WoW
బాక్స్ కార్డుల్లో ప్రేమ సందేశాలు
శుభాకాంక్షలు ప్రేమ సందేశాలు పోన్ లోనో ఎస్ ఎమ్ ఎస్ లోనో పంపించేయచ్చు. కానీ ఆ భావం కళ్ళ ముందు కనిపించేలా చేస్తే ప్రేమ ఇష్టం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూపించగలిగితే అదిగో ఆలా తయారయినవే బొకే బాక్స్ లు ఇది వరకు గ్రీటింగ్ కార్డులు పాప్ అప్ కార్డుల రూపంలో వచ్చేవి. ఫోల్డర్ తెరిస్తే మంచి గులాబీ పువ్వులు కాగితంలో చేసిన కళా రూపాలు అందులోకి పైకి వచ్చేవి. ఇప్పుడు అందమైన బొకే బాక్స్ లో […]
ఎవర్ గ్రీన్ ఫ్యాషన్
ఈ రోజు వాలెంటైన్స్ డే అనేకాదు అసలు ప్రేమకే ఈ ప్రపంచంలో చాలా గొప్ప ప్లేస్ వుంది . ఎప్పుడో శతాబ్దాల క్రితం ప్రేమ చిహ్నంగా వచ్చిన హృదయాకారపు లోగో ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది. ఇచ్చి పుచ్చుకునే కానుకలు యాక్సెసరీస్ దగ్గరనుంచి వంటింట్లో వాడుకునే వస్తువుల దగ్గర నుంచి ఆఖరికి తాగే కప్పుల దాకా హృదయాకారం వామనుడి విశ్వరూపం లాగ ఆక్రమించింది. ఈ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ కిచెన్ వేర్ ఓసారి చూడండి. ప్రేమ వంటింట్లో […]
తీహార్ జైలులో ఫ్యాషన్ పాఠాలు
జాతీయ మహిళా పార్లెమెంట్ సదస్సు తో సహా ప్రపంచం నలుమూలలా ఎన్నెన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ పెరల్ ఎకాడమీ స్టూడెంట్స్ తీహార్ జైల్లో చేసిన కల్చర్ ప్రోగ్రామ్ కు మటుకు ఎంతో ప్రత్యేకత వుంది. ఎవరు వ్యవహరిస్తారు శిక్షపడి తీహార్ జైల్లో ఉన్న ఆడవాళ్లకు ఉపయోగపడే వృత్తి విద్యకు నేర్పించి వాళ్లకు జీవనోపాధి చూపించాలని ఫ్యాషన్ డిజైనర్ రీనా థాకా పెరల్ అకాడమీ సిఇఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నందితా అబ్రహం శిక్ష అనుభవిసున్న […]
శుభ సూచకం అద్భుత ఔషధం
పసుపు గడపకు రాస్తే శుభ సూచకం . పాదాలకు రాసుకంటే అందం అదే పసుపు పదార్ధాలకు చేర్చి వాడుకుంటే భారతీయుల వంటకాల్లో ఇతర వాడకల్లో పసుపు అంతర్గతంగా వుంది. ఆసియా లో విరివిగా వాడే పసుపు లోని కర్కుమిన్ కు ఇన్ఫలమేషన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను పెంచే శక్తి ఉన్నట్లు గుర్తించారు. పచ్చని రంగుకు ఈ పదార్థమే కారణం అవుతుంది. డయాబెటిస్ ను నియంత్రించే శక్తి గలది పసుపు. కర్కలిన్ లో యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్లు […]
మనస్సు చురుగ్గా ఉంటే యవ్వనంతో వుంటారు
ఇప్పటివరకు పిల్లలు అస్తమానం కంప్యూటర్ కు అతుక్కుపోతే ప్రమాదం అడిక్ట్ అవుతారు. టీవీ లకు కళ్ళు అప్పగించండి ఫోన్ లతో గంటల కొద్దీ మాట్లాడకండీ అనే కదా అంటున్నాం. మెడా కాళ్ళు నెప్పి పుడతాయని సమయం వృధా అని అంటూ ఉంటాం. కానీ వయసు పై బడిన వాళ్ళు కంప్యూటర్ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మానసికంగా షార్ట్ గా ఉంటారని అమెరికన్ న్యూరాలజీ అకాడమీ అధ్యయనం పేర్కొంది. వారానికి ఒక్కసారి లేదా రెండు మూడు సార్లు కంప్యూటర్ ఉపయోగించి […]
