Wednesday, 05 Aug, 2026

ఉద్యోగినుల కోసం మెనూ

రోజంతా పరుగులతో సరైన భోజనం అమరణి ఉద్యోగినుల కోసం ఒక మెనూ ఇచ్చారు. పోషకాహార నిపుణులు. ఉదయం వేళ  ధాన్యంతో వండిన పదార్ధాలు తీసుకోవాలి. ఓట్స్ తో పల్చని గంజిలా చేసి అందులో పండ్లు చెర్రీ ముక్కలు వేసుకుని తాగచ్చు. హాల్ గ్రేయిన్ లేదా మల్టీ గ్రేయిన్ బ్రేడ్ తో శాండ్ విచ్ తయారుచేసుకుని తినాలి. పాన్ కేకులు చేయుకుంటే మైదా పిండి బదులు గోధుమపండి వాడాలి. చపాతీలను గోధుమపిండి తో మల్టీ గ్రేయిన్  ఆటా తో […]