Wednesday, 22 Jul, 2026

ఇవన్నీ మహిళల పొరపాట్లే

మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకోరు. ఇటీవల ఒక్క పరిశోదన ఉద్యోగం చేసే మహిళల్లో చాలా మంది నీళ్ళు ఎక్కువ తాగరని, అస్థామానం ఆఫీసులో అందరి ముందు బాత్ రూమ్ వెళ్ళడం సమస్యని, లేదా సరైన బాత్ రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల మంచి నీళ్ళు తాగేందుకు ఇచ్చింది రిపోర్టు చెప్పుతుంది. మహిళల్లో […]

పాదాల పోశ్చర్ కూడా చాలా ముఖ్యం

డెస్క్ ఉద్యోగాల్లో కుర్చుని పని చేసే సమయంలో సరైన పోశ్చర్ మెయిన్ టెయిన్ చేయాలని చెప్పుతూనే వుంటారు. బుజాలు, వెన్ను, మెడ సరైన పోజిషన్ లో వుంచుకున్నంత మాత్రాన సరిపోదు. కాళ్ళు, పాదాలు కుడా పోశ్చర్ లో  ప్రధాన పాత్ర వహిస్తాయి. ఫ్లోర్ పైన పాదాలు ఫ్లాట్ గా వుంచాలి. చాలా మంది కుర్చీ ముందరకు వంచినట్లు పెడతారు. అది సరికాదు. ఫిట్ రెస్ట్ వుంటే పాదాలు కరెక్ట్ గా దాని పైన వాలతాయి. అదీ సరిగా […]

శరీరానికి ఏ రకంగా అందినా మంచిదే

కండరాల్ల నొప్పులతో చాలా మంది స్త్రీలు బాధపడుతూ వుంటారు. బుజం, మోకాళ్ళ కింద వుండే కండరాళ్ళు, తోడ భాగంలో వుండే కండరాళ్ళు నొప్పులకు అవి బలహీనంగా వునతమే కారణం అంటున్నారు డాక్టర్లు. బలం కోసం మాంసాహారమే అక్కర్లేదంటారు. కండరాల్ల పెరుగుదలకు, నిర్వహణకు కావాల్సింది ప్రధానంగా ప్రోటీన్లే. అవి మాంసాహారం వల్లనో శాఖాహారం వల్లనో కావొచ్చు. సోయాబీన్స్, బటానీలు, పప్పు ధాన్యాలు వంటి వాటి నుంచిలభించే ప్రోటీన్లకు మాంసాహారం నుంచి లభించే ప్రోటీన్లు ఏమి వుండదు. ఏ ప్రోటీన్లు […]

లేత కొబ్బరితో పుష్కలంగా ఖనిజాలు

కొబ్బరి నీళ్ళు తాగి బొంద ఇచ్చేసి, అడ్డంగా కొట్టేసి లేత కొబ్బరి ఇస్తారు దుకాణ దారులు. ఆ లేలేత కొబ్బరి ఎంతో ఆరోగ్యం. కప్పు లేత కొబ్బరి లో ఏడు గ్రాముల డైటరీ పిచు వుంటుంది. అలాగే 283 క్యాలరీలు, పిండి పదార్ధాలు, చెక్కర, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీన్ని గర్భినిలు హ్యాప్పీ గా సందేహం లేకుండా తినొచ్చు. నీళ్ళు లాగే ఈ కొబ్బరి డి-హైడ్రేషన్ దూరం చేస్తుంది. పాలు కారే కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్లు […]

ఈ రెండు రకాలూ తినాలి

పిచు పదార్ధం తప్పకుండా భోజనంలో వుండాలని రెగ్యులర్ గా తీసుకోవాలని అంటారు. ఈ పిచులో రెండు రకాలు. ఒకటి కరిగే రకం ఓట్స్, దంపుడు బియ్యం, బార్లీ, రాగులు, వీటిలో నీటితో త్వరగా కరిగే పీచు వుంటుంది. ఇది ఇతర పోషకాలను త్వరగా గ్రహించి శరీరానికి అందిస్తుంది. అలాగే మరొక రకం పిచు తాజా పండ్లు, కురగాయాల్లో వుంటుంది. ఇది త్వరగా కరగదు కానీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపే […]