డాన్స్ థెరపీ తో ప్రయోజనాలు
డాన్స్ థెరపీ అన్నదొక సరికొత్త ప్రయోగం. ఇందులో నదుల్ని కదిలించే నడక. ప్రశాంతత ఇచ్చే యోగా నాజూగ్గా తీర్చిదిద్దే ఏరోబిక్స్ కలిసి ఉంటాయి. అమెరికాలోని ప్రతి ఆస్పత్రికీ ఒక డాన్స్ థెరపిస్ట్ తప్పని సరిగా ఉంటారు. వీళ్ళు ఫిజియో థెరపిస్ట్ లతో అనుసంధానం అయి వుంటారు. కీళ్ల నొప్పులున్న పేషేంట్లకి ఈ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి మనసుకి ప్రశాంతత కూడా. ఈ డాన్స్ థెరపీ లో శాస్త్రీయంగా చెప్పాలంటే ఎండార్ఫిన్ హార్మోన్ రీలీజవుతుంది. […]
మేలు చేసే మందార పూలు
మందార పూలు ఎంతందంగా వుంటాయో అవి జుట్టుజు అంత మేలు చేస్తాయి. మందార పూలు ఎండబెట్టి దానిని మెంతిపిండి కలిపి కొబ్బరి ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకుని అందులో కలిపేసి మరగనిచ్చి సీసాలో భద్రపరుచుకుని ప్రతిరోజు తలకి రాసుకుని తలస్నానం చేయచ్చు . కుదుళ్ళు ఆరోగ్యాంగా జుట్టు ఒత్తుగా మారుతుంది. అలాగే పొడిబారిన నిర్జీవమైన జుట్టుకు పచ్చి మందార పూలను మెత్తగా పేస్ట్ గా చేసి ప్యాక్ వేసుకుని అరగంట పోయాక స్నానం చేయచ్చు. మందార పూవుల్లోనే […]
నోరూరించే రూపాల్లో స్నానపు సోప్స్
ఫుడ్ షేప్డ్ సోప్స్ అన్నందుకు అచ్ఛం అన్ని రకాల వెరైటీ ఫుడ్ షేప్ లో సోపు లొస్తున్నాయి. సబ్బులు మంచి బ్రాండ్ సువాసన క్వాలిటీ అన్నీ ఉండాల్సిందే . కానీ చేసేందుకు విన్నూత్నంగా కాళ్ళని ఆకటు కొనేట్లు ఇంటికొచ్చిన అతిధులు స్నానాలగదిలో సోప్ చూసి ఆశ్చర్యపోవాలి. అనుకుంటున్నారు గనుకనే ఇప్పుడీ మొక్కజొన్న ముక్కలు చెర్రీస్ ఐస్ క్రీములు ఐస్ ఫ్రూట్ లు జామపండ్లు అరటిపండ్ల తో సహా ఎన్నో రకాల సోప్స్ మార్కెట్ ని ముంచేస్తున్నాయి. వీటిని […]
ఫుట్ బాల్ తో మంచి ఫిట్ నెస్
ఫుట్ బాల్ క్రీడ ఆరోగ్య పరంగా స్త్రీలపై మంచి ఫలితాలను చూపిస్తూందని చెపుతున్నారు శాస్త్రవేత్తలు/ యూనివర్సిటీ ఆఫ్ సౌథరన్ డెన్మార్క్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ క్రోస్ట్రేప్ ఆడవాళ్లకు ఫుట్ బాల్ లో శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రాక్టికల్ గా ఈ అంశాన్ని నిరూపించారు.ఫుట్ బాల్ ఆట శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. ఫుట్ బాల్ ఫిట్నెస్ ట్రైనింగ్ హైపల్స్ ట్రైనింగ్ ఉంటుంది. స్టామినా ట్రైనింగ్ ఉంటుంది స్త్రెంగ్థ్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఒక్కమాట లో చెప్పాలంటే ఈ క్రీడ ద్వారా మంచి […]
అమ్మాయిలకో మంచి అవకాశం
ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ ల సంయుక్త ప్రవేశ మండలి నిర్ణయించింది. ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే లో దేశవ్యాప్తంగా ఉన్నత ఇంజినీరింగ్ విద్య అందించే సంస్థల్లో 14 మందికి ఒక్కరే అమ్మాయి ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలకు అనుకున్న ఇంజినీరింగ్ విద్య ఐటీ చదువుల పుణ్యంతో ఎక్కువ మంది అమ్మాయిలు ఇంజినీర్లయ్యారు. 2008 […]
