Autograph Tree
సంతకం చెరగదు.
ఓ చక్కని చెట్టుంది. న్యాయంగా పది నుంచి ఎరవి అడుగుల ఎత్తు పెరుగుతుంది కానీ కట్ చేసి కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. పువ్వులు ప్లాస్టిక్ పువ్వుల్లా, తెలుపు , గులాబీ రంగులో అందంగా ఉంటాయి. కాయ కస్తే యాపిల్ పండంతగా వుంది ఎండి పగిలితే అందమైన షేప్ లో ఎర్రని గింజలుంటాయి. దీని పేరు అటో గ్రాఫ్ ట్రీ. దీని ఆకు పైన ఏదైనా నొక్కి పెట్టి రాసినా సంతకం చేసినా, అది ఆకు రాలిపోయే వరకు […]
