సింగిల్ స్లీవ్ బావుంటుంది.
బుజం జారినట్లు వుంటే డ్రెస్ కు కొత్తదనం వచ్చింది అంటున్నారు. ఈ తరం అమ్మాయిలు సింగిల్ షాబ్డర్ సింగిల్ స్లీవ ఫ్యాషన్స్ ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితం. ఇక రెడ్ కార్పెట్ పైన నడిచే ఫ్యాషన్ ఐకాన్స్ కుడా ఈ సింగిల్ షోల్దర్ వైపు ముగ్గుతున్నారు. వెస్ట్రన్ ట్యాప్స్ లో సింగిల్ షోల్డర్ బావుంటుంది కుడా. ఇప్పుడు డిజైనర్లుసంప్రదాయ అనార్కలీ, కమీజ్ లకు కుడా సింగిల్ పోల్డర్ అందారు కలిపి వేసి తెస్తున్నారు. ఇవి రాంప్ వాక్స్ […]
అప్పు చెయ్యనని చెప్పేసేయండి.
నీహారికా, పిల్లలు పెరుగుతున్నా కొద్ది తమ తోటి పిల్లలను చూసి తమకు అలాంటి జీవన విధానం కావాలని, తమకూ ఖరీదైన వస్తువులు, దుస్తులు, పాకెట్ మనీ కావాలనే డిమాండ్ ఎక్కువైపోయింది. వారు అలా అడుగుతుంటే సరే చూద్దాం అని అర్థం లేని హామీలు ఇచ్చి, వాళ్ళ పోరు పడలేక ఇచ్చి, అప్పులు పాలు అయ్యేకంటే కుటుంబ ఆర్ధిక పరిస్థితి, మనం పెట్ట గలిగే బడ్జెట్ గురించి ముందే చెప్పేస్తే మేలు. అయినా నా కిది కావాలని పేచి […]
ఇదే సుముహుర్తం అట.
చాలా మంది ముహుర్తాల పైన నమ్మకం వుంటుంది. ఈ ఘడియ సుముహూర్తం అని, ఇది దుర్ముహుర్తం అని నమ్మకంతో ఆ టైమ్ లో ఏ ఏ పనులు చేయచ్చు చేయకూడదనో నిర్ణయించుకొంటారు. ఈ పనిని లండన్ వాళ్ళు కుడా సర్వే చేసి నిర్ణయించారు. లాన్ కాస్టర్ విశ్వవిద్యాలయం వారి నివేదిక ప్రకారం పగలు 11.59 గంటలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే మంచి టైమ్ అని తెచ్చారు. ఆ సమయంలో మెదడు శరీరం చురుగ్గా వుండటం వల్ల అప్పుడు […]
నిమ్మ జాతి పండ్లు తినాలి.
ఇంట్లో తీరిగ్గా వున్న, ఏదైనా తెరిగ్గా సినిమా చూస్తూన్నా లేదా ఒత్తిడి అనిపించినా ఎదో ఒక్కటి తినేయాలనిపిస్తుంది. అప్పుడు నిమ్మజాతి పండ్లే అందుబాటులో వుంచుకుంటే అవి చాలా మేలు చేస్తాయి. నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా వంటి పండ్లలో వుండే సి విటమిన్ రక్తంలో చక్కర స్ధాయిల్ని నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి సిట్రస్ రకాలు. ఇన్ ఫెక్షన్లు రానీయవు జలుబు, జ్వరం, దగ్గు రానీయవు. ఒక వేల వచ్చినా తొందరగా కోలుకునేలా […]
సైట్ గురించి తెలుసుకుంటే మంచిది.
ఇప్పుడంతా ఆన్ లైన్ కొనుగోల్లే. పాపాయికి బుల్లి గౌను కొనాలన్నా, డయిపర్స్ కావాలనుకున్నా ఆన్ లైన్ ఆర్డర్సే కాలుకదపకుండా ఇంటికి వస్తున్నాయి వస్తువులు, దుస్తులు కొనుకునే ముందర సైట్ గురించి బాగా తెలుసుకుని, వస్తువులు కొనడం మొదలు పెట్టాక ఆఫర్స్ గురించి మెసేజ్ లు వస్తాయి. అప్పుడు తొందర పడిపోకుండా. నాణ్యత గురించే ఆలోచించాలి. ముందుగానే ఈ నెలలో బడ్జెట్, మనకు కవల్సిన వస్తువులు రాసి పెట్టుకుంటే అప్పుడు కంటికి ఆకర్షనీయంగా వున్న ప్రతి వస్తువు కొనుగోలు […]
పండగ కొలువుకి బావుంటాయి.