పిల్లలు ఎంతో సెన్సిటివ్

ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే సహజంగా ఎప్పుడూ యుర్ధాలు నడుస్తాయి కొట్టుకుంటారు. ఒకే వస్తువు కోసం పోటీ పడతారు. మాములే కానీ అమ్మ మాత్రం మాత్రం ఇదరి విషయంలో ముఖ్యమైన ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఇద్దరిలో ఏ ఒక్కరినో ఎప్పుడూ గరం చేయొద్దు. వెనకేసుకు రావద్దు చిన్న పిల్ల అనో, పోన్లే పాపం అన్నేకదా అనో ఇద్దరికీ సర్ది చెప్పరాదు. ఇలా చేస్తే అవతలి వాళ్ళు అంటే అమ్మకి ఇష్టం అని ఫిక్స్ అయ్యిపోయి రెండో వాళ్ళని శత్రువర్గంలో […]

ఒక్కో దుస్తులు ఒక్కో రకంగా

బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్లో వేయడం లేదా బండ కేసి బాడి వుతికేయడం రెండే పద్దతులు. కానీ ఒక్క రకం దుస్తులకు ఒక్కో రకం జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపొతే రంగు వెలసి పోవడం నాణ్యత తగ్గడం తప్పదు. నీలిరంగు, ముదురు రంగు వెలసిపోవడం, డెనిమ్ ప్యాంట్లు అయితే చల్లని నీళ్ళల్లో ఉతకాలి. ఆవే ఇతర రంగుల దుస్తులైతే గోరు వెచ్చని నీళ్ళు వాడాలి. వీటిని నీడపట్టునే ఆరేయాలి ముదురు రంగు నీలి దుస్తులకు చల్లని నీళ్ళు […]

టీనేజ్ లో తిరగక పొతే ౩౦ల్లో కష్టం

టీనేజ్ లో వుండే ఆహారపు అలవాట్ల ప్రభావం ౩౦ ఏళ్ళు వచ్చేసరికి తలిసిపోతుంది. ఆ వయస్సులో సరిగా పోషకాలతో కూడిన భోజనం చేయక, డైటింగ్ పేరుతో కడుపు మద్చుకోవడం, వాతన్నింటి ప్రభావం ముందుగా చర్మం పైనే పడుతుంది. పోషకాల లేమితో చర్మం కంటి లేకుండా అయిపోవడం మొటిమలు రావడం కళ్ళకింద నల్లని వలయాలు ఏర్పడటం జరుగుతుంది. ఇక ౩౦ల్లో అయినా సరైన వ్యాయామం చేయండి. మంచి పోషకాలు తీసుకోండి అంటున్నారు డాక్టర్స్. స్విమ్మింగ్,సైకిలింగ్, ఎరోబిక్స్ లాంటి వ్యాయామాలు […]

అంత నడక వద్దే వద్దు

రోజుకు పది వేల అడుగులు నడిస్తే ఆరోగ్యం అని పరిశోధనలు ఏ నాడో చెప్పాయి. ఇప్పటికి ఎందరో ఆచరణ లో పెట్టారు కూడా. కానీ కొత్త పరిశోధనలు ఇన్ని వేల అడుగుల నడక వల్ల కాలోరిలు కర్చుఅవ్వుతాయి కానీ ప్రయోజనం ఇకేముంటుంది అంటున్నారు. వుబకయం వుంటే కాస్త తగ్గుతారు, బరువు పెరగ కుండా వుంటారు. కానీ మరి సాధారణ బరువు ఆరోగ్యం వున్నవాళ్ళ కి ఇంత కష్టమైన ఎక్స్ సైజులు వద్దంటున్నారు. రెండు నుంచి మూడు వేల […]

ఇందుకే జపాన్ వాళ్ళు చాలా స్లిమ్

ఈ ప్రపంచం లో ఎవరెక్కడ వున్నా కొన్ని మంచి అలవాట్లు మనం అదుపు చేసుకోవచ్చు. ఇప్పటికి మనం ప్రపంచం మొత్తం తినే రకరకాల ఆహారాలు తలుసుకుని మరీ తిని సంతోషిస్తున్నాం. ఇప్పుడు జపనీయుల ఆహారపు అలవాట్ల వల్లనే వాల్లు నాజుకుగా ఉంటారని తలుస్తుంది. అన్ని వెరైటీలు వుంది తినేందుకు రుచిగా వుంటుంది వాళ్ళ ఆహారం. ఒక కప్పు అన్నం , మీసా సూప్ , మూడు సైడ్ డిష్లు, ఆ మూడింటి లో ఒక చేప, మాంసం, […]

