Wednesday, 22 Jul, 2026

హార్మోన్ల స్థాయిల్ని బట్టే ఈ ప్రాబ్లమ్

ఎలాంటి విపత్కరమైన సమయంలో నైనా మహిళలు చాలా మంది డెసిషన్స్ అతివేగంగా తీసుకోగలుగుతారు. సమస్యని పరిష్కరించుకోవటంలో చురుగ్గా వుంటారు . ఏ నిర్ణయాన్నైనా తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేయగలిగే శక్తీ గలవాళ్ళు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకిలా జరిగిందీ మైండ్ బ్లాంక్ గా అయిపోతుంది అని కన్ఫ్యూజ్ అవుతారు , ఎక్సపర్స్ ఎంచెపుతున్నారంటే రుతుక్రమ సమయాల్లో వారిలో వచ్చే  మార్పులే ఇందుకు కారణం అంటారు . సమస్యలు పరిష్కరించుకోవటంలో వాళ్ళ దృక్పధాన్ని ఈ మార్పులు […]

తెలుసుకోవాల్సిన విషయాలెన్నో

తెలిసినా పట్టించుకోని తెలుసుకుని తీరవలసిన చిన్న చిన్న విషయాల వల్ల  పెద్ద చర్యలు చేపట్టే వీలుంటుంది. బాగా అలసిపోతే శరీరం శక్తీ సన్నగిల్లి పోతే ఓ కప్పు ఎనర్జీ డ్రింక్ తాగాలని అనుకుంటారు కానీ ఒక్క అరటిపండు చక్కని వర్కవుట్ ఇంధనం ,ఎనర్జీ డ్రింక్ తాగినా పదిహేను నిమిషాలోకసారి మంచి నీళ్లు తాగినా అదే ఫలితం. గ్లూకోజ్ స్థాయిలు అంటే ఎనర్జీ స్టోర్స్ రెండింటికీ ఒకే మాదిరి ఉంటాయి . ఒక్క అరటిపండులా కార్బోహైడ్రేట్స్  పొటాషియం విటమిన్లు […]

వంటిల్లే ఒక మందుల పెట్టె

పార్శ్యపు నొప్పి చాలా మందిని వేదించే సమస్య చిరాగ్గా అసహనంగా ఏ పని చేయనీక వికారపెట్టి విసిగిస్తూ ఉంటుంది. ఎంతో ఖరీదైన నెప్పి ఉపశమన మాత్రలు వాడుతూ వుంటారు. ఈ నొప్పి నివారణ మాత్రలు కూడా ఒక్కసారి అలవాటై పనిచేయకుండా పోతాయి కూడా. కొన్ని ఇంటి వడియాలు కూడా వాడితే కొంత ఉపశమనం పొందే  అవకాశం వుంది. రాళ్ళుప్పు  నిప్పచెక్క నిమ్మరసం తీసుకోవాలి. నాణ్యమైన ఉప్పు  కావాలి. దీనిలోనే ఖనిజాలు రోగనిరోధక శక్తి ని దృఢం చేస్తాయి. […]

40 దాటితే ఎత్తు తగ్గిపోతారు

నలభై ఏళ్ళు దాటుతుంటే చాలా మంది కొద్దిగా ఎత్తు తగ్గుతారు అంటే ఆశ్చర్యంగా వుంటుంది కదూ. నిజంగానే తగ్గుతుంటారు టిస్యూల మాస్  ఎముకల సాంత్రత  పోవటంలో ఆ లాస్ ఎక్కువగా వెన్నుముక్కలో కనిపిస్తుంది. అందుకే వ్యాయామాలు చేయండి. వెన్ను ను బలంగా ఉంచుకోండి  పోశ్చర్ ను కుదురుగా నిటారుగా ఉండేట్లు కూర్చోవడం నడవటం చేయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే వెన్నుకు కుషన్ గా వుండే డిస్క్ లు ఎత్తు తగ్గుతాయి. అంటే కొన్నాళ్ళు తలగడలు వాడితే అవి […]

కూరగాయల్లో కీరాది నాలుగో స్థానం

కీరాదోస కు ప్రపంచంలో అత్యధికంగా పండించే కూరగాయల్లో నాలుగో స్థానం వుంది. సహజంగా లభించే పౌష్టికాహారం ఇది. సేంద్రియ పద్దతిలో కీరా దోస శరీరానికి అంతులేని ఉపయోగాలిస్తుంది. బి విటమిన్ మెండుగా వుండే కీరా దోస తక్షణ శక్తీ కరకం. 95 శాతం నీరే. చర్మం శిరోజాల రక్షణకు ఇది ఔషధం. కళ్ళ కింద నల్లని వలయాలు ముడతలు కీరా దోస గుజ్జు అప్లయ్  చేస్తే పోతాయి. ఇందులో వుండే సిలికాన్ సల్ఫర్ లు జుట్టు పెరుగుదలను […]