దసరా పండగ రాబోతుంది. బొమ్మలు కొలువు దీరతాయి. ఒకసారి కొండపల్లి బొమ్మలు గుర్తు చేసుకొంటే మంచిది కదా. పూర్తిగా పురాణాల నుంచి స్ఫూర్తి తెచ్చుకొని చేసే బొమ్మలు కొండపల్లి బొమ్మలు ప్రత్యేకత. మత్యావతరం మొదలుకొని అన్నీ అవతారాలు చక్కని రూపంలో ఆకర్హనీయమైన రంగులతో అందంగా ఉంటాయి.ఏనుగు అంబారి మరి స్పెషల్. పూరిల్లు, కళ్ళు గీత కార్మికుడు, పంటతో వస్తున్నఎద్దులబండి, రైతు, పాములను ఆడించే మనిషి. ఇందులో ప్రత్యేక ఆకర్షణ సైనికుల కవాతు, వివాహ ఊరేగింపు అయితే ఇవన్నీ […]
కొత్త లుక్ కోసం.
ఇప్పుడు రెగ్యులర్ గా వేసుకునే డ్రస్సులే ఇంకాస్త కొత్తగా ఆధునికంగా కనిపించాలనుకోంటే కాంబినేషన్స్ మార్చుకొంటే సరిపోతుంది. సల్వార్లు, కుర్తీలు, లెగ్గింగ్స్ వేసుకుంటారు సాధారణంగా. అయితే విభిన్నంగా కనిపించాలనుకుంటే పొడవాటి కుర్తీలకు జతగా లెగ్గింగ్స్, కుర్తీలలో కలంకారీ, రాజస్థాన్, బొలెరోలు మల్టీకలర్ జాకెట్స్ వంటివి చాలా బావుంటాయి. ఇక కుర్తీలు, టాప్ లు చేతుల్లెకుండా వున్నవి తీసుకుని పైన కేప్ జత చేస్తే బావుంటుంది. సౌకర్యంగా సాంప్రదాయకం గానూ వుంటుంది. ప్రింటెడ్ కుర్తీలు తీసుకుని షిఫాన్ కేప్ వేసుకుంటే […]
జిమ్ దగ్గర జాగ్రత్త.
వ్యాయామం మనం గాలి పీల్చినంత అవసరం తప్పని సరిగా ఇంట్లోనే, జిమ్ లో చేయవలసిందే. చర్మ సౌందర్య నిపుణులు ఏం చెప్పుతున్నారంటే వ్యాయామ పరికరాలు ఉపయోగించే సమయం జాగ్రత్త. ఆ పరికరాలతో పని చేసి ఆ ప్రదేశంలో చెప్పులు లేకుండా నడిస్తే బాక్టీరియా, వైరస్ ల బారిన పడతారని ముందు శుబ్రంగా మొహం కడుక్కుని తర్వాత జిమ్ లో నైనా సరే వ్యాయామ పరికరాలను, మన దగ్గర వుండే టవల్ శుబ్రంగా తడి చాకే ఉపయోగించాలి. కింద […]
అలర్జీయేమో జాగ్రత్త.
అన్ని బంగారు నగలే వుండవు. అమ్మాయిల ఫ్యాషన్ ఎంపికలో ఎన్నో రకాల మెటల్ ఆధారాలుంటాయి కానీ ఇలాంటివి చర్మానికి ఎన్నో అలర్జీలు తెచ్చిపెడుతుంటాయంటున్నారు డెర్మటాలజిస్ట్ లు. ఎదో చిన్న పాటి చెయిన్ లేదా మెటల్ గాజు వేసుకున్న చర్మానికి అలార్జీ వస్తే దాన్ని డెర్మటైటిస్ అంటున్నారు వైద్యులు. ఈ వస్తువుల్లో వుండే లోపం కారణంగా అలర్జీ వస్తుంది.చాలా ఇష్టపడి వేసుకున్న చుడీదార్ పైన అద్దిన రంగులవల్ల కుడా డెర్మటైటిస్ రావచ్చు. సౌందర్య సాధనల్లోని రెసార్సిన్ బామ్స్ పెరూ, […]
ఈ సమస్యలోస్తాయి.
టాబ్లెట్ కంప్యూటర్స్ ఎక్కడైనా వాడుకొనేందుకు వీలుగానే ఉంటాయి. బస్ లో ట్రయిన్ లో ఆఫీసులో ఎలాగైనా వాడచ్చు. కానీ అన్ని బాగానే ఉంటాయి కానే పొజిషన్, పోశ్చర్ వల్ల బుజం, మెడకి సంబందించిన సమస్యలు చాలానే వస్తున్నాయి. చేత్తో పట్టుకుని, ఒళ్లో పెట్టుకుని తక్కువ వ్యూయాంగిల్ లో టేబుల్ పైన పెట్టి ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ మెయిల్, రీడింగ్ ల వల్ల చాలా పొజిషన్స్ లో తల మెడ వంచేస్తాయి. అప్పుడిక శాశ్వతంగా బాధపడాల్సిందే.