తీపి ఒక తియ్యని జ్ఞాపకం
మన శరీర ధర్మ శాస్త్రాన్ని ఎంత పరిశోధించినా కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు జార్జియా స్టేట్ చార్లీ నార్ వుడ్ మెడికల్ సెంటర్ పరిశోధకులు ఏం చెపుతున్నారంటే మనం తీసుకునే ఆహారం లోని తీపి ఓ జ్ఞాపకంలా నిలిచివుంటుందంటున్నారు. మెదడు లోని ఉపరితల చిప్ప క్యాంపస్ లోనే న్యూరాన్లు గుర్తించారు పరిశోధకులు . సాధారణంగా మెదడులోని ఈ భాగపు న్యూరాన్లు ఓ ప్రత్యేక సమయం స్థలానికి సంబంధించిన విషయాలను గుర్తుపెట్టుకుంటాయి. అల్జీమర్స్ కోసం చేస్తున్న ఈ […]
లైఫ్ స్టైల్ లో సెంట్ స్థానం పదిలం
మన దేశంలో పెర్ ఫ్యూమ్ మార్కెట్ లో పది వేలకోట్ల రూపాయల పైగా ఉందని ,మార్కెట్ వర్గాల అంచనా. వచ్చిన పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకోవటం లైఫ్ స్టయిల్ లూక్ భాగంగా వుంది . దేశీ అతార్లు విదేశీ సెంట్లు కొన్ని వందల వెరైటీలున్నాయి. పూల పరిమళం వుండే దేశీ అత్తర్లు తోడు ఫ్లోరల్ గ్రీన్ అక్వాటిక్ సిట్రస్ ఫ్రూట్ పరిమళాల తో వుండే మోడ్రన్ పెర్ ఫ్యూమ్స్ కూడా బాగా అమ్ముడవుతున్నాయి. అగర్వుడ్ అనే బెరడు […]
కూరలో నూనె తీసేస్తుంది
విత్తు ముందా చెట్టు ముందా అనే ప్రశ్నకి తెగని సమాధానంగా ఉంటుంది. నూనె వాడకం విషయం ఎక్కువ వేస్తె సమస్య. తక్కువ వేస్తే రుచి తక్కువ. అప్పుడేంచేయాలి. అంటే ఒక సమాధానం రెండు పరికరాలొచ్చాయి. అవి fat magnet gravy seperator కూర వండేశాక దానిపై ఫ్యాట్ మ్యాగ్నెట్స్ పెట్టి బటన్ నొక్కితే కూరలో అధికంగా ఉండే నూనె తీసేస్తుంది.అంటే ఎక్కువగా వుండే నూనె బయటకి వచ్చేస్తుంది కానీ రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. అధికమైన బరువుండి […]
బరువు తగ్గించే కొబ్బరి
స్లిమ్ గా కనిపించాలంటే బరువు తగ్గటం కోసం వర్కవుట్స్ చేస్తూవుంటే డైట్ లో కొబబ్రిని చేర్చమని చెపుతున్నాయి కొత్త అధ్యయనాలు. కొబ్బరి నీళ్లు లేత కొబ్బరి ముక్కలు కొబ్బరితో చేసిన కుకీస్ ఇలా కొబ్బరి ఉపయోగించి చేసిన ప్రతి పదార్థంలోనూ బరువు తగ్గించే గుణం ఉందన్నారు. సాధారణంగా వుండే కొవ్వులు కాకుండా మీడియం సైజు ట్రైగ్లినరైడ్ ఫ్యాట్లు ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోవడం అంటూ జరగదు. కొబ్బరిలో లభించే కొవ్వులు శక్తిని ఇస్తాయి. అంతే కాకుండా ఒంట్లో […]
ఉద్యోగినుల కోసం మెనూ
రోజంతా పరుగులతో సరైన భోజనం అమరణి ఉద్యోగినుల కోసం ఒక మెనూ ఇచ్చారు. పోషకాహార నిపుణులు. ఉదయం వేళ ధాన్యంతో వండిన పదార్ధాలు తీసుకోవాలి. ఓట్స్ తో పల్చని గంజిలా చేసి అందులో పండ్లు చెర్రీ ముక్కలు వేసుకుని తాగచ్చు. హాల్ గ్రేయిన్ లేదా మల్టీ గ్రేయిన్ బ్రేడ్ తో శాండ్ విచ్ తయారుచేసుకుని తినాలి. పాన్ కేకులు చేయుకుంటే మైదా పిండి బదులు గోధుమపండి వాడాలి. చపాతీలను గోధుమపిండి తో మల్టీ గ్రేయిన్ ఆటా తో […]