జ్ఞాపక శక్తి పెంచే ఫిట్ నెస్

గంటల కొద్దీ చదువుకునే వేళలు విశ్రాంతి లేని రోజులు కాస్సేపైనా ఆట లాడే అవకాశాలు లేకపోవటం వల్ల  పిల్లలో ఫిట్ నెస్ లేకపోవటమే చిరాగ్గా విసుగ్గా అసహనంగా ప్రవర్తించటానికి కారణాలంటారు. హైస్కూల్ చదువుల సమయానికి పిల్లలపై అంతులేని చదువు బాధ్యత ఉంటోంది. మిగిలిన కాస్తో కూస్తో టైం సహజంగా ఏ కార్టూన్ నెట్వర్క్ చూస్తారు. నిద్ర వేళలు తగ్గిపోతున్నాయి. విశ్రాంతి సమయం కూడా తగ్గుతోంది. పిల్లల్ని శారీరిక ఫిట్ నెస్ వైపుగా ప్రోత్సహించమంటున్నాయి. అధ్యయనాలు. అప్పుడే వారి […]

టాక్ థెరపీ పిల్లల అనారోగ్యాలు మాయం

పిల్లలెప్పుడు ఎదో ఒక కంప్లైంట్ చెపుతూనే ఉంటారు. కడుపు నొప్పినో ఇంకేదో ఇందుకు ఫలానా కారణం అంటూ ఉండదు. డాక్టర్లు కూడా ఒక్కసారి ఏవీ లేదనే అంటారు. కానీ ఇలాంటి సమస్యలన్నీ స్పీచ్ థెరపీ తో పోతాయంటున్నారు అధ్యయనాలు. ఈ పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే కాగ్నిటివ్ బిహేవియర్ ధెరపీ ప్రతిభావంతంగా పనిచేస్తుందని ఈ థెరపీ లో పిల్లల ఒత్తిడి ప్రతి స్పందనలకు క్రమ బద్దీకరించగలిగే టెక్నీక్స్ బోధిస్తారని ఇవి పిలల్ల సమస్యలను ఒక దారికి తెస్తాయంటున్నారు. ధెరపిస్ట్ […]

పంటి ఆరోగ్యం చాలా ముఖ్యం

పళ్ళు తెల్లగా మిలమిలా మెరిసిపోవాలంటే డెయిలీ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే పళ్ళు సహజంగానే శుభ్రపడతాయి. సిట్రస్ పండ్లు నేచురల్ గా దంతాల పైన ఎలాంటి మరకలు లేకుండా శుభ్రం చేస్తాయి . స్ట్రాబెర్రీ కివి వంటి పండ్లు మరీ మంచివి . పాల ఉతప్తులు దంత క్షయాన్ని తగ్గిస్తాయి. ఎనామిల్ కు రక్షణ కల్పించటంలో బలోపేతం చేయటంలో హార్డ్ చీజ్ ఎంతో […]

శీతాకాలపు పండు ఇది

ఈ సీజన్ లో ఆ ఆకుపచ్చ పండు కన్నులపండుగ్గా నోటికీ కంటికీ విందు చేస్తూ ఉంటుంది. ఇళ్లలో కూడా సులువుగా పెంచుకునే సీతాఫలాల నిండా చెప్పలేనంత కాల్షియం నిల్వలుంటాయి. కానీ వీటిని కొనే సమయంలో మిగతా పండ్ల తో పోల్చితే అదనపు శ్రద్ధ కావాలి. కాయ పండి గట్టిగ ఉండాలి. నొక్కితే బ్రేక్ అవకూడదు. సీతా ఫలం కళ్ళ మధ్య తెల్లని బూజు వంటిది అంటుకునే ఉంటే వాటిని కొనగూడదు. ఇవి ఫంగస్ ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. […]