బెలూన్ లు పగలగోడితే చెవికి ముప్పు

పండగలకి, పార్టీలకీ, పుట్టిన రోజులకి అన్నింటికీ అలంకరణ లో కొత్త ధీమ్స్ వస్తున్నాయి.. అన్నింటిలోనూ కాస్త తక్కువ కర్చుతో పోయేది బెలూన్ల థీమే. రంగు రంగుల బెలూన్ల తో ఎన్నో డిజైన్ల తో చేయడం, దాంతో ఫంక్షన్ కు మంచి అట్రాక్షన్ రావడం చూస్తూనే వున్నాం. అంత వరకు పర్లేదు పార్టీ అయ్యాక వాటిని పిన్నుల తో గుచ్చి పగుల గొట్టడం ఇంకో సరదా. కానీ వాటి నుంచి వచ్చే శబ్దం షాట్ గన్ పేలుల్ల కన్నా […]

సీతల పానీయాల తో కేన్సర్

ఎండా కాలం వచ్చేసింది. బయటకి పొతే చాలు గొంతు తడి పోతుంది. ఎదో ఒకటి చల్లగా తగేయాలనిపిస్తుంది. అప్పుడు ఎదో ఒక్క కూల్ డ్రింక్ వైపు మనస్సు లగేస్తుంది. కానీ ఈ కూల్ డ్రింక్స్ వల్ల రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా వున్నాయి అంటున్నాయి అధ్యాయినాలు. చల్లగా తాగే కూల్ డ్రింక్స్ అప్పటికప్పుడు దాహం తీరుస్తాయి కానీ ముందు ముందు ప్రమాదాలు తప్పవు. వీటిలో అధికంగా వుండే చెక్కర, ప్రిజర్వేటివ్ లు ఇతర రసాయినాలు బరువును […]

మంచిదే కాని తగిన మోతాదులో వాడాలి

శరీరానికి అందే ఉప్పు చాలావరకు సహజంగా ఆహారపదార్ధాల ద్వారానే అయినా రుచికోసం మనం కలుపుకొనే ఉప్పే అధిక ఉప్పుగా అనారోగ్యానికి కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముందుగా మనం తినే అయోడిన్ కలపిన ఉప్పు స్థానంలో సైంధవ లవణం రాక్ సాల్ట్ తినమంటున్నారు లేదా రాళ్ళ ఉప్పు పర్లేదంటున్నారు. వంటకాల్లోనే ఉప్పు సాధ్యమైనంత తగ్గించి, వెల్లుల్లి, నిమ్మ, ఉల్లి, ఆకుకూరలు, మసాలా దినుసులతో వండమంటున్నారు. ఆకుకూరల్ని బాగా కడిగి అందులోని లవణాలు పోయేలా చూడాలి. ఆహారంలో భాగంగా పొటాషియం […]

ఈ డైట్ రూల్ పాటిస్తేనే శరీరం మాట వింటుంది

డైట్ రూల్ పాటిస్తారు కనుకనే హీరో హీరోయిన్ లు ఎంత వయస్సు వచ్చినా చెక్కని వన్నెతో, అందం తో సరైన ఫిజిక్ తో బావుంటారు. ఏదైనా సరే తగు మోతాదులో తినడం అనేది ఆహార పానీయాల్లో పాటించ వలసిన ప్రధమ సూత్రం, ఇక్కడ 80-20 శాతం అన్ని నిబంధనలు పాటించాలి. అంటే ఆరోగ్య వంతమైన ఆహారం 80 శాతంగా మిగతా మరీ నోరు కట్టేసుకోలేని 20 శాతంగా వుండాలి. సరైన ఆహారం సరైన సమయం లో తినాలి.  20 […]

సువాసన తో పాటు పోషకాలు ఎక్కువే

బిర్యానీ ఆకుల్లో వుండే పోషకాలకు లెక్కే లేదు అంటున్నారు నిపుణులు. పులావు బిర్యానీల్లో సువాసన కోసం వాడి పారేసే ఈ ఆకులో విటమిన్- సి, ఎ, మాంగనీస్, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలున్నాయి. వీటిని టీ ఆకుల లాగే మరిగించి టీ చేసుకో వచ్చు. తాజా ఆకులు చిన్న ముక్కలుగా చేసి నలుగు కప్పుల నీళ్ళు వేసి కప్పు నీళ్ళు అయ్యేదాకా మరగించి, ఆ నీళ్ళను చల్లార్చి రాత్రి పూట తీసుకుంటే కోలెస్ట్రోల్, మధుమేహం తగ్గుతాయి. […]

