Parents guidance
సహనంగా వ్యవహరించడం అవసరం.
తల్లిదండ్రులు పిల్లలకు టోయ్ లెట్ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది పిల్లల పెంపకంలో మొదటి సూత్రం చాలా ముఖ్యమైన విషయం రెండేళ్ళ వయస్సు రాగానే ఈ ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాలి పిల్లలు డిపర్లు ఇష్టపడక అండర్ ఫ్యాంట్స్ వాడేందుకు మొగ్గు చూపిస్తున్నప్పుడు కూడా మొదలెట్టవచ్చు. వాళ్ళు అలవ్వాటు పడేందుకు మూడు నెలలు పట్టవచ్చు. బలవంతంగా అలవాటు చేస్తూ, పక్క తడిపారని పనిష్మెంట్ ఇస్తే మాత్రం పిల్లలకు చాలా కష్టం. దీని వల్ల వాళ్ళ భయం టెన్షన్ మొదలవ్వుతుంది. […]
పిల్లలకు ఇవి తప్పని సరిగా నేర్పాలి
ఎదుగుతున్న చిన్న పిల్లల విషయం ఎప్పుడూ శ్రద్ధ తీసుకొవాల్సిందే. ఎప్పుడూ వాళ్ళ వెనకే వుండి కనిపెట్టడం చాలా కష్టం. అందుకే వాళ్ళకు ఇతరులతో చొరవగా మాట్లాడటం , అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో నేర్పాలి. అప్పుడే మనో ధైర్యంగా వుండ గలుగుతాం. మొట్ట మొదటగా వాళ్ళకి నేర్పల్సింది అపరిచితుల దగ్గరికి వెళ్లొద్దు, పిలిచినా, ఏవైనా తినుబండారాలు ఇస్తానన్నా, కార్లో, స్కూటర్ పైనో షికారు తిప్పుతానన్నా రాను అని చెప్పాలని, వాళ్ళు బలవంతం చేస్తే గట్టిగ అరవాలని నేర్పించాలి. […]
