Wednesday, 22 Jul, 2026

ఎన్ని స్నాక్స్ ఉన్న అప్పడం దారే వేరు

పప్పు దప్పళం రసం సాంబారు లోకి మంచి కాంబినేషన్ గా ఉండే అప్పడం ఎప్పటికీ తన ప్రత్యేకత పోగొట్టుకోకుండా ఇంకా కొత్త కొత్త రుచులతో వస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మినపప్పు పెసరపప్పు ఇంగువ తో అద్భుతమైన అప్పడాలు తయారుచేస్తారు. పిండి పాళ్ళు  అందులో వాడే సుగంధ ద్రవ్యాలను బట్టి అప్పడం రుచి ఉంటోంది. నిల్వ పచ్చళ్ళు లాగా అప్పడాలు నిల్వ చేస్తారు. ఉత్తరాదిన రాజస్థాన్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఇటు మలయాళీలు చేసే పూరీల్లా పొంగే అప్పడాలు […]

వేసవి లో ఇవి మంచివి

ఎండలోచిస్తున్నాయి ఎండ నుంచి  రక్షణ కోసం గొడుగులు చర్మం పాడవకుండా సన్ స్క్రీన్ లు కాదు శరీరం చల్లబడే ఆహారం  కూడా తీసుకోవాలి . ఇప్పుడు పుచ్చ కాయల సీజన్ మొదలైంది. ఇందులో మొత్తం నీదే. యాంటీ  ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాహం తీరుస్తాయి. కానీ కోసి ఫ్రిజ్ లో నిలువ చేయద్దు. అలాగే కొబ్బరి నీళ్లు కూడా మంచి ఆహారం. ఈ నీళ్లలో సహజ చక్కెరలు ఖనిజాలు అధికంగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీలు […]

ప్లాస్టిక్ పాల సీసాలతో అనారోగ్యం

పిల్లల పాల సీసాల్లో అంటే ప్లాస్టిక్ తో చేసిన సీసాల్లో వుండే బి సి ఎస్ అంటే బిస్ ఫినాల్  అనే పదార్ధం పిల్లల అనారోగ్యం పైన తీవ్ర ప్రభావం  చూపిస్తుందని పరిశోధనలు చెపుతున్నాయి. ఇది కొంచెం వింతగా ఉన్నా నిజమే అంటున్నారు పరిశోధకులు. ఈ ప్లాస్టిక్ సీసాలతో పాలు తాగిన పిల్లలతో పెద్దయ్యాకఆస్తమా సంతానలేమి డయాబెటిక్ వంటి ఆరోగ్య సమస్యల తలెత్తే ప్రమాదం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన కోతులపైనా చేశారట . ఈ […]

మన చేతుల్లోనే ఆరోగ్య రక్షణ

మన చేతులు ఎంత పరిశుభ్రంగా ఉంటె మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. దీన్ని పిల్లలకు పసితనం నుంచే బోధించాలి. ఇంటినిండా అందుబాటులో వుండే వాటర్ ట్యాపుల వద్ద వారిని ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునేలా ప్రోత్సహించాలి. ఆహారం  తినే ముందర తీసుకున్న తర్వాత చేతికి అంటుకునేలా పానీయాలు తాగినా మందులు వేసుకునే సమయంలో అనారోగ్యంగా ఉన్నవారి దగ్గరకు వెళ్లి వచ్చాక టాయిలెట్ కు వెళ్ళాం ఆటలాడుకుని వచ్చాక ప్రతి పని తర్వాత కాస్త బాదస్తంగా అనిపించినా పిల్లలకు చేతుల […]

మెరిసే చర్మం కోసం మంచి ఆహారం

మెరిసే చర్మం కోసం మంచి డైట్ ని సూచిస్తున్నారు నిపుణులు . అయితే ఈ డైట్ లో రాత్రికి మార్పులురావు . చర్మం పైన మార్పురావాలంటే కనీసం ఆరు వారాల  వ్యవధి కావాలి. మనం తినే ఆరోగ్యాన్ని బట్టే చర్మం ఆరోగ్యాంగా కాంతులీనుతూ ఉంటుంది. బ్రొకోలి , జామ , కివి పండ్లు ఆరెంజ్ బొప్పాయి స్ట్రా బెర్రీలు చిలకడ దుంప నేరేడు కొలెజాన్ ఉత్పత్తికి సహకరిస్తాయి . ఒమేగా 3 ఒమేగా 6 ఈ రెండు […]

