Sunday, 29 Nov, 2026

కాస్త తింటే చమటోడ్చాలి.

ఫిట్ నెస్ విషయంలో ఆహారం పానీయాలే కీలాక పాత్ర వహిస్తాయి అంటోంది. సోనాక్షి సిన్హా. అందంగా కనిపించి ఫిట్నెస్ మెయిన్ చేయడం కోసం నోరు కట్టేసుకోవాలి లేదా జిమ్లో చమటోడ్చాలి అంటుందామె. సరైన ఆహారం, సరైన మోతాదు మించకుండా తినాలి. నేను చాలా సార్లు టెమ్ట్ అయిపోతాను. అలా తింటే మరో రెండు గంటలు ఎక్కువ జిమ్ లో కష్టపడాలి. ఇలా మెయిన్ టైన్ చేయడం చాలా కష్టం. కానీ ఫుల్ డైట్ ప్లాన్ అమలు పరచక […]

పెళ్ళికీ ఓ ప్లానింగ్.

నీహారికా, పెళ్లి నూరేళ్ళ పంటగా వధువరులు జీవితాలలో నిలిచిపోవాలంటే, కనీసం ఐదునిమిషాల్లో క్లారిటీ తీసుకోవాలి. మొదటిది కెరీర్ పెళ్లయినా కొనసాగిస్తానని చెప్పుకోవడం. అలాగే ప్రాధాన్యత గురించి చేర్చించుకోవడం, మనీ మాటర్స్ గురించి , అప్పులు తీర్చ వలసినా, బాకీల గురించి, పిల్లలి కావాలో వద్దో, కావాలనుకుంటే ఎలాంటి ప్లానింగ్ అని అంటే ఇద్దరు ఉద్యోగాల్లోనే వుంటారు కనుక ఇప్పుడు కారణాలతో మాట్లాడుకుంటే ఇవి ముఖ్యమైన విషయాలు గనుక భవిష్యత్తులో ప్రొబ్లమ్స్ రాకుండా వుంటాయి. పెళ్ళాడే జంటల మధ్య […]

కూరగాయల ఐస్ క్రీమ్స్.

ఐస్ క్రీమ్ అంటే తీయగా చల్లగా అందంగా, రకరకాల ఎస్సెన్స్ లు, ఫుడ్ కలర్స్ చాక్లెట్ రుచులతో బావుంటుంది కదా కానీ ఇప్పుడు ఆరోగ్య స్పృహ పెరిగి పోయింది కదా. కూరగాయలతో చేసిన ఐస్ క్రీమ్స్ కు శ్రీకారం చుట్టింది. హ్యాజెన్ డాజ్స్  కంపెణీ మూడేళ్ళ క్రిందటే జపాన్ కూరగాయల  తో చేసిన ఐస్ క్రీమ్స్ విడుదల చేసిందిట. టమాటో,  క్యారెట్ బీట్ రూట్ స్వీట్ పోటాటో, పాలకూర వంటి కూరగాయలు ఆకుకూరలతో తయారు చేసిన ఈ ఐస్ […]

తాజాగా ఉంటాయ్.

సాధారణంగా మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చీ తేగానే ఫ్రిజ్ లో సద్దేస్తాం. కానీ అవి తాజాగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. టమాటాలు, బంగాళాదుంపలు, సిట్రస్ పండ్లు చల్లని కౌంటర్ టాప్ ల పై ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. వాటిని స్టాక్ చేసే ముందర కడిగి ఆరబెట్టటం అస్సలు చేయకుదు. వాటిని లూజ్ గా రోల్ చేసిన ప్లాస్టిక్ బాగ్స్ లో పెట్టుకోవాలి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ అప్లయ్ చేయడం వల్ల కూరగాయలు ఫ్రెష్ […]

చేతులను పట్టించుకోండి.

ఎన్నో పనులు చేతులు చాలా అలసిపోతాయి. అలా అలిసి పోయిన చేతులకు ఎంత ఉపసమనం కావాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చేతులు శుబ్రత కోసం చాలా తక్కు గాడత వుండే నాణ్యమైన క్లెన్సర్ ను ఎంచుకోవాలి. చేతులు శుబ్రం చేసుకున్న ప్రతి సారీ మాయిశ్చురైజర్ రాసుకోవాలి. కొబ్బరి నూనె కుడా చక్కని మాయిశ్చురైజరే . తోట పని, తడిలో చేసే ఇంటి పని చేస్తున్నప్పుడు చేతులకు వీలయితే గ్లవుజులు వేసుకోవాలి. పంచదార లో ఆలివ్ ఆయిల్ కలిపి […]

స్లిమ్ గా వుండాలంటే నిద్రపోండి.

