Health benefits of nuts
ఆహారంలో కలిపితే రుచి ఆరోగ్యం.
మధ్యాహ్నం వుపహరానికి, మద్యాహ్నం భోజనానికి నడుమ, చిరు తిండికి ప్రత్యామ్నాయంగా నట్స్ తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్స్. ఓట్స్ క్వినోవా వంటి వాటికి నట్స్ జత చేస్తే ఆరోగ్యం, రుచి కుడా . గర్భం దాల్చాలని భావిస్తున్నప్పుడు బాదం పప్పులు బెల్లం తింటే పోషక ప్రయోజనాలు దక్కుతాయి. డిజర్ట్స్ లో చక్కర బదులు నట్స్ కలుపుకుంటే తీపి రుచి ఇస్తాయి. పాల ఉత్పత్తులలో నట్స్ కలిపి ఉదయాన్నే లేదా రాత్రి పడుకునే ముందు తిన్నా రోజంతటికీ బాలింతకు […]
నట్స్ తో యవ్వనం.
నట్స్ తినడం వాళ్ళ వయస్సు మళ్ళిన వారిలో ఆరోగ్యకరమైన ఏజింగ్ ఉంటుందని పరిశోధనలు చెప్పుతున్నాయి. చక్కని చర్మం, ఫిట్ నెస్, మెరుగైన కంటి చూపు ముఖ్యంగా వృద్దాప్యా ఛాయలు చాలా తక్కువగా వున్నాయని చెప్పుతున్నారు. సాధారణంగా నట్స్ తింటే లావయిపోతామని కొవ్వు పెరుగుతుందని భావిస్తుంటారు అయితే వాల్ నట్స్, జీడి పప్పు , బాదం పప్పు అంట లావు పెంచావని అద్యాయినాలు గుర్తించాయి. నట్స్ తినే వాళ్ళల్లో అదీ ఆరోగ్య పూరితమైన స్నాక్స్ తినేవాళ్ళలో , అదీ […]
ఆరోగ్యకరమైన ఏజింగ్ కోసం.
అప్పుడప్పుడు కొన్ని రుచికరమైన రీసెర్చ్ రిపోర్ట్స్ వస్తుంటాయి. అంటే నోటికి రుచినిచ్చేవి అనుకోండి. సత్రవేత్తల అద్యాయినంలో ప్రతి రోజు వాల్ నట్స్, పల్లీలు, బాదాం పప్పులు తినే వాళ్ళు తొందరగా బరువు పెరగడం కాస్త రుచిగా ఉండేవే కదా. ఐదేళ్ళ పాటు అద్యాయినం చీసి, నట్స్ తినని వాళ్ళ కన్నా తినే వాళ్ళే బరువు తక్కువగా వున్నారట పైగా కొందరు సీనియర్ సిటిజన్స్ పై చేసిన అద్యాయినంలో కుడా రిజుకు గుప్పెడు నట్స్ తినే వాళ్ళలో ఆరోగ్యకరమైన […]
పోషకాలు దొరుకుతాయి.
రోజుకో గుప్పెడు వాల్ నట్స్ ఇతర ఆరోగ్యవంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల చిరు తిండ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధన చెప్పుతుంది. ఈ గుప్పెడు వాల్ నట్స్ లో, గుర్తించ దగిన మోతాదులో ఆల్పాలీనో లేనిక్ యాసిడ్, వృక్ష సంబందిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాభిస్తాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి కావలిసిన పీచు, ప్రోటీన్, పోటాషియింలో అందిస్తాయి. ఈ వాల్ నట్స్ ను చెర్రీలు, గ్రీన్ టీ తో కలిపి తీసుకొంటే మరింత […]
