ధం చేసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అతిగా శ్రమ పడటం, గంటల కొద్దీ వ్యాయామం చేయడం, ఇంటి పని, ఆఫీస్ పనీ రెండు చేతులతో చేయాలని మొదలు పెట్టడం ఇవన్నీ శరీరాన్ని కుంగ దీసేవే ఏదయినా అతిగా చేస్తే అనారోగ్యమే సైకిలింగ్, ఈత నడక వంటి వ్యాయామాలు చేస్తుంటే కాస్త కష్టంగా అనిపిస్తే ఆ సమయంలో కాసేపు ఆపేసి విశ్రాంతి తీసుకోవాలి. వారంలో ఏడు గంటల […]
అర్ధం అయ్యే లా రాయాలి.
ఒక ప్రముఖ కంపెనీ హెచ్. ఆర్ నిపుణుల తో ఒక సర్వే నిర్వహించారట. అభివృద్ధి ఎంపికలో వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని అడిగితే ఎలా రాస్తున్నారు అమ్మా విషయం పట్టించుకొంటామన్నారట. 73 శాతం మంది ఇదే విషయం ద్రువీకరిస్తూ భాష ఏదైనా, తిప్పలు లేకుండా ఎదుటి వాళ్ళని మెప్పించేలా చక్కగా రాసేవాళ్ళకే మంచి మార్కులు అని తేల్చి చెప్పారట. ఉద్యోగం వేటలో వున్న వాళ్ళు దీన్ని గుర్తించుకోవాలి. చక్కగా విపరీతంగా, మంచి భాషతో తో లేఖ […]
ఐటమ్ సాంగ్స్ తో సినిమాకు హైప్.
గ్లామర్ కోసం నాలాంటి ప్రత్యేకమైన టాలెంట్ ఉన్న తారలకు ఓ పాట కేటాయిస్తున్నారు. కధకు మరింత ఊపు రావాలంటే ఒక్క పాటకే శక్తి వుందని దర్శకులు ప్రోడ్యుసర్స్ అనుకుంటున్నారంటే వీటిని ప్రత్యేక గీతాలు ఐటెమ్ సాంగ్స్ అంటూ అవమానిస్తారెండుకు అంటోంది తమన్నా. ఇంతకూ ముందు రెండు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది తమన్నా. ఇప్పుడు రాబోయే జై లవకుశ లోనూ ఓ పాటలో ఆడి పాడుతుంది తమన్నా. అసలు ఒక పాట వల్ల, ఒక గెస్ట్ రోల్ […]
