parents fighting
పిల్లల అలవాట్లకు పెద్దలే బాధ్యులు.
ఒక సర్వేలో 10 నుంచి 18 సంవత్సరాల వయస్సు గలవారు వారి పాకెట్ మనీ తో 85 శాతం బయట చిరు తిండ్లకు కర్చుచేస్తున్నారని తేలింది. ఎక్కడ చూసినా రెస్టారెంట్స్, కేఫులు కలర్ ఫుల్ గా రుచిగా ఎన్నో పదార్ధాలు పిల్లలు సహజంగానే బయట తిండి కోరుకుంటారు. అసలు పెద్దల ఆహారపు అలవాట్లే పిల్లల పై ప్రభావం పడుతుంది. వాళ్ళు నిర్ణయాత్మకంగా ఆహారం ఎంచుకోవాలంటే పెద్దలు సరైన అలవాట్ల తో వుండాలి. ముందుగా ఇన్ స్టెంట్ స్నాక్స్ […]
వాళ్ళు ఆందోళన పడతారు. జాగ్రత్త
ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వాగ్వివాదాలు వస