ward robe
వార్డ్ రోబ్ సర్దటం చాలా ముఖ్యమైన పని
ఇల్లు సర్దుకునే టప్పుడు, వార్డ్ రోబ్ కోసం ఎక్కువ సమయం కేటాయించ వలసి వస్తుంది. పిల్లలకి, పెద్దలకీ,కొత్తవీ, పాతవీ, స్కూల్ డ్రెస్, నైట్ డ్రెస్ ఇంకెన్నో బట్టల తో ఎన్నీ బీరువాలైన సరిగా సర్ధకపోతే చాలవనిపిస్తాయి. పిల్లలు వేసుకునే బట్టలు విడగొట్టి స్కూల్ డ్రెస్, రేగ్యులర్, కొత్తవి వరుసగా రెండు మూడు అరల్లో సర్దితే వాళ్ళయినా ఈజీగా తీసుకోగలుగుతారు. ఇక చీరలు, బ్లౌజులు ఒక దాన్లో ఒకటి తిరుమారుగా కాకుండా ఇస్త్రీ నుంచి రాగానే అన్ని సెట్ […]
