Wednesday, 05 Aug, 2026

మెళకువలు తెలిస్తే షాపింగ్ ఈజీనే

ఈ మధ్యని జరిగిన ఒక అధ్యయనంలో ఇంట్లో కూర్చుని ఎంచక్కా ఇంటర్నెట్ లో షాపింగ్ చేయటంలో ఆడవాళ్లే  స్మార్ట్ గా ఉన్నారట. ఎన్నో వెరైటీస్ చూసి ఎంచుకుని చివరకు  వంటపైన వేసుకుంటే ఏ డ్రెస్ ఎలా ఉందో  చూసుకునే యాప్ లు వచ్చాయి. కనుక డ్రెస్ లతో సహా నెట్ లోనే షాపింగ్ చేస్తున్నారు . ఇందులో కొన్ని మెళకువలు తెలుసుకో పెద్ద నష్టాలేవీ లేవు. ఏదైనా కొనాలనుకుంటే ఇతర వెబ్ సైట్స్ తో సరిపోవు చూపించి […]

కెరీర్ ను మార్చిన ఒకే ఒక్క పాట

ఖైదీ నెంబర్ 150 విడుదల కు ముందే లక్ష్మీ రాయ్ ఐటెం సాంగ్ కు పెద్ద పేరొచ్చింది. పది సంవత్సరాలుగా నటిస్తున్న ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసినా రాని పేరు గుర్తింపు ఈ ఒక్క పాటలో వచ్చింది లక్ష్మీ రాయ్ కు సర్దార్ గబ్బర్ సింగ్ లో తప్పు తప్పే శుద్ధ తప్పే పాటతో లక్ష్మీ రాయ్ పాటలు ఎంత డిమాండ్ వుండగలదో సినీ జనాలకు తెలిసింది. ఇక ఆమె కోసం ఐటెం సాంగ్స్ కూడా […]

మంచి ముత్యం ఇలా వస్తుంది

సహజమైన ముత్యాల గురించి కవుల కవితలల్లారు. అందమైన యువతి పళ్ళను ముత్యాలతో పోల్చారు. నవ్వులను ముత్యాల జల్లుతో పోల్చారు. ఈ అద్భుతమైన అత్యంత విలువైన ముత్యాలు నత్త గుల్లల్లోని మృదువైన టిష్యు లోపల ఉత్పత్తి అయ్యే గట్టి గింజల్లాంటివి. క్రిస్టలైన్  రూపంలో కాల్షియం కార్బోనేట్ తో రూపొందుతాయి. మిగతా జెమ్స్ కంటే ఇవి ఎందుకు విభిన్నమైనవీ అంటే వీటిని అమ్మకానికి ముందు మిగతా వాటిలాగా ఏ షాపింగ్ లు చికిత్సలూ అవసరం లేదు. సముద్రపు లోతుల్లో జీవరాసుల […]

ఓంకార మొక శబ్ద శక్తి

ఓం కార నాడు ఎన్నో లాభాలున్నాయని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూవారీ ధ్వనానికి  విలువ ఉందని తేల్చారు. మంత్రం శక్తి ని నవీన శాస్త విజ్ఞానంగా వివరించే ప్రయత్నం చేస్తున్న సైంటిస్టులు మంత్రం అనేది రెండు సంస్కృత పదాల  సమ్మేళనమనీ మన్ అంటే మనసనీ త్రం అంటే తరంగాలు మానసిక తరంగాలు శబ్ద శక్తి ద్వారా ప్రభావితం చేయమనీ స్పష్టంగా చెప్పారు. నవీన శాస్త్రం మంత్రం అనేది ధ్వని శక్తి  రూపంగా అంగీకరించింది . […]

సిద్దార్థ స్పందించిన తీరు అమోఘం

WHO IS  GOING TO  PROTEST WOMEN IN  INDIA FROM US  WE ARE AMONG THE  WORST అంటూ సినీ హీరో సిద్దార్ధ పెట్టిన ట్వీట్ సంచలనం. మగాళ్ల నుంచి  మహిళలను ఎవరు కాపాడతారు. ఈ భూమి మీద ఉండే చెత్త మగాళ్ళం మనమే అంటూ సిద్దార్ధ  న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగుళూరు లో మహిళల పై జరిగిన లైంగిక దాడుల పట్ల రీసెంట్ గా తన స్పందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. […]