నాణ్యమైనవె ఎంచుకోవాలి.
లిప్ స్టిక్ వేసుకునే ముందర పెదవుల పైన ఎలాంటి జిడ్డు లేకుండా చూసుకుని శుబ్రంగా పెదవ్వులు కడుక్కుంటే బావుంటుంది. రంగు రిమూవ్ చేసుకోగానే లిప్ బామ్ రాసుకోవాలి. అప్పుడే పెదవులు ఫ్రెష్ గా పగుళ్ళు లేకుండా ఉంటాయి. పెదవులకు వేసే లిప్ స్టిక్ ఖరీదు ఎక్కువైనా మంచి నాణ్యమైన రకాలు చూసి ఎంచుకోవాలి. పెదవులు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక సారి పెదవులకు లిప్ స్టిక్ అప్లయ్ చేసి రెండు నిమిషాల తర్వాత టిష్యులతో అడ్డుకుని మరోసారి రాసుకుంటే […]
ఈ ప్రశ్నలు ఇబ్బందే.
నీహారికా, బందువుల రాకపోకలు, కలిసి నాలుగు రోజులు గడపటం వారంతం లో సరదాగా భోజనాలు చేయటం అన్నీ మంచివే. ఎంతో బావుంటాయి. వారం మొత్తం పని చేసిన అలసట నుంచి విముక్తి కూడా. కానీ వ్యక్తి గతమైన అంశాల విషయం లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆరాతీస్తారు. అప్పుడు ఈ బందుత్వాలు, స్నేహాలు వద్దనిపిస్తుంది. అధిక వ్యక్తిగత విషయాలు వస్తే అవి అస్సలు వినిపించుకోకుండా ఇతర అంశాలపైకి సంబాషణ మల్లించాలి. లేదా మరీ ఒక్కళ్ళు ఇద్దరే ఉండి […]
సింపుల్ అండ్ బెస్ట్.
ఇంట్లో చేసుకొనే కొన్ని మిశ్రమాలతో ఖరీదైన కాస్మోటిక్స్ కంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇప్పుడు పావు కప్పు అలోవీరా జెల్ ని పావు కప్పు కొబ్బరి నూనె ను వేడి చేసి ఆ క్రీమ్ ని జుట్టూ కుదుళ్ళ నుంచి చివరి వరకు పట్టించి ఓ ఇరువై నిమిషాలు ఆరబెట్టి తల స్నానం చేస్తే జుట్టూ పట్టులా మెత్తగా ఉంటుంది. చాకు ను మరుగుతున్న నీళ్ళలో వేసి ఆ వేడిగా ఉన్న చాకుతో చీజ్,కాటేజ్ చీజ్ లు […]
వాయు కాలుష్య నివారించే గడ్డి.
వర్షాలు ఎక్కువై నేలకోతకు గురయ్యే కాస్తా ప్రాంతాల్లో స్విచ్ గ్రాస్ గడ్డిని పెంచ మనో పరిశోదకులు సూచిస్తున్నారు. వానలు లేక నెల బీటలు వారి పోయినా అలాగే వర్షాలు, వరద ప్రభావాలు ఎక్కువైనా ఈ గడ్డిని పెంచడం వల్ల లాభం ఉంటుందంటున్నారు. ఇది వేల బీటలు పడనీయదు. పశుగ్రాసం ఉపయోగ పడుతుంది బొగ్గుకు బదులు ఇంధనం గా ఉపయోగించు కొవచ్చు. వాయికాలుష్యం, భూమి కొలతకు గురయ్యె ప్రాంతాల్లో ఈ స్విచ్ గ్రాస్ పెంచితే ఈ గడ్డి ఆ […]
పాత హ్యాండ్ బ్యాగ్ కు కొత్త లుక్.
నగల అందం మెదలకే కాదు ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ కు వచ్చింది. మార్కెట్లో వెండి, బంగారు రంగుల్లో వుండే వెరైటీ స్ట్రిప్స్, బ్యాగ్స్ ని కొత్త లుక్ తో మెరిసిపోయేలా చేస్తున్నాయి. ఒక బ్యాగ్ కొంటే, అది పాతది అయిపోయే వరకు మార్చే వీలుండేది కాదు. ఇప్పుడీ చక్కని రంగులు బంగారు నాగల్లాంటి స్ట్రిప్స్ తో రోజుకొ స్టయిల్ మార్చేయచ్చు. స్ట్రిప్ తీసి పెట్టుకొనే హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఈ వెరైటీ స్ట్రిప్ లు కొనుక్కుంటే రోజుకొ […]
వర్ణభరితం వంటిల్లు.
