Wednesday, 22 Jul, 2026

ఫ్యాషన్లు మారుతుంటాయి జాగ్రత్త

కొత్త సినిమా చూడగా నే హీరోయిన్ హెయిర్ స్టైల్ నచ్చి పోతుంది. విండో షాపింగ్ చేస్తుంటే వర్క్ బ్లవుజ్ భలే అనిపిస్తుంది. కానీ మన శరీరానికి అది నప్పుతుందా లేదా ఆలోచించాలి కదా. ఫలానా బ్రాండ్ ఖరిదైనది కానీ ఆ బ్రాండ్ ప్యాంట్ వేసుకోగలమా? ఖరీదైన అలంకరణ వస్తువులు, నగలు కలిపి తీసుకున్న డ్రెస్సులుబావుంటాయి. లేక పొతే బ్రాండెడ్ కొని లాభం ఏముంటుంది? పైగా వీటిని మైంటైన్ చేయాలి. మంచిగా ఉతకాలి, ఇస్త్రీ చేయాలి, కొన్ని రకాల […]

‘నో’ అని చెప్పడం చాలా తప్పు

పిల్లల పెంపకానికి కూడా ఎంతో శిక్షణ కావాలి ఒక్క చిన్న మొక్క కుదురుగా పెరగలంటేనే దాన్ని ఎంత వరకు ఎలా పెంచాలో తలుసుకోవాలి, ఇక పిల్లల విషయం మాటలా? పెరిగే పిల్లల మెదడు ఎంతో చురుకుగా వుంటుంది. దాదాపు వంద బిలియన్లు న్యురాన్లు చురుకుగా ఉంటాయట. ఎన్నో తలుసుకోవాలనే కుతూహలం వందల ప్రశ్నలు, ఎన్నో పరిశోధనలు, ఆ వయస్సులో వాళ్ళకు ‘నో’ అన్న పదం వినిపించ కూడదు అంటారు పేరెంటింగ్ ఎక్స్ పర్ట్స్. తల్లి దండ్రులు బిజీగా […]

అల్లం శక్తి అపరిమితం

చిన్న అల్లం ముక్క, ఒక్క మిరపకాయ, నెయ్యి తో వున్న ఉప్మా అదిరిపోతుంది. అల్లం లో వున్న శక్తి అంతా ఇంతా కాదు. రెండు చెంచాల అల్లం రసం తీసి కొంచం తేనె కలిపి రెండు పూటలా తాగితే ఆస్తమ, జలుబు, దగ్గు తగ్గుతాయి. అల్లం రసంలో పిప్పిల్ల చూర్ణం, సైంధవ లవణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగితే అస్తమా చాలా వేగంగా తగ్గిపోతుంది. పన్ను నొప్పి పుడితే అల్లం ముక్క నమలాలి. అల్లం […]

ఆపిల్ పియర్ చాలా మంచిది

ఆపిల్ పియర్ ఇవి ఆపిల్ మాదిరిగా కొరికి తినే పండ్ల ఆపిల్స్ లా గుండ్రంగా పసుపు పచ్చగా వుంటాయి. దక్షిణ ఆసియా దేశమంతా విరివిరిగా కాస్తాయి. ఈ పండ్లతో జామ్ లు జెల్లీలతో పాటు సలాడ్స్ లోను వాడతారు. ఇతర పియర్ జాతి పండ్ల తో పోలిస్తే  పిచు ఎక్కువ క్యాలరీలు తక్కువ. గుండె ఆరోగ్యానికి ఎముకలు బలంగా వుండేందుకు అవసరమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. నీటి శాతం చాలా ఎక్కువ శరీరంలోని కణాలు, కణజాల పనితీరుకు […]

గర్భం దాల్చితే కానుక

ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఫిన్లాండ్ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. 1949 నుంచి పేద మహిలళ కోసం మెటర్నటీ ప్యాకేజీ ఇస్తుంది. దీని కోసం గర్బం దాల్చిన మొదటి నాలుగు  నెలలలోని ఆసుపత్రి కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. పేదరికం, అపరిసుబ్రత వాతావరణం కారణంగా చాలా మంది పిల్లలు పుట్టిన ఏడాది లోపే ఎన్నో వ్యదులోస్తాయి. అలా తమ దేశంలో పిల్లలకు జరగకుండదనే ఉద్దేశ్యంతో ఈ మెటర్నటీ […]

