chameli tea
ఈ పువ్వుల టీ మంచి ఔషధం.
చేమేలీ, మన మల్లె మొగ్గ లాంటిదే. జాస్మిన్ గా పిలిచే ఈ చమేలీ సువాసనా భరితం. ప్రతీ రోజు చమేలీ పూల టీ తాగే వాళ్ళల్లో ఆయిప్రమాణం బాగా పెరిగిందని మెక్సికన్,అమెరికన్ లు గుర్తించారు. దీన్ని అత్యంత ప్రభావ వంతమైన ఔషద మొక్కగా గుర్తించి పరిశోధనలు మొదలు పెట్టారు. ఈ టీ ఎప్పటి నుంచో తాగుతున్న 65 సంవత్సరాల వృద్దులను గుర్తించి వారి పై పరిశోధన మొదలు పెట్టారు. ఏళ్ళ తరబడి సాగిన ఈ రిసెర్చ్ లో […]