హాయిగా నిద్రపోతే చక్కగా బరువు తగ్గిపోతారు అంటున్నారు పరిశోధకులు. లీడ్స్ ఇన్ స్టిట్యుట్ ఆఫ్  కార్డియో వస్క్యులర్ అండ్ మెటబాలిక్ మెడిసన్ కు చెందిన పరిశోధకులు రెండు వేల మందికి పైగా చేసిన అధ్యాయినంలో ఈ సంగతి రుజువు చేసారు. తక్కువ నిద్రపోయే వాళ్ళ చాతీ వెడల్పుగా పెరిగింది. రోజుకి ఏడెనిమిది గంటలు నిద్రపోయే వాళ్ళతో పోలిస్తే ఆరు గంటలు నిద్ర పోయే వాళ్ళ చాతీ 1.2 అంగుళాలు ఎక్కువగా వుండటం బరువు కుడా త్వరత్వరగా పెరగడం […]

ఆర్నెళ్ళకే మార్చేయాలి.

ఎలర్జీలు వస్తున్నాయా అంటే వారికి బెడ్స్ లో, దిండ్లలో వుండే డస్ట్ మైట్స్ కారణం కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. దిండ్లు, దుప్పట్లు, పరుపులు ఎండలో అరవేసి లోపల పడేస్తూ వుంటేనే శుబ్రంగా ఉంటాయివ్యాక్యుమ్, క్లీనింగ్ కుడా చేస్తూ వుండాలి. అలా చేయని పక్షంలో దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు తరచుగా వుంటాయంటున్నారు ఆరు నెలలు గడిచాక దిండ్లు మర్చాక్ పొతే మొటిమలు ఎలర్జీలకు దిండ్లే కారణం అవ్వుతాయంటున్నారు. బాగా పాత బడ్డ దిండు పై తల […]

భోజన నియమాలుండాలి.

అన్నింటికీ ఓ సమయం వుంటుంది, మరి భోజనం ఎందుకు ఒక వేలకు పద్దతిగా చేయరు అంటున్నారు డాక్టర్లు. రాత్రి వేళ పడుకునే వేళకు రెండు గంటలకు ముందే భోజనం ముగించాలి. వీలైనంత వరకు రాత్రి తొమ్మిది గంటల లోపు తినేయాలి. భోజనాల నడుమ ఎక్కువ విరామం వుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. మెటబాలిజం నెమ్మదితుంది. ఎసిడిటీ పెరుగుతుంది. కడుపు ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి కనుక ఆలస్యం అయ్యిందని అన్నం మానేయనూ వద్దు. డిన్నర్ ను […]

వాన్ లో కాపురం.

Eileah Ohning  అనే ఆవిడా ఒక వ్యాన్ కొనేసుకుని దీన్ని ఇల్లుగా మార్చేసుకోంది. అమెరికా లోని కొలంబస్ నగరం ఈమెది. ఒక రోజు ఈమె ఒక వ్యాన్ కొనేసి దాన్లో చక్కని బెడ్, టాయిలెట్ ఎల్ ఇడి లైటింగ్, స్టోరేజ్ పరియా ఇలా ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని, చక్కగా ఉంటున్న ఇల్లు ఖాళీ చేసే వ్యాన్ లో కాపురం పెట్టేసింది . ఈ వ్యాన్ బహ్నింగ్ పని చేసే చోటికి దగరలో ఆపి వుంటుంది. ఆఫీసుకు […]

అంతరిక్షంలో 665 రోజులు.

665 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి, అందులో 53 గంటల పాటు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించింది. అమెరికా కు చెందిన పెగ్గీ విట్సన్. బయోకెమిస్ట్రీ చదివి మొక్కల పైన పరిశోధన చేసినా పెగ్గీ, తీసుకున్నసబ్జర్ట్ అంతరిక్షంలో ఆహార మొక్కల పెరుగుదల. ఈ పరిశోధన గురించిన 2002 లో అంతరిక్షంలోకి ప్రయాణం మొదలుపెట్టిన పెగ్గీ మూడు సార్లు ఈ ప్రయాణం చేసి మొత్తం 665 రోజులు గడిపిన మహిళగా రికార్డు సృస్టించారు. వారం రోజుల క్రితం […]

గ్రాడ్యుయేట్ బామ్మ.

