• నైట్ పార్టీల్లో కొత్తలుక్ క్లచ్.

    హ్యాండ్ బ్యాగ్ లేకుండా అమ్మాయిలు అడుగు బయట పెట్టరు పైగా డిస్ ప్లేలో ఏ కొత్త బ్యాగ్ కనిపించినా కోనేస్తుంటారు కానీ సందర్భానికి తగ్గట్టు బ్యాగులు కుడా…

  • బ్యాగ్ బావుంది కదా అని కోనేస్తాం. తిరిగి ఇంటికి తెచ్చాక అది ఆఫీసుకు పోయేందుకు తక్కువ, ఏ సినిమాకు పట్టుకెళ్ళెందుకు ఎక్కువగా అయిపోతుంది. అందమైన బ్యాగ్ కాస్తా మూలన పడేయడం జరుగుతుంది. అందుకే బ్యాగ్ కొనే ముందే అది ఏ సందర్భంలో వాడబోతున్నామో ద్రుష్టిలో పెట్టుకోవాలి. ఖరీదు ఎక్కువైన నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆఫిస్ కు తీసుకెళ్ళె బ్యాగ్ లో టిఫెన్ డబ్బాలు, కాలేజీ బ్యాగ్ లో పుస్తకాలు ఎన్నో తీసుకోవాలి. అదే పార్టీలకయితే చిన్నది కావాలి. బ్యాగ్ కొనేటప్పుడు దాన్ని క్లీన్ చేసే విషయం తెలుసుకోవాలి. వాటికోసం ప్రత్యేకంగా ద్రవ రూప క్లీనర్లు అందుబాటులో వున్నాయి. లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ పొడిబారుతున్నప్పుడు తప్పనిసరిగా తేమ అందేలా చూడాలి. లేకపొతే రంగు షేడ్ మారిపోతాయి. తెల్లని మరకలు కనపడతాయి. బ్యాగ్ వాడినప్పుడు ఆలమారలో విసిరేయకుండా మెత్తటి వస్త్రంలో చుట్టి పెట్టాలి.

    పనికొస్తుందో, రాదో ముందే చూడండి

    బ్యాగ్ బావుంది కదా అని కోనేస్తాం. తిరిగి ఇంటికి తెచ్చాక అది ఆఫీసుకు పోయేందుకు తక్కువ, ఏ సినిమాకు పట్టుకెళ్ళెందుకు ఎక్కువగా అయిపోతుంది. అందమైన బ్యాగ్ కాస్తా…