పోషకాలకు నిల్వలు ఈ చేపలు

చేపలలో పోషకాలెన్నో ఉంటాయని ఆరోగ్యానికి మంచిదని మెదడు పని తీరుకు మంచిదని అంటారు. కానీ అన్ని చేపలలోను ఒకే పోషకాలు వుండవు. చేపల్లో మైక్రో నుట్రీయంట్లు, ఓమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. మంచి నీటి చేపలలో అవి వుండవు. ఆక్వా ఫిష్స్ కన్నా సీ ఫుడ్స్ ఎంతో మంచివి. చేపలు ఎక్కువగా తినడం వల్ల గ్రీన్ ల్యాండ్ వాసుల్లో చూద్దాం అన్నా ఆర్దరైటిస్ వుండదు. అలాగే గోదావరి జిల్లాలో దొరికే నెత్తళ్ళు పేరు తో పిలిచే చేపలలో, […]

ఎక్కువ పని చేస్తేనే ఆరోగ్యం

ఎంత శారీరక శ్రమ చేస్తే అంత లాభం అంటున్నారు పరిశోధకులు. ఇక్కడ పని అంటే ఆఫీసులో పని అనుకుంటే, అవసరమైన ఆఫీసు పని కంటే కూడా ఇంకా ఓవర్ టైం ఇంకో రెండు గంటలు పని చేసినా పర్లేదు. అస్సలు బోలెడన్ని అనారోగ్యాలు రావంతున్నారు. పరిశోధకులు కొందరు ఉద్యోగుల పైన పరిశోధన నిర్వహించారు. వీరిని రెండు గ్రూపులగా విడ తీసి మధ్యలో కొంత సేపు విరామం, పనిలో కొంత సేపు అంతరాయం ఇస్తూ ఎక్కువ గంటలు పనిచేయించారు. […]

ఒత్తిడి కోపం తో వ్యయామాలు వద్దు

వ్యయామాలు చేయండి మానసిక ప్రశాంతత వుంటుంది అని గురువులు చేఅప్తారు కదా. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే విపరితమైన ఒత్తిడి, కోపం వంటి అత్యధిక స్థాయి బావోద్వేగాలున్న స్తితిలో కధనమైన వ్యయామాలు అస్సలు చేయకుడదట అప్సెట్ అయ్యి వున్నప్పుడు, తట్టుకోలేని ఆగ్రహం వుపేస్తుంటే వ్యయామం మొదలు పెడితే హార్ట్ ఎటాక్ ప్రాబ్లం వస్తుందిట. ఎమోషనల్ స్ట్రెస్, ఆగ్రహం రక్త పోటును పెంచుతాయి. రక్త నాణాల్లో ఫ్లో మారడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. అప్పటికే ప్లెక్ తో ఆర్టరీ […]

నిజంగా ఇది సమస్యే

మీ టూత్ పేస్టు లో ఉప్పు వుందా? అని ఒక హీరోయిన్ దుకుంటూ వచ్చి అడిగితె సమాధానం చెప్పే వాడు తెల్ల మొహం వేసినట్లు, ఎన్ని టూత్ పస్ట్లు వాడినా నోరు దుర్వాసన వస్తూనే వుండవచ్చు. నోటి మూలల్లో దాకున్నబాక్టీరియా వల్లనో, ఆహారపు అలవాట్లు, హాబీలు కారణం ఏదైనా కావొచ్చు ముందుగా జాగ్రత్తలు తీసుకుని ఇక మనవల్ల కాకపోతే ఇక డాక్టర్ దగ్గరకు పరిగెత్తాలి. ఉదయం, రాత్రి రెండు పూటలా బ్రష్ చేసుకోవడం, టంగ్ క్లీనర్ తప్పని […]

పెరుగు తినడం చాల ఉపయోగం

పెరుగు తినండి బి.పి తగ్గుతుంది అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు. పెరుగులో కాల్షియం విటమిన్-బి12, పొటాషియం వంటి పశాకలు పుష్కలంగా వుంటాయి. అంటే కాదు ఇందులోని ప్రో బయోటిక్ బాక్టీరియా జీర్ణ శక్తిని పెంచడం తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మధ్య వయస్సు లో పెరుగు తినడం వల్ల బి.పీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయని చెపుతున్నారు. బి.పీ తగ్గించే కూరగాయలు నట్స్ కంటే పెరుగుతోనే అనేక పోశాకలున్నాయట. అలంటి ఇది […]

నియంత్రణ వుండటం కరెక్టే

ఏం తిన్నా ఎక్కువ తిన్నాం అని కంగారు పడిపోతుంటారు అమ్మాయిల. కొంచం నియంత్రణ తో వుంటే ఎలాంటి ఆందోళన వుండదు. తినేదేదో హడావిడి లేకుండా తినాలి. అసలు ఎం తింటున్నాం అన్నది గమనించుకోవాలి. టి.వి చూస్తూ ఏదైనా చదువుకుంటూ రిలాక్స్డ్ గా తినడం సమస్య లేకుండా ఎక్కువ తింటాం. ఖచ్చితంగా డైట్ చేసే పదార్ధాలు ఏవి రుచిగా వుండవు. అందుకని రుచిగా వున్న మంచి ఆహారం తిన్నా తప్పు లేదు ఎంత పరిణామం లో తింటున్నామన్నది చూసుకోవాలి. […]

ఇవన్నీ పోషకాలకు నిలయాలు

ఆరోగ్యం కోసం బాగా ఖరీదైన ఆహారమే తినాలిని రులెం లేదు. చాలా తక్కువ ఖర్చు తో ఎక్కువ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వున్న బ్రహ్మాండమైన పదార్ధలెన్నో వున్నాయి. నల్ల సెనగలు బ్లాక్ బెంగాల్ గ్రామ్ వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు అదుపులో వుంటాయి. బరువుకూడా తగ్గే అవకాసాలున్నాయి. పసుపు లోని కుర్ క్యుమిన్ లో యంటి ఇంఫ్లమేటరి గుణాలు బాగా వున్నాయి. ఇవి క్యాన్సుర్, ఇన్ఫెక్షన్, ఆస్తమ, గుండె జబ్బులు, కడుపు మంట మొదలైన అనారోగ్యాల పై […]

మాతృత్వం మార్చేస్తుందిట

కొన్ని పరిశోధనా ఫలితాలు వింటుంటే ఇవి ఎంత అవసరo అనిపిస్తుంది. మనుష్యుల్ని గురించి అర్ధం చేసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిగా మారాక స్త్రీల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఇదే కాదు వారి మెదడు లోనే మార్పు వస్తుంది అంటున్నారు. పరిశోధకులు. 50 మంది తల్లి కాబోతున్న మహిళల పైన ఈ పరిశోధన చేశారు. ప్రసవానికి ముందు వారి మెదడు స్కాన్ చేశారు. గర్భం దాల్చిన తర్వాత వచ్చిన స్పష్టమైన మార్పును పరిశోధకులు గుర్తించారు. […]

మనమూ డిజైన్ చేయించుకోవచ్చు

ఇప్పుడు వంటిల్లు కూడా కళాత్మకంగా వుండేలా మాడ్యులర్ కిచెన్స్ వచ్చేశాయి. పాత ఇల్లు కొత్తగా డిజైన్ చేయించుకోవాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఆర్ధికమైన అంశాల్ని దృష్టిలో ఉంచుకొని అవసరాలకు సూటయ్యే విధంగా డిజైన్ చేయించుకోవాలి. మాడ్యులర్ కిచెన్ లో షెల్ఫులు, సోరుగులు ముందే ఎన్ని కావాలో రాసుకోవాలి. అన్ని అప్లియిన్స్ కు విడిగా బడ్జెట్ చూసుకోవాలి. ఎంచుకొనే కంపెనీల గ్యారంటీ టర్మ్స్, నిర్వహణ పద్ధతులు చూసుకోవాలి. ఏడాది గ్యారంటీ అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. సోరుగులు తెరిచే పద్ధతి సౌకర్యంగా […]

జిమ్ అవసరమా? సలాడ్ బౌల్ చాలా?

ఆరోగ్యంగా, తీరైన శరీర సౌష్టవంతో వుండాలంటే జిమ్ కు వెళ్లితీరాలా లేక తినే ఆహారం సాధ్యమైనంత తక్కువ తీసుకొంటే సరిపోతుందా అనే డైలమా చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా గృహిణులు ఇంట్లో అస్తమానం బొంగరంలా తిరుగుతాం కదా ఇంకా జిమ్ ఎందుకు? అంటారు. సరే అటునుంచి రావాలంటే కొద్దిపాటి వాకింగ్ తో పాటు కొద్దిపాటి ఆహార ఎంపికలు ఫలితాలు శీఘ్రం గా చూపించి ఉత్సాహం తెస్తాయి. తక్షణ శక్తి కోసం సింపుల్ కార్బోహైడ్రేట్స్ చాలు పది నిముషాలు […]

పెయిన్ కిల్లర్ తో హియరింగ్ లాస్

సినిమాల్లో బోలెడన్ని జోకులు పేలాయి, అప్పుడు నవ్వొస్తుంది గానీ, నిజంగా చెవులు వినబడకపోవడం పెద్ద సమస్యే. సరిగా వినపదకపోవడానికి సవాలక్ష కారణాలు ఉండచ్చు గానీ పెయిన్ కిల్లర్స్ మాత్రం ఇందుకు కారణం కావచ్చంటారు డాక్టర్లు. తరచుగా బ్రూఫిన్ లేదా పారాసెటమాల్ మాత్రలు వాడుతుంటే వినికిడి శక్తి తగ్గుతుందని తాజా పరిశోధనల్లో గుర్తించారు. ముఖ్యంగా వారంలో రెండుసార్లు పెయిన్ కిల్లర్లు వాడే మహిళల్లో హియరింగ్ లాస్ 24శాతం ఉన్నట్లు గుర్తించారు. ఆస్ప్రిన్ కూడా ఇందుకు కారణమవుతుంది. లోపల చెవిలోని […]

ఎన్నో సమస్యలకి సమాధానం కిరా

వేసవి తాపం మొదలైతే చల్లబరిచే కిరాలు, వాటర్మెలాన్ లు, కర్భుజాలు గుట్టలుగా వస్తుంటాయి. కిరా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ, ఎలాంటి రుచి పచి లేకుండా కాస్తంత దోస వాసన రుచితో వుండే కీరా  అంటే చాలా మంది ఇష్టపడరు. ఇందులో వుండే 95 శాతం నీరు వేసవి తాపాన్ని తగ్గించడమె కాకుండా సూర్య రశ్మి కారణంగా వచ్చే చర్మ సమస్యల్ని నివారిస్తుంది. హార్మోన్ సమస్యల వున్న వాళ్ళకి ఇది ఎంతో మంచిది. తప్పని సరిగా […]

అంత తొందరగా రిజల్ట్స్ కనపడదు

చాలా నెలలు గా వర్క్ ఔట్స్ చేస్తున్నా సరైన దేహ స్తితి రావడం లేదని చాలా మంది మహిళల కంప్లైంట్. ఇది సరైన మాటే. మహిళల్లో లోయర్ మజిల్ డెసినిషన్ వుంటుంది. ఇదో డిస్ అడ్వాన్ టేజ్. పురుషుల కంటే ఎక్కువ ఫ్యాట్ వుంటుంది కనుక అంత త్వరగా రిజల్ట్స్ కనిపించవు. పైగా మహిళలకు తెస్తోస్టిరాన్ చాలా తక్కువ స్థాయి లో వుంటాయి. ఈ హార్మోన్ పురుషులలో ఈకువ స్థాయి లో వుండి వాళ్ళు చాలా తేలికగా […]

ఆత్మీయి స్పర్శే మంచి మెడిసిన్

కొన్ని అలవాట్లు మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అలాగే కొన్నింటిని అలవాటుగా మార్చుకుంటే శరీరంలో వచ్చే ఎన్నో సమస్యలు రాకుండా పోతాయి. యోగా, ప్రాణాయామం చేసే అలవాటు ఉంటే ఎలాంటి వత్తిడినైనా ఇట్టే అధిగమించ వచ్చు. ఆలోచనలు అదుపు చేయవచ్చు. ఉద్వేగాలని అపవచ్చు, ఒత్తిడి అనిపిస్తే రెండు నిమిషాల ప్రాణాయామం చాలు. బ్లాక్ టీ తాగితే ఇది వత్తిడిని పెంచే కర్టసాల్ హార్మోన్ పైన ప్రభావం చూపెడుతుందిట. బ్లాక్ టీ రోజుకు ఒక్క సరైనా తాగాలి. అలంటి […]