ఆ సర్వ సాక్షి ఆరాధనకు ఈ అష్టదళ పద్మాలు

భగవంతుడిని పూజించటం గురించి కోట్లమంది చెప్పి  వుంటారు. కనే దేవుడిని పూజించే పుష్పాల్లో ఇవి ఉండాలంటారు. హింసించకుండా ఉండటం ఒక పుష్పం. ఇతరులకు గాయపరచకుండా తొలినాడకుండా ఉండటం కూడా భగవంతుడికి అర్పించే ఒక పువ్వులాగా జీవించటం. పుష్పంఇంద్రియ నిగ్రహం పలుక కూడని మాటలను పెదవులు పలకకపోవటం నాలుకను చూపును ఘ్రణ  శక్తినీ అదుపులో పెట్టుకోవటం ఇంకో పుష్పం. ఎదుటివారికి కష్టం వస్తే మనకే వచ్చిందని భావించటం. ఓర్పు కలిగి ఉండటం. జ్ఞానంతో ఉండటం సత్య గుణంతో ఉండటం […]

విటమిన్స్ మంచి ఫ్రెండ్

శరీరానికి విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా చర్మానిగారింపు తో ఉంటుంది. ఆ విటమిన్లు లభించే ఆహారం  కోసం వెతికిపట్టుకోవటం మంచిది. చిలకడదుంపలు బ్రొకోలీ క్యారెట్ లివర్ ఫిష్ ఆయిల్ ఆప్రికాట్స్ లో ఫ్యాట్ మిల్క్ విటమిన్ ఎ కు  మంచి ఆధారం. ఇవి చర్మ కణాల పునరుత్తేజానికి ఉపకరిస్తాయి. బి కాంప్లెక్ విటమిన్లు స్కిన్ ఫుడ్స్ ఈ విటమిన్ లోపిస్తే పెదవుల చివరలు మిగిలిపోతాయి. బి .కె లోపిస్తే చర్మం కమిలిపోతుంది. బి 6 లోపిస్తే చర్మం పైన […]

ఇవి వంటింటి రహస్యాలు

ఎన్ని నేర్చుకున్నా వంటగదిలో మనకింకా ఎన్నో తెలియని విషయాలు వుంటూనే వుంటాయి. కూరగాయలు మాంసం చేపలు వుడికించే సమయంలో పెరుగు కలిపితే పోషక విలువలు పెరుగుతాయి. పెరుగు కాల్షియం ప్రోటీన్లు విటమిన్ బి 12 కు మంచి ఆధారం పెరుగువల్ల పదార్ధాలకు అదనపు రుచి పోషకాలు దక్కుతాయి. నీళ్లలో వెనిగర్ వేసి స్ట్రా బెర్రీస్ ,గ్రేప్స్ వంటి పండ్లను కడగాలి. బట్ట తో తుడిచి ఆరనిచ్చి మూతవున్న డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఉంటాయి. […]

పచ్చ బొట్టు పోగొట్టచ్చు

ఉత్సాహం కొద్దీ అప్పుడున్న మూడ్ కొద్దీ టాటూలు వేయించుకొంటారు గానీ తర్వాత అదేదో ఫ్యాషన్ ట్రెండ్ కాదని సరదా పోతుంది. దాన్ని తొలగించుకోవటం  అదో సమస్య. సరైన పరికరాలు వాడితే చర్మం పైన ఆ జ్ఞాపకం తొలగించుకోవచ్చు. డెర్మటాలజిస్టులైతే క్యూ స్విచ్ ఇండియా లేజర్లను టాటూ మరకల్ని తొలగించేందుకు వాడతారు. అయితే టాటూల రిమూవల్ టెక్నిక్స్ ని నిర్ణయించేది టాటూలో వాడిన రంగులు. నలుపు నీలం రంగుల పచ్చ బోట్లను క్యూ స్విచ్ ఇండియా లేజర్లతో తొలగించవచ్చు. […]

మంచితనం అమ్మ నుంచే

ప్రపంచంలో మంచి తల్లులు తప్పించి చెడ్డ  తల్లులు వుండరనే  అందరి నమ్మకం. ఆ మంచితనం ఎక్కడినుంచో రాదనీ  వారి జన్యువుల లోని ఒక ప్రత్యేక భాగం ఇస్తుందని తేల్చాయి. పరిశోధనలు. ఎ.వి.పి.ఆర్ 1 ఎ  అనే జన్యువు మంచితనం నిర్దేశిస్తుందట. పిల్లల పైన  పెంచే తల్లి తండ్రులున్నారు. ప్రవర్తన విషయంలో తమ మాటకు కట్టుబడి ఉండకపోతే తల్లులు క్షమించలేరు. భయపెట్టి లేదా దండించి తమ దారికి తెచ్చుకుంటారు. పిల్లలకు అర్ధంకాదని  వాళ్ళు పసివాళ్ళని తెలిసినా అలిగే తల్లులుంటారు. […]

