• ఈ సమ్మర్ ఫుడ్స్ అత్యధిక ప్రయోజనం.

    రాబోయే వారంలో పది రోజులు ఇంకా ఎండలు ఎక్కువవ్వుతాయి అంటున్నారు. ఎయిర్ కూలర్లు. ఎ సిల విషయం అలా వుంచి, సహజంగా శరీరం కూల్ గా ఉండాలంటే…

  • అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా, కీరా బాగా తినాలి. తినవలసిన పదార్ధాల లిస్టు తాసుకుంటే ఏది ఎప్పుడూ ఎలా తీసుకోవాలో ఆలోచించవచ్చు. సొరకాయ మంచింది. రక్తం శుద్ధి చేస్తుంది. నిమ్మరసం, కొబ్బరినీళ్ళు, మజ్జిగ తీసుకోవాలి. పుచ్చకాయ చర్మ రక్షణకు, జీర్ణ క్రియకు సహకరిస్తుంది. పుదినా, కొత్తిమీర, నిమ్మరసం ఏదో ఒక రకంగా తీసుకోవాలి. ఇక మామిడి కాయ సరేసరి. బార్లీ నీళ్ళు ఈ సీసన్ మొత్తం తాగడం మంచిదే. చల్లగా శీతల పానియాల జోలికి వెళ్ళే బదులు ఈ బార్లీ, నిమ్మరసం, పుచ్చకాయ జ్యూస్ ఇవి సేఫ్ కదా!

    ఈ సీజన్ వీటితోనే గడుస్తుంది

    అసలు సమ్మర్ స్పెషల్ అని మనమే ఒక రైట్ బోర్డు వేసుకోవాలి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే ఈ సీజన్ లో బాగా దొరికే మామిడి, పుచ్చ, కర్భుజా,…

  • తక్షణ శక్తి కోసం వీటిని ఇవ్వండి

    ఇంట్లో వున్న, కాసేపు అలా ఆటల కోసం బయటకు వెళ్ళినా పిల్లలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఈ వేసవి ఎండలకు తప్పకుండా వుంటుంది. శారీరం డీహైడ్రేషన్ కు…

  • ఎండలోచిస్తున్నాయి ఎండ నుంచి రక్షణ కోసం గొడుగులు చర్మం పాడవకుండా సన్ స్క్రీన్ లు కాదు శరీరం చల్లబడే ఆహారం కూడా తీసుకోవాలి . ఇప్పుడు పుచ్చ కాయల సీజన్ మొదలైంది. ఇందులో మొత్తం నీదే. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాహం తీరుస్తాయి. కానీ కోసి ఫ్రిజ్ లో నిలువ చేయద్దు. అలాగే కొబ్బరి నీళ్లు కూడా మంచి ఆహారం. ఈ నీళ్లలో సహజ చక్కెరలు ఖనిజాలు అధికంగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీలు ఎక్కువగా తీసుకోవాలి . శరీరం డీ హైడ్రేషన్ కు లోనవకుండా కాపాడతాయి. ఈ కాలంలో పెరుగు మజ్జిగ వాడకం ఎక్కువ చేయాలి. ఎండలోకి వెళ్ళే ముందర మజ్జిగ తాగాలి. కూరలు మసాలాలు ఎక్కువ టీయూస్కుని పెరుగన్నం తినటం అన్ని విధాలా మేలు. అలాగే పుదీనా కూడా వేసవిలో తీసుకునే ఆహారాల్లో ఉండాలి. తీపి మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు ల్యూటిన్ వంటివి ఎక్కువ. కీరా దోసకాయ కూడా తప్పనిసరిగా తీసుకునే పదార్ధాల జాబితాలో చేర్చాలి.

    వేసవి లో ఇవి మంచివి

    ఎండలోచిస్తున్నాయి ఎండ నుంచి  రక్షణ కోసం గొడుగులు చర్మం పాడవకుండా సన్ స్క్రీన్ లు కాదు శరీరం చల్లబడే ఆహారం  కూడా తీసుకోవాలి . ఇప్పుడు పుచ్చ…