అంతటా చుస్తే కళ్ళు అలసిపోతాయి

కంప్యూటర్ ముందు గంటల కొద్దీ పనిచేయటం లేదా ఫోన్ వైపే చూస్తూ చాటింగ్ చేయటం చాలా మందికి అలవాటే . కానీ కంప్యూటర్ వాడే వాళ్ళతో 50 శాతం నుంచి 90 శాతం మందికి దృష్టి  సంబంధ మైన సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కంప్యూటర్ నుంచి వచ్చే వెలుగులు కళ్ళు అలసి పోవటానికి కారణం అవుతున్నాయి. అందుకే ఆఫీసైనా ఇల్లయినా  కంప్యూటర్ ముందు కూర్చునే చోట తగినంత వెలుతురు  ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ తెరను కూడా […]

అందాన్ని పెంచే విటమిన్ ఇ

మంచి పోషకాలతోనే శరీరారోగ్యం . కానీ కొన్ని పోషకాలు తినేందుకు శరీర లావణ్యం పెంచుకునే పూతలగానూ  ఉపయోగపడతాయి. దాన్ని అటు ఆహారంలో తీసుకోవాలి చర్మానికీ  రాసుకోవాలి. చర్మం కాంతిగా తేజస్సు తో కనిపించాలంటే విటమిన్ ఇ  అండ్ పదార్ధాలు రోజు తినాలి. అప్పుడు అందులోని పోషకాలు శరీరానికి అంది చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ విటమిన్ ఇ  మాత్రల రూపంలో దొరుకుతుంది. రోజు ఉదయాన్నే ఇ  విటమిన్ నూనెను ఒంటికి పట్టించి మర్దనా చేయాలి. ఇలా వారానికి […]

చిన్న వయసులో అండాల్ని దాస్తున్నారు

భవిష్యత్తు కోసం అండాల్ని  దాచుకోవటం మన దేశంలో ఇప్పుడు చర్చకు వస్తోంది. దాచే అవకాశాలు రానున్నాయి స్త్రీల అండాన్ని  వెలికి తీసి శీతలీకరించి వాటిని భద్రంగా దాచిపెడతారు. భవిష్యత్తు లో వారికీ అవసరమైనప్పుడు ఇస్తారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 30 ఏళ్ళు దాటని ఉద్యోగినులు ఇప్పుడు దానివైపు ఆలోచిస్తున్నారు. పాతికేళ్లకే జాబ్ లో చేరి ఉద్యోగంలో కీలకమైన మొదటి ఐదేళ్లు కష్టపడి పనిచేసి నిచ్చెన మెట్లు ఎక్కాలి . ఆ దశ లో పిల్లలు పుడితే వాళ్ళను […]

మెదడు చురుకు అధిక శక్తి

రెండు అరటిపండ్లు తింటే 90 నిముషాల సేపు సంపూర్ణమైన శక్తి లో శరీరానికి శ్రమ ఇచ్చే పనులు ఈజీగా చేయవచ్చునని పరిశోధనలు ఏనాడో రుజువు చేసాయి. క్రీడా కారులు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అనారోగ్యం నుంచి కోలుకునేందుకు అరటిపండ్లు మంచి ఆహారం. శక్తి తో పాటు జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది . ప్రీ మేనుస్ట్రువల్ సిండ్రోమ్ తో బాధ పడుతుంటే అరటిపండు చక్కని ఆహారం. ఆందోళన ఉద్వేగాలు అదుపులో ఉంటాయి. ఇందులో ఐరన్  సమృద్ధిగా వుంది. […]

సెల్ఫీ కి అందం కళ్ళే

సెల్ఫీలు తీసుకోవటం జీవితంలో ఒక భాగం అయిపొయింది. స్నేహితులతో కొత్త ప్రదేశాల్లో సెల్ఫీ తీసుకోవటం ఫెస్ బుక్ లో వెంటనే అప్లోడ్ చేయటం అమ్మాయిలకు సరదా. ఇప్పుడు ఫోటో చక్కగా రావాలంటే మొహం పైనే కాదు వేసుకున్న దుస్తులపైనా కూడా వెలుగుచేరి కొత్త అందం తీసుకువస్తాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు సమయంలో సెల్ఫీలు నీరసంగా కనిపిస్తాయి. ఉదయం సాయంత్రం ఫ్రెష్ లుక్ తో ఉన్నప్పుడే ఫోటో కళ్ళు అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఫోటో […]