ఆరోగ్య స్పృహ పెరిగింది

ఈ సంవత్సరపు హెల్త్ రిపోర్ట్ చుస్తే మొత్తంగా ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నారట అధ్యయనం నివేదిక ప్రకారం ఇంట్లో జిమ్ లో వర్కవుట్స్ చేయటం మానేసి ప్రకృతి తో వ్యాయామం చేస్తున్నారు. ప్రవతలు ఎక్కటం స్విమ్మింగ్ చేయటం పై ద్రుష్టి పెట్టారు చాలా మంది. సూపర్ హెర్బ్స్ వాడకం పై ఆసక్తి పెట్టారు. ఈ ఏడాది చాలా మంది పంచదార వాడకం తగ్గించారు . సహజ సిద్దమైన ఆహారం తీసుకుంటున్నారు. ఆకలి వేస్తేనే ఏదైనా తింటున్నారు. టీ […]

నెయిల్ పాలిష్ కోటీ 25 లక్షలు

గోళ్లపై వజ్రాల తళుకులు కనిపిస్తాయి. ఇక ఉంగరాలు కూడా పెట్టుకోవటం దండగ అని వాళ్ళు చెప్తారు కానీ మనకు మాత్రా, ఆ నెయిల్ పాలిష్ ఖరీదు వింటే కళ్ళు తిరుగుతాయి. లాస్ ఏంజెల్స్ జ్యూవెలరీ బ్రాండ్ అంబాసిడర్ ఈ నెయిల్ పాలిష్ విడుదల చేసింది. ఒక్క సీసా ఖరీదు 2,50,000 డాలర్లు అంటే కోటీ ఇరవై లక్షలు సుమారుగా. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్. 267 క్యారెట్ల బ్లాక్ డైమండ్స్  కలగలిపి తయారుచేశారట ఈ […]

ధనమిచ్చే శ్రామికుడు

సంక్రాంతి రోజులు బావుంటాయి. ఇప్పుడీ పల్లెటూరి సంక్రాంతి అందాలు సినిమాల్లో చూడాల్సిందే. అపార్ట్మెంట్ కల్చర్ తో సంక్రాంతి వేడుక ఇంకో విధంగా వుంటుందనుకోండి. గంగి రెద్దు మేళం రాదుగా సన్నాయి వాయిస్తూ ముందర ఒకడువస్తుంటే శృతిని వాయిస్తూ మద్దెలతో ఇంకొకరు వెనకగా నడుస్తూ ఉంటే ఇద్దరి మధ్యను అలంకారంతో గంగిరెద్దు. ఈ ఎద్దు ఏం చెపుతుందంటే ? ఓ యజమానీ అన్నదాతా ఆషాడంలో తొలకరి తొలిచినుకు పడిన దగ్గర నుంచి మీ ఏఇంట్లో గేదెలు నిండేవరకు చక్కని […]

చిన్ని ఆలోచన గ్రామాన్ని మార్చేసింది

ఒక వూరి సమస్యను గ్రంధాలయం  తీర్చింది. కేవలం పుస్తకాలూ చదవటం వార్త పత్రికలు చదవటం మనుషుల అలవాట్లనే మార్చేసింది. రాజస్థాన్ లోని బిల్వాల జిల్లాలోని మారుమూల గ్రామం ధిఫరా. ఆ వూర్లో పెద్దలు పిల్లలు కూడా మద్యం తాగుతారు. S. F. D ద్వారా కమ్యూనిస్ట్ లైబ్రరీ ప్రోగ్రాం ద్వారా ఊర్లో గ్రంధాలయం వెలిసింది. ఈ  S. F. D వర్క్ షాప్ ల పుణ్యమా అని పుస్తక కదా పఠనాలు నిర్వహించారు. S. F. D […]

మిల మిల మెరిసే టాటు

నిశిధి కి అందం వెలుగే. అందుకే చీకటిలో మెరిసే తారలు ఎప్పుడు ఎన్ని సార్లు చూసినా కొత్తగా అందంగా అద్భుతంగా ఉంటాయి. మరి పార్టీలకు చేసుకునే అలంకరణ కూడా అలా వుంటే అలా వుండేందుకు వచ్చినవే గ్లో ఇన్న ది డార్క్ టెంపరరీ టాటు లు పగలు మాములుగా వుండి రాత్రి వేళల్లో మెరుస్తూ ఉంటాయి. చీకటి వేళల్లో మిలమిలా మెరిసిపోయే ఈ టాటులు మెటాలిక్ గ్లో ఇన్ ది డార్క్ అని కూడా పిలుస్తాయి. చాలా […]