ఎలా తీసుకున్నా ఇది గోల్డెన్ క్యారెట్టే

తల్లి పాలు నాణ్యతమా చర్మం మృదుత్వాన్ని శిరోజాలు ,గోళ్ళ  ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్యారెట్ సూప్ ప్రభావవంతమైన సహజ చిట్కా అంటున్నాయి పరిశోధనలు. బయోటిన్ పొటాషియం ఫాస్ఫరస్ ఆర్గానిక్ సోడియం కొన్ని ఖనిజాలు లభిస్తాయి. విటమిన్ A ,C, D ,K E  B1, B6 విటమిన్లకు మంచి ఆధారం . క్యారెట్లు తినటం కళ్ళకు ఎప్పుడు  మంచిదే అని వినే  మాటే గాని ఇంకా ఎన్నో సుగుగుణాలున్నాయి. ఎన్నో రుగ్మతల నుంచి క్యారెట్లు పరిరక్షిస్తాయి . ఎన్నో […]

జీవన విధానం లో మార్పుల తో నే ఆరోగ్యం అందం

ఒక్కో సారి ఇరవై ఏళ్ళు కూడా దాటకుండానే చర్మం నిగారింపు తగ్గడం, కళ్ళ చుట్టూ వలయాలు నల్లగా కనిపించడం, అమ్మాయిలకు చాలా కష్టం కలిగిస్తాయి. చాలా మట్టుగు రాత్రింబవళ్ళు తిరిక లేకుండా చదువు పైనే ద్రుష్టి వుంచడం, మంచి ఆహారం తీసుకోక పోవడం, ఒక వేల కడుపు నిండా తిన్నా బరువు పెరుగుతామని వద్దనడం కూడా కారణం కావొచ్చు, నిద్ర లేమి, ఒత్తిడి, డిప్రేషన్ నల్లని వలయాలకు కారణం. విటమిన్ బి12 లోపం, లివర్ సంబందిత రుగ్మతలు, […]

పింగాణీ పాత్రలు రుచిని రెట్టింపు చేస్తాయి

పాత్రల్లో ఏముంటుందీ, పదార్ధాలు వండే తీరులో రుచి నోరూరిస్తుంది అనుకుంటాం కానీ, తినే పాత్రల రంగు రూపం మెటీరియల్ రుచిని మార్చేస్తాయంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. క్రాకరీ, కట్లెరీ, సంగీతం ఇవి మూడు ఆహారాన్ని ఎంజాయ్ చేయడాన్ని రెండింతలు పెంచుతాయని వారు గుర్తించారు. అలాగే తినే ప్లేట్ లేదా బౌల్ రంగు, స్పూన్ బరువు కూడా రుచిని ప్రభావితం చేస్తాయంటున్నారు. సాల్టెడ్ పాప్ కార్న్ ను ఎర్రని బౌల్ లో కంటే బ్లూ బౌల్ లో తిన్నప్పుడు రుచి […]

రోజుకో పుచ్చ ముక్క

నెమ్మదిగా చలి తగ్గిపోతుంది. వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు చూసేందుకు పచ్చగా కాస్త ఎర్రగా కళ్ళకు విందు చేసే పుచ్చకాయల సీజన్ మొదలైంది. పుచ్చకాయ తినేనేదుకు రుచికరమనే కాదు. ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం తప్పకుండా రోజుకో స్లైస్ తప్పకుండా తింటే కోలేస్త్రోల్ తగ్గడం మాత్రమే కాదు, బరువు పెరగకుడా అదుపులో ఉంచుతుంది. పుచ్చకయలో వుండే సిట్రలాయిన్ అనే కెమికల్ ఈ విధమైన పనితీరుకు సహకరిస్తుందని అమెరికాలోని పర్ద్యు యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అత్యధిక కొవ్వు పదార్ధాల తో […]

హైహీల్స్ వాడకం తగ్గించండి

హై హీల్స్ తో స్టైల్ గా ఫ్యాష న్ గా నడవడం బావుంటుంది. కానీ ఈ ఫ్యాషన్ పోకడ తిప్పలు తెస్తాయి అంటున్నారు నిపుణులు. రెండు అంగుళాలు అంతకు మించిన ఎత్తు మడమల చెప్పుల్ని వారంలో 50 గంటల పాటు ధరించి మహిళలు రెండేళ్ళు అయ్యే సరికి అందుకు మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ప్లాట్స్ ధరించిన వాళ్ళ తో పోలిస్తే హై హీల్స్ తో నడక పట్టీ పట్టీ నడవడం వల్ల భిన్నంగా ఉంటుందని ఈ పట్టి […]