చేసే భోజనం కంటికీ, కడుపుకీ ఇంపుగా వుండాలి. అందుకే ముందర వంటింటిని వర్ణ మయంగా చేసే వస్తువులు వచ్చాయి. కిచెన్ క్రాఫ్ట్ వంటి సంస్థలు తయ్యారు చేసే సిలికాన్ తో చేసే వంట ఇంటి పని ముట్లు కళ్ళకి విందు. ఈ అట్ల కాడలు , చాకులు, ఫోర్కలు అలాగే సిలికాన్ గిన్నెలు కుడా 260 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తట్టుకొంటాయి. ఓవెన్ లో ఉడికించేందుకు చెక్ చేసుకునేందుకు అవసరమైన అనేక పాత్రలు ఆకర్షణీయమైన రంగుల్లో వస్తున్నాయి. […]
ప్రయాణాలకు పాకెట్ స్టవ్.
ఒక సరదా కనిపెట్టామంటే అక్కడికి సౌకర్యంగా వెళ్ళే వస్తు సామాగ్రి కావాలి. ఎటైన్ లాంగ్ డ్రయిన్, లేదా దుర ప్రయాణం, ఏ బాబ్ రిసార్ట్స్ లోనో ఓ పూట వుండటం చాలా ధ్రిల్లింగ్. మన ప్రయాణంలో అప్పటికప్పుడు వేడి కాఫీ లేదా ఒక చిన్న ఆమ్లెట్ కావాలంటే ఎల్లా. ఇదిగో ఈ పాకెట్ స్టవ్ ఆ సమస్యకి పరిష్కారం దీన్ని తెరిచి పెట్టచ్చు. దీనితో పాటు కర్పూరంలా వుండే ప్యూయల్ కాయిల్స్ వస్తాయి. ఒక ఫ్యుయల్ టాబ్లెట్ […]
ఇంట్లోనే వర్కవుట్స్.
ఇంట్లనే వర్కవుట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇండోర్స్ లో చేయగల చిన్ని చిన్ని పది కారణాలున్నాయి. వాటిలో ప్రభావ వంతంగా ఎన్నో కార్డియో ఎక్సర్ సైజ్లు చేయచ్చు స్కిప్పింగ్ రోప్ చేయచ్చు. డి.వి.డీ ల సాయంతో ఎరోబిక్స్ చక్కగా నచ్చిన డాన్స్, కిక్ బాక్సింగ్ వర్కవుట్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ దృఢమైన కార్డియో అంశాలు. ఏ వర్షం వేళ అయినా వ్యాయామం మిస్ అవ్వకుండా ఇంట్లోనే కొనసాగించె ఎక్సర్ సైజులు ఇవి. మోకాళ్ళ నొప్పి లేకపోతే మెట్లెక్కి దిగాచ్చు. […]
అందమైన బొమ్మలివి.
ఏటి కొప్పాక చెక్క బొమ్మలకు రెండు వందల సంవత్సరాల చరిత్ర వుంది. నక్క పల్లి అడవుల నుంచి తెచ్చి ఒక ప్రత్యేకమైన చెక్కతో ఈ బొమ్మలు చేస్తారు. ఇవి విశాఖా జిల్లాకు చెందినవి. లెత్ మిషాన్ పైన ఎక్కువ శాతం గుండ్రని రూపాల్లో వుండే ఈ బొమ తయ్యారీలో ఎంతో మంది కళాకారుల సమిష్టి కృషి వుంది. కొన్ని రకాల చెట్ల బెరడులు కొన్ని మొక్కల విత్తనాల నుంచి తీసిన రంగులు ఈ బొమ్మలకు వాడతారు. ఆట […]
ప్రతి నగకీ బుట్ట డిజైన్.
కొత్త డిజైన్ వస్తేనే అమ్మకాలుంటాయి రాబోయే దసరా పెద్ద ఉత్సవం, పండగ మరి ఇలాంటి పెద్ద పండలోస్తే ధరించే నాగల, దుస్తుల తోనే పండగ కళ ఉట్టి పడాలి. ఈ సారి నగల గురించిఆలోచిస్తే ప్రతి నగలకి చుట్టూ డిజైన్ జోడించే ప్రత్యేకమైన నగల సెట్ వైపు చూడచ్చు. ముత్యాలు, కెంపులు, పచ్చలు కలబోసి సరికొత్త డిజైన్లు వచ్చాయి. ముత్యాలు పొదిగిన బుట్టలని జోడిస్తూ వడ్డాణాలు, ఆర వంకెలు, జడలో అలంకరించే ఆభరణాలు కాలి పట్టీలు మొత్తం […]