భారతీయ ఆహార విధానం బెస్ట్

ఉడికిస్తే పోషకాలు పోతాయని గ్రిల్ చేస్తే నూనె నెయ్యివాడకం తగ్గుతుందని నిపుణులు చెపితే విన్నాం, కానీ కొత్త పరిశోధనలు ఆహార పదార్ధాలు వుదికించడమే మేలని, వాటిలో కాలరీలు వుడికిస్తేనే శరీరానికి అందుతాయని అంటున్నారు. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉందంటున్నాయి. భారతీయ ఆహార విధానంలో ఆరోగ్య పద్దతి ఉంటుందన్నాయి పరిశోధనలు. నిప్పుల పైన వండటం, వుడికించడం ఇవన్నీ మంచివే. మాంసాహారం కానీ శాఖాహారం గానీ గోల్డ్ పద్దతి తో వుడికించినందు వల్ల  గొప్ప ప్రయోజనం లేదు. […]

ఇవి మరిస్తేనే గ్రాండ్ లుక్

ఇంటీరియర్స్ చలా ఖరీదు. ఒక సారి కొన్ని వస్తువులు కొన్నాక, ఇక మాటి మాటికీ మార్చాలంటే కుదరదు. కానీ రోజు ఇల్లు ఒకేలా వుంటే బోర్ గా వుంటుంది. మరి కస్త మార్పు తేవాలంటే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, సోఫా కవర్స్ ఇలాంటివి మార్చుతూ వుండాలి. పడక గది నీట్ గా వుండాలంటే పిల్లో కవర్స్ కొత్త కొత్త డిజైన్ల తో రంగులతో ఉండేలా తీసుకుంటే అవి ఎప్పుడు మార్చేస్తూ వుంటే ఫ్రెష్ లుక్ వస్తుంది. […]

వార్డ్ రోబ్ సర్దటం చాలా ముఖ్యమైన పని

ఇల్లు సర్దుకునే టప్పుడు,  వార్డ్ రోబ్ కోసం ఎక్కువ సమయం కేటాయించ వలసి వస్తుంది. పిల్లలకి, పెద్దలకీ,కొత్తవీ, పాతవీ, స్కూల్ డ్రెస్, నైట్ డ్రెస్ ఇంకెన్నో బట్టల తో ఎన్నీ బీరువాలైన సరిగా సర్ధకపోతే చాలవనిపిస్తాయి. పిల్లలు వేసుకునే బట్టలు విడగొట్టి స్కూల్ డ్రెస్, రేగ్యులర్, కొత్తవి వరుసగా రెండు మూడు అరల్లో సర్దితే వాళ్ళయినా ఈజీగా తీసుకోగలుగుతారు. ఇక చీరలు, బ్లౌజులు ఒక దాన్లో ఒకటి తిరుమారుగా కాకుండా ఇస్త్రీ నుంచి రాగానే అన్ని సెట్ […]

అందం, ఆరోగ్యం కోసం కర్బూజా

వేసవి వస్తే కర్బూజా పండ్లు వస్తాయి. తియ్యని మామిడి పండ్లు ఇష్టపడ్డట్లు ఈ దోసపండు రుచితో వుండే కర్బూజా ను పెద్దగా ఇష్టపడరు. కానీ ఇది ఎంతో మంచి పోషకాహారం. ఇందులో చాలా రకాలున్నాయి. నిమ్మ ఫ్లేవర్ లో వుండే లెమన్ డ్రాప్, షుగర్ మెలన్, వైట్ హనీడ్యూ, ఆకుపచ్చని గాలియా, పసుపు రంగు పర్షియన్, కోలగా వుండే శాంటా క్లోజ్, చారలతో వుండే టస్కన్ ఇలా చాలానే వున్నాయి. ఇవి వేసవిలోనే కాదు మిగతా కాలాల్లోనూ […]

మరి అందంగా వుండాలంటే కష్టపడాలి

ఎంతో అందమైన కార్పెట్స్ మార్కెట్ లో కనిపిస్తాయి. కాళ్ళ కింద మెత్తగా అందమైన రంగులు చెక్కని పువ్వులు డిజైన్లు, హాల్ లో వేస్తె హాలుకే కొత్త అందం. మెత్తని ఊలు పైన నడవడం మనకీ సౌకర్యం. కానీ దీన్ని శుబ్రం చేయక పొతే మాత్రం ఎంతో నష్టం అనారోగ్యం. ఎప్పుడూ, ప్రతి రోజు, వ్యాక్యూమ్ క్లీనర్ తో దాన్ని శుబ్రం చేయాలి. మరకలు పడితే ఎప్పటికప్పుడు శుబ్రం చేయాలి. అలా వదిలేస్తే మరకలతో పూర్తిగా పడిపోతుంది. మరకల్ని  […]