కొవ్వుంటే ఉలిక్కి పడద్దు

కొవ్వు అన్న పదం వింటేనే సాధారణంగా కంగారుపడిపోతుంటాం. కానీ అన్ని ఫ్యాట్లు చెడ్డని కావు. కొన్ని శరీరానికి చాలా అవసరం. పూర్తిస్థాయి ఆరోగ్యం కోసం ఫ్యాట్స్ అవసరం అంటారు డాక్టర్లు. మెనో ఆన్ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ (MUFA ) ఒమేగా 3 లు గొప్ప ఎనర్జీ ఆధారాలు.అత్యవసర విటమిన్లు పోషకాలను శరీరం గ్రహించటానికి ఇవి సహకరిస్తాయి. ఇవే బరువు తగ్గటానికి సహకరించి గుండెకు ఆరోగ్యంగా ఉంచుతాయి. చేదు ఫ్యాట్స్ అంటే సాచ్యురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎల్ డి […]

సంక్షోభిత వార్తల వల్ల ఆందోళన

కొందరు ఇంటికి రాగానే వార్తల్లో పడిపోతారు. నిమిష  నిమిషం ప్రపంచపు నలుమూలల ఏం  జరుగుతుందో తెలుసుకోవటం నూటికి 86 మంది చేసేపని. ఇది తప్పేంకాదు కానీ . ఆ వార్తల్లో టెన్షన్ తెచ్చే క్రీడలు ఆర్ధిక సంక్షోభాలు ప్రమాదాలు మరణాలు ఇలాంటివి రాత్రివేళ చూసి పడుకుంటే అది మెదడు కు విశ్రాంతి లేకుండా చేసి ఉదయం లేచేసరికి ఆందోళనగా ఉంటుంది. ఈ టెన్షన్ తో ఎదో ఒకటి అతిగా తినేస్తారని ఇది శరీరానికి అత్యధిక క్యాలరీలను మోస్తుందనీ […]

అక్క ప్రాణం కోసం చెల్లెలి ఆరాటం

500 కేజీల బరువున్న 37 సంవత్సరాల ఏమాన్ ఈజిప్ట్ నుంచి వైద్యం కోసం భారత్ కు వచ్చింది. ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఈ అమ్మాయిలు తల్లి చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో కాపాడుకున్నారు. ఆమె బరువుకు కారణం చేరి యాట్రిక్ ఇన్ఫెక్షన్ అన్నారు. వైద్యులు అంచేతనంగా అయిపొయింది ఏమాన్. షాయ్ మా ఏమాన్ చెల్లెలు అక్క కోసం ఎందరో వైద్యులను సంప్రదించింది . అలా భారత్  లో ప్రసిద్ధ బేరియా ట్రెక్ సర్జన్ […]

వీటితో ఆరోగ్యం అందంరెండు భద్రం

శరీరానికి పోషకాలు విటమిన్ల అవసరం ఎంతో ఉంటుంది. ఆరోగ్యం అందం కోసం పోషకాలు శరీరానికి అందాలి. విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. ఇది లోపిస్తే శారీరికంగా నొప్పులు ఎక్కువవుతాయి . కూర్చోవటం మెట్లెక్కటం కూడా చేయలేక పోతారు. పాలు జున్ను పుట్ట గొడుగులు ఆరెంజ్ జ్యూస్ పెరుగు గుడ్డు సోన వంటి వాటిలో డి విటమిన్ ఉంటుంది. అలాగే ఐరన్  లోపిస్తే రక్త హీనత వచ్చే ప్రమాదం వుంది . పాలకూర ఎర్ర కందిపప్పు ఓట్స్ […]

మొబైల్ మానర్స్ తప్పనిసరి

ఇప్పుడందరి చేతుల్లో ఫోన్లే . సెల్ ఫోన్ ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా వాడుకుంటే ప్రాబ్లమే  లేదు. సినిమాలో మునిగిపోయి హాయిగా చూస్తూ ఉంటాం… మన వెనక నుంచీ వెనకట లక్ష్మి బేబి సినిమా హల్లో ఉన్నానే అని ఎవరో మహానుభావుడు వీళ్ళావిడ తో పెద్దగా అరిచి చెపుతుంటే చుట్టూ పక్కలవాళ్ళు జడుచుకోరూ… అందుకే కొన్ని మర్యాదలు పాటిస్తే గౌరవంగా ఉంటుంది . మొదటిది సెల్ ఫోన్ లో పాటలు వినటం మంచి అభిరుచే. కానీ అది […]

నవ్వు మొహం తో నే పనులవ్వుతాయి

అస్సలు నవ్వకుండా, సీరియస్ గా మేధావి మొహం తో వుంటే డిగ్నిఫైడ్ గా ఉంటుందని చాలా మంది భావించి అలా ఎప్పుడూ నవోచ్చినా నవ్వకుండా మైంటైన్ చేస్తారు. కానీ నవ్వు మొహం తో వుండే వాళ్ళు హుందాగా కనిపిస్తారని అలా నవ్వుతూ పలకరించే వాళ్ళని అందరు నమ్ముతారని ఒక అధ్యాయినం రిపోర్టు. ఈ అధ్యాయినం లో కిక్ స్టార్టర్ ప్రచారం తీరుల్ని పరిశీలించారు. అందులో వ్యవస్థాపకులు మరీ ఎక్కువగా నవ్వుతు వుంటే ఇలాంటి వాళ్ళను విశ్వాసం లోకి […]

ఆరోగ్యానిచ్చే రకరకాల ‘టీ’ లు

మనకు టీ అంటే టీ నే. టీ పొడి, పంచదార, ఓ యలక్కాయో, అల్లమో ఇంతే కదా. కానీ ఆకులు, పువ్వులు, గింజలు, వేళ్ళతో కూడా రకరకాల టీలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలని పోగొడతాయి. నిద్ర సరిగా పట్టక పొతే రెండు స్పూన్ల ఎండిపోయిన చమేలి ఆకుల్ని నీళ్ళల్లో మరిగించి చమేలి టీ తాగితే మంచి నిద్ర పడుతుందిట. బ్లాక్ టీ లో వుండే కెఫిన్ వల్ల అలసట తగ్గిపోతుందిట. రోజు రెండు సార్లు తాగితే […]

రోజు బరువు చెక్ చేసుకోవడం కరెక్ట్ పద్దతి

శారీరక కొలతలు పిడికెడు పెరిగినా, కాస్త బరువు తగ్గినా, పెరిగినా, ఇంక ఈ విషయం గురించి ఆలోచిస్తూ మనస్సు పడు చేసుకునే అమ్మాయిలు అనేక మంది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళ విషయం మరీ అధ్వాన్నం గా వుంటుంది. ఇంక ఇదే చింత అయితే ఒక చిన్న వ్యూహం పాటించ మంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ప్రతి రోజు బరువు చూసుకుంటూ వుంటే కొన్నాళ్ళకు ఫలితం అర్ధం అయిపోతూ వుంటుంది.ప్రతి రోజు బరువు చూసుకుంటూ చార్ట్ పైన ఫలితాలు […]

నిశ్చింత గా తినేయొచ్చు

చింతపండంటే పళ్ళు జివ్వుమనేంతగా చూడకుండానే అనిపిస్తుంది కదా, కనీ ధాయ్ లాండ్ చింతకాయలు ప్యాక్ చేసి చేసి వస్తున్నాయి. అవి తియ్యగా ఉన్నాయి. వీటితో అక్కడ క్యాండిలు, మిటాయిలు తయ్యారు చేస్తారట. మనకైతే చింతపండు లేని వంటకం అసాధ్యం సాంబారు, చారు, పులిహోర, నిల్వ పచ్చళ్ళు అన్ని చింతపండు మయం. చింత చిగురు పప్పు, పచ్చడి నోరురిపోయెంత రుచి. సైనస్ వున్న వాళ్ళు, గ్యాస్ ట్రబుల్  వున్న వాళ్ళకి చింతపండు బదులు టొమాటో, నిమ్మ, వాడమంటారు కానీ […]

వయసుని బట్టి అంచనా వేసుకోండి

సి విటమిన్ శరీరానికి అందితే చాలు చర్మం యవ్వన కాంతితో మెరిసిపోతుంది చాలా సార్లు చదివేం. కానీ ఈ విటమిన్ కోసం సిట్రస్ పండ్లు వెతకాల్సిన పనిలేదు . మనం రోజు తినే ఎన్నో పదర్ధాలతో ఉండే ఆ విలువైన విటమిన్ మన శరీరానికి కందేలా చూసుకోవాలి. పదిముక్కల  కాప్సికం నుంచి వంద గ్రాముల సి విటమిన్ అందితే జామకాయ ముదురాకు పచ్చ రంగులో ఉండే కట్ట పాలకూర కప్పు చొప్పున టమాటో  బొప్పాయి స్ట్రాబెర్రీ ముక్కలు […]