ఇది సౌందర్య నిపుణుల సలహానే
మనకి కొన్ని రోల్స్ వుంటాయి. కొన్ని పదార్ధాలు వంటకీ కొన్ని శిరోజాలకు కొన్ని ఆహారం తో తీసుకుంటేనో అని విడివిడిగా ఆలోచిస్తాం. ఇప్పుడు చూడండి వంటింట్లో వాడే బేకింగ్ సోడా చర్మ సౌందర్యానికి మెరుగులు దిద్దుతుంది. అంటున్నారు. సౌందర్యాన్ని నిపుణులు. బేకింగ్ సోడా నీళ్లతో కలిసి పేస్ట్ లా చేసి ముఖం పై రాసుకుని ఆరనిచ్చి కడిగేస్తే చర్మం మురికిపోయి కాంతులీనుతుంది. అంటున్నారు. ఇదే పేస్ట్ ను వంటికి రాసుకుంటే మంచి డియోడ్రెంట్ గా పనిచేస్తుంది. ఒక […]
నీలివర్ణమే నిజమైన అందం
ప్రకృతిలో ఎన్నో వర్ణాలు. ప్రపంచంలో మనం సృష్టించిన ఇంకెన్నో రంగులు అలాగే కొన్ని రంగులు కలిపేస్తే ఇంకో కొత్త షేడ్ వస్తూ ఉంటుంది. ఎన్ని కొత్త వర్ణాలు కనిపెట్టినా దేని అందం దానిదే. ఒక కొత్త సర్వే రిపోర్ట్ లు మహిళలు నీలిరంగు ఎంతో ప్రాధాన్యం ఇస్తారని తేలింది . ఇంతకంటే అందమైన ఇంకొటిలేదని ఎక్కువమంది తేల్చిచెప్పినట్లు రిపోర్టులు. ఇక రంగుల్ని గురించిన అభిప్రాయాలు ఎలా వున్నాయంటే 29 శాతం నీలిరంగే. మేలైన రంగన్నారు . 27 […]
కలత పోగొట్టే కళ్ళ నీళ్లు
సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి అలంటి సందర్భాల్లో ఏడిస్తే మనసు తేలికవుతుందికూడా కానీ మనం నిబ్బరంతో ఉండటం ఏడుపు మునిపంటితో నొక్కిపెట్టి కనీళ్ల్లు రాకుండా ఎంతో శ్రమతో నిగ్రహించుకుంటాం. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే కనీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయని శరీరంలో విషతుల్యమైన వాటిని తొలగించి శరీరం స్వస్థత చెందేందుకు సాయపడతాయంటున్నారు. కొన్ని పరిశోధనలు చేస్తే […]
సంగీతంతో గుండె పదిలం
మ్యూజిక్ మనసుతో వింటే నిశబ్దం. చెవులతో మాత్రం వింటే శబ్దం అన్నాడో కవి. నిజంగానే సంగీతమా ఒక స్వాంతన సంగీతం ఒక అనాధ హేల. ఇంత గొప్ప సంగీతం వినటం ద్వారా గుండె ఎంతో ఆరోగ్యాంగా ఉంటుందని లయబద్దమైన సంగీత సుస్వరాలకు మనసు స్వాంతన చెందటం ద్వారా వత్తిడులకు దూరంగా ఉండచ్చని పరిశోధన వెల్లడైంది. రోజుకో అరగంట పాటు సంగీతం వినాలని దానితో మానసిక ప్రశాంతత తో పాటు రక్త నాళాలు సాఫీగా మారతాయని పరిశోధనల సారాంశం. […]
ఇవి ప్రకృతి ప్రసాదాలు
ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్ యాన్తి ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇవి ప్రకృతి సిద్ధంగా చర్మ రక్షణ కు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి . శరీరం బరువు పై అదుపు విషయంలో తేనెలో ఫ్రక్టోజ్ వుంటుంది. యాడ్ ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్ల చక్కెర నిమ్మరసం కడుపు నిండేట్లుగా చేస్తుంది. ఉదరం లోపల ఆల్కలైన్ వాతావరణాన్ని […]