ఒక చిరునవ్వు పొగడ్తా ఇవ్వండి చాలు

రవివర్మ వేసిన లక్ష్మీ దేవి పెయింటింగ్ ఆమెకు నాలుగు చేతులుంటాయి. ఈ నాలుగు చేతులు ధర్మం లేదా సరైన చర్య అర్ధం అంటే జీవితపు విలువ ఆహ్లాదకరమైన పనులు అంతిమంగా స్వేచ్ఛ ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాలన్నీ భారత మహిళల్లో చూడచ్చు. శక్తి ఔదార్యం తీర్పులివ్వని ధోరణి కనికరం కరుణ మూర్తీభవించిన మహిళ ఆమె. నానాటికీ తన వ్యక్తిత్వంలో మరెన్నో గుణాలు శక్తీ నింపుకుంటోంది. గత శతాబ్దం లో మహిళలు ప్రతి రంగం లోనూ తమదైన సత్తా చాటుకుని […]

పాత జీన్స్ తో కొత్త ధీమ్

లీవైజ్ స్ట్రాస్ కంపెనీ కార్మికుల కోసం ముతో కాటన్ ని అంటే జీన్స్ ని పరిచయం చేస్తుంది. ఈ జీన్స్ లేక పొతే ఇవాల్టి యూత్ ఎం ధరించే వాళ్ళు మరి ఎటూ 750 కోట్ల అడుగుల డెనిమ్ క్లాత్ ప్రపంచ వ్యాప్తంగా తాయారు అవుతుంది. దీని కోసం ఎంతో నీరు, ఎంతో శ్రమ, ఎంతో ఇండిగో రంగు కావాలి.ఈ జీన్స్ ఎటూ వెయ్యి కిలోల చెత్త కింద పేరుకు పోతుంది. మరి దీన్ని తిరిగి ఉపయోగించ […]

రక్ష రక్ష అమ్మ స్పర్శ

అమ్మ గురించి పుస్తకాలూ రాసినా సరిపోనాన్ని విషయాలున్నాయి. ఎంత పెద్దయి పోయినా అమ్మ అనే రెండక్షరాలు పసివాళ్ళని చేసేస్తాయి. అమ్మ ప్రేమ అమ్మ స్పర్శ బిడ్డకు భద్రత ని ఇస్తుందని తెలిసిన నుభవం లోకి వచ్చిన విషయమే. అంతేకాదట. ఆ స్పర్శ బిడ్డ మెదడుని ప్రభావితం చేస్తుందని ముఖ్యంగా పసిబిడ్డ కు అమ్మ స్పర్శ నొప్పిని తెలియనివ్వదని న్యూయార్క్ స్కూల్ ఆఫ్ మెడిసన్ కుచెందిన నిపుణులు ఒక అభిప్రాయం వెళ్లబుచ్చారు. ఇంకా ఇప్పుడే పుట్టిన బిడ్డ మెదడు […]

పూణే ని పువ్వులతో పిట్టలతో అలంకరిస్తుందిట

అందమైన పూణే నగరం లాగా సృష్టికర్త ఫల్గుణి గోఖలే.. ఎన్నో ఉత్పత్తులకు బ్రాండింగ్ డిజైన్ ప్యాకేజీ డిజైన్ ఇంటరాక్షన్ డిజైన్ వంటివి చేశారామె. అలాగే ఆరోగ్యరంగానికి సంబంధించి ఆస్తమా ఇన్ హేలర్ 600 రక్త నమూనాలను ఒకేసారి పర్యవేక్షించే బ్లడ్ ఎనలైజర్ వంటి పరికరాలు రూపొందించారామె. నగల డిజైనింగు చేసారు. ప్రజల అవసరాలకు తగట్టు అద్భుతమైన సృజనాలు చేసే ఈమె  తాజాగా పబ్లిక్ ఆర్ట్ పేరుతో ప్రజా రవాణా బస్ లు , సర్కారీ భవంతులు చక్కని […]

గీస్తే బొమ్మ చేసిస్తారు

చేతిలో చాక్ పీస్ చిక్కితే చాలు పిల్లలు ఇల్లంతా వాళ్ళ ఆర్ట్ తో నింపేస్తారు. వాళ్లకు వేసే బొమ్మల్లో ఇష్టమైనదేదో ఉంటుంది . దాన్ని మళ్ళీ మళ్ళీ గీస్తుంటారు. ఆ ఇష్టమైన చిత్రం ఒక బొమ్మగా మారిపోయి వాళ్ళ చేతుల్లోకి వస్తే ఇలాంటి ఆలోచనలు అమెరికాలో కొన్ని సంస్థలు ఇలాంటి బొమ్మలు తయారుచేస్తున్నారు. మన పిలల్లకు వాళ్ళు గీసిన బొమ్మలను బహుమతిగా ఇవ్వాలనిపిస్తే బడ్ సీస్ ద్వారా  తెప్పించుకోవచ్చు. ART@ BUDSIES.COM  మెయిల్ చేస్తే సంస్థకు సంభందించిన […]