99 ఏల్లోచ్చి ఇంకా బతికుంటే కృష్ణారామా అనుకోవడం కుడా మానేస్తామేమో… కానీ Doreetha Daniels అనే 99 ఏళ్ల అమెరికన్ ముసలమ్మ రోజూ కాలిఫోర్నియాలోని కాలేజ్ ఆఫ్ కన్ యన్ కు వెళ్ళి, చక్కగా క్లాసులకు అటెండయి, ఎగ్జామ్స్ రాసి గ్రాడ్యుయేట్ అయిపోయింది. తాను ఎలాగైనా సోషల్ సైన్స్ లో అసోసియేట్ డిగ్రీ తీసుకొంటానని చెప్పుతూ వచ్చినా ఈ భామ్మ 99 ఏళ్ల వయస్సట ఈ డిగ్రీ పుచ్చుకుంది. చదువుకు వయస్సు అడ్డం వస్తుందా?

ధైర్యంగా బతకమని చెప్పండి.

నీహారికా, ఒక క్రైం రిపోర్ట్ ప్రకారం ఏటా ఇండియాలో జరుగుతున్న ఆకృత్యాలు 1,35,000. అయితే ఇందులో దాదాపు 80శాతం చదువుకొనే వాళ్ళే. సగటున ప్రతి గంటకో విద్యార్ధి ఆత్మహత్య నమోదవుతుంది. ఎలాంటి కారణాలు, ప్రేమ విఫలం,ఇంట్లో చదువు గురించి మందలిచటం, అప్పులు, ఉద్యగం రాకపోవటం వీటి తోనే ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆడపిల్ల అనే కారణంతో పురిటిలోనే పిల్లను చిదిమేస్తుంది. సామాజిక కారణాలతో కూడా ఆడ పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమిళ నాడులో ఒక అమ్మాయి స్కూల్కు […]

వెంట తీసుకెళ్ళచ్చు.

Oster blender mason jar ఖరీదు 2558 రూపాయిలు ఇందులో నాలుగైదు జార్స్, కాప్స్ ఉంటాయి. ఈ జ్యుసర్ లో రకరకాల ఆకు కరాలు, పండ్లు కూరగాయలు చేలా తేలికగా జ్యూస్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. కాయగూరలు, ఆకుల జ్యూస్ లు నోటికి రుచించక పోయినా ఎలాగోలా తగేస్తున్నారు. ఈ జ్యూసర్ తో నాలుగైదు రకాల జ్యూస్ లు చేసేసుకొని, క్యాప్ పెట్టేసుకుని తీసుకెళ్ళి పోవచ్చు. ఏ ఫోర్ వీలర్ […]

పురుషులు ఎన్నటికీ మారరు.

ఇంట్లో భార్యా భర్తా ఇద్దరూ సంపాదిస్తూ వుంటే ఆ కుటుంబం చల్లగా, చక్కగా, సజావుగా సాగుతూ ఉంటుందని చాలా కాలంగా అందరం అనుకుంటున్నాం ఇప్పుడొక తాజా రిపోర్టు మాత్రం సంపాదించే భార్య పైన ఆధారపడి జీవిస్తున్న భర్తలు ఏ మాత్రం సంతోషంగా వుండడని , వాళ్ళు తీవ్రమైన వత్తిడి తో హుద్రోగం, మధుమేహం బారిన పడే ప్రమాదం వుందని అమెరికాలోని ఒక అద్యాయిన కేంద్రం రిపోర్టు సాధారణంగా పురుషులు కుటుంబానికి తామే ఆధారంగా నిలవాలనీ, స్త్రీలు తమపై […]

చర్మ సౌందర్యానికి దోస.

పసుపు రంగులో చక్కగా కనిపించే దోసకాయ లో ఎన్నెన్నో పోషకాలున్నాయి. ప్రతి రోజు భోజనంలో ఎదో రూపంలో తినండి అంటున్నాయి అధ్యాయినాలు. విటమిన్ కె, ఎ బి, సి వంటివి అననూ అనారోగ్యాలకు ఔషధాల వంటివి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం, సిలికాన్, సల్ఫర్ వంటి ఖనిజాల తో పాటు ఇతరాత్ర యాంటీ అక్సిడెంట్స్ దోసకాయలో అధికంగా దొరుకుతాయి. ఇందులో 60 శాతం నీరే. ఆ నేరు శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు చర్మ సౌందర్యాన్ని కాపాడేందుకు ఎంత గానో […]

గుప్పెడు వేరు సేనగాలతో ఆరోగ్యం.

భోజనంతో పాటు గుప్పెడు వేరు సెనగ పప్పులు తినండి. ఆరోగ్యంగా వుంటారు అని చెప్పుతున్నాయి అధ్యాయినాలు. ఈ పప్పులతో కొవ్వు పేరుకుంటుందని భావించడం సరైనది కాదని, ఇవి హాట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటి కార్టియో వాస్క్యులర్  వ్యాధుల నుంచి రక్షాస్తాయని చెప్పుతున్నారు. భోజనం చేసాక బ్లడ్ లిపిడ్స్ లో ట్రై గ్లిజరాయిడ్స్ లో పెరుగుదల కనిపిస్తుంది. రక్త ప్రసరణ లో వుండే కొవ్వు రకం ఇదే. దీని వల్ల ఆర్టరీలు గట్టి పది కర్డియో వాస్క్యులర్ వ్యాధి […]

చర్మ సౌందర్యం పెరుగుతుంది.

ఏ ఉప్మాలోనో వస్తే కరివేపాకు ను జాగ్రత్తగా ఏరిపారేస్తాం. కానీ దాని వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కాదు. చర్మ సౌందర్యం ఇనుమడింప చేయటంలో కరివేపాకు పాత్ర చాల ఉంది. ఇది జుట్టూ పెరిగేందుకు కూడా దోహదం చేస్తుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఎన్నో రకాల ఇన్పెక్షన్స్ నుంచి, సిర్రోసిస్ బారి నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది. కరివేపాకులో విటమిన్-ఎ పుష్కలంగా ఉటుంది. రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ ని   తగ్గిస్తుంది. […]

నియమాలు పాటించాలి.

జిమ్లో వ్యాయామం చేసేందుకు వెళుతున్నారు కానీ, సౌకర్యంగా వ్యాయామం చేసేందుకు జిమ్ డ్రెస్సింగ్ నియమాలు పాటించడం లేదని అందువల్లనే చిన్నపాటి సమస్యలు వస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. వ్యాయామ సమయంలో కాలి కీళ్ళు దెబ్బతిన కుండా బేసిక్ రన్నింగ్ షూ వేసుకోవాలి. హుడీ వేసుకుంటే చమట పట్టీ అదనపు కిలోలు తరుగుతాయి ట్రైనింగ్ టీషార్ట్ వేసుకుంటే చమట పీల్చుకుని సౌకర్యంగా వుంటుంది. ఫిట్నెస్ ట్రాకర్ ధరిస్తే గుండె కొట్టుకునే వేగం కేలరీల లెక్క తెలుస్తుంది. సాక్స్ మాత్రం తప్పనిసరిగా […]

వెయిట్ ట్రయినింగ్ తో లాభం.

ఆడవాళ్ళలో ఎక్కువగా పొట్టలో కొవ్వు పేరుకు పోవడానికి కారణం వాళ్ళ నడుము పెద్దదిగా వుండటం. దీనితో సహజంగానే ఆడవాళ్ళలో ఎక్కువ కార్టిసోల్ ఉత్పత్తి అవ్వుతుంది. ఒత్తిడి వల్ల ఆడ్రినల్ గ్లాండ్స్ కార్టిసాల్ ను అధిక స్ధాయిలో ఉత్పత్తి చేస్తే దీని వల్ల పొట్టలో కొవ్వు బాగా ఎక్కువ అవ్వుతుంది. ఇలా పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి. పొట్ట తగ్గేందుకు బాగా నడవాలి. ఆహారం పరిమితంగానే తినాలి. ఆహారం తినేటప్పుడు ఏ పని […]

వజ్రపు పెదవులు.

ఇప్పటి వరకు ముక్కు పుడక దగ్గర నుంచి కాలి పట్టాల వరకు ఎన్నో నగలు చూసాం.వజ్రాల నగల ధగాదగలు చూశాం. ముత్యాల వరసలు చూశాం. ఇప్పుడు మోహంలో నగల అలంకరించుకోలేది పెదవులకే కదా. ఇక ఆ ముచ్చట తీరింది. అసలు సిసలు  కెంపులు వజ్రాల తో పెదవులు అలంకరిస్తున్నారు. ఎక్కువగా ఎరుపు, ఎరుపుకు దగ్గరగా వుండే చాయలతో పాటు ఉదా, నలుపు, ఆకుపచ్చ, లేత గులాబీ వంటి రంగులు  పెదవులకు అద్దుకోవడం కాకుండా వాటి పైన వజ్రాలు […]