ఈ అలవాటు వల్ల మరీ నష్టం లేదు

చిన్న పిల్లలు చాలా మందికి నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది. అలా  నోట్లో వేలుంచుకుని చప్పరించటం వల్ల పళ్ళు ఎత్తుగా వస్తాయని అది  మంచి అలవాటు కాదనీ తల్లులు శతధా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ అలవాటు కూడా మంచిదేనంటారు పరిశోధకులు. ఈ కెనడా ఎక్స్ పెర్ట్స్ ఏం  చెపుతారంటే నోట్లో వేలు వేసుకోవటం నిజానికి చెడ్డ అలవాటే. కానీ పిల్లలు ఎప్పుడూ నోట్లో వేలు తీస్తూ వేస్తూ ఉండటం ఈ మధ్యలో ఎక్కడో చోట […]

సంతాన సాఫల్యత కు వయస్సే కీలకం

ఉద్యోగం చేస్తున్న దంపతులు పిల్లలు కనేందుకు ఇప్పుడేం తొందర కెరీర్ తో నిలదొక్కుకున్నాక పిల్లల సంగతి ఆలోచిద్దామని వాయిదా వేస్తూ వుంటారు. సంతాన సాఫల్యత గురించి సరైన అవగాహన లేదనే ఇలాంటి నిర్ణయాలు నవతరం దంపతులు తీసుకుంటున్నారంటున్నారు. డాక్టర్లు వాస్తవానికి 22 నుంచి 25 సంవత్సరాలు గర్భం ధరించటానికి స్త్రీలకు చాలా అనువైన సమయం. వయస్సు పెరిగే కొద్దీ సామర్ధ్యం తగ్గుతూ ఉంటుంది. కారణం స్త్రీలలో అండాల సంఖ్యా క్రమంగా తగ్గుతూ వస్తుంది. 35 దాటాక ఈ […]

అదే పనిగా కొనేస్తే నష్టం కూడ

ఉద్యోగం వచ్చాకా ఒక భరోసా వస్తుంది. చేతిలో ఉన్న జీతం మొత్తం ఖర్చు చేసినా నెలాఖరున మళ్ళీ జీతం వస్తుంది కదా అని. ఆ ధైర్యం తోనే ఎన్నో షాపింగ్ లు చేసేస్తారు. కానీ ఆర్ధిక నిపుణులు సంపాదన మొదలు పెట్టిన రోజు నుంచే పొదుపు పట్ల అవగాహన పెంచుకోమంటున్నారు. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించటం అలవాటు చేసుకోవటం. దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్ణయించుకుని ఆర్ధిక పథకాల్లో మదుపు చేయటం బంగారం కొనుక్కోవటం భవిష్యత్తు గురించి ఆలోచించుకోవటం […]

అన్ని పనులు ఆదివారం కూడానా ?

ఆదివారం వస్తే చాలు ఆడవాళ్లు అంతులేని పని పెట్టుకుర్చుంటారు.. ఇక జాబ్ చేస్తున్నవాళ్ళైతే ఇంటి శుభ్రత ఉతకటాలు మిగతా రోజుల్లో తీరుబడి కాక ఆ ఏఒక్క సెలవునీ సెలబ్రేట్ చేసుకోమంటున్నారు ఎక్స్ పెర్ట్స్ . ఆదివారం నాడు పేరుకో బోతున్న పనుల్ని వర్కింగ్ డేస్ లో సాధ్యమైనంత వరకు పూర్తీ చేసుకుని ఆదివారం విశ్రాంతిని వదులుకోవద్దంటున్నారు. సర్దే పనులు అస్సలు పెట్టుకోకుండా కొన్ని తీరుబడిగా చేయవలిసిన పనులకు కేటాయించుకోవాలి. ఆ వారం మొత్తం వేసుకోబోయే దుస్తుల్ని సెట్లుగా […]

పేయింగ్ గెస్ట్ గా ఉన్నా కనీస మర్యాదలు పాటించాలి

చదువులు ఉద్యోగాల కోసం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చే అమ్మాయిలు ఇప్పుడు చాలా మంది అతిధి గృహాల్లో కంటే పేయింగ్ గెస్ట్ లుగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కాస్త ప్లాన్ తో వెళితే అక్కడ ఎలాంటి ఇబ్బందీ రాకుండా ఉంటుంది. అతిధులుగా ఉండేందుకు ఎవరింటికి వెళుతున్నారు ఆకాక్ష నియమ నిబంధనలను అన్నీ తెలుసుకోండి. ఒక్కోసారి తల్లితండ్రులు ఎక్కువ సార్లు వచ్చినా వద్దనే అవకాశం ఉంటుంది. అలాగే బయటకి వెళ్ళేటపుడు ఎప్పుడువెళ్తారు ? మధ్యాహ్నం భోజనం కావాలో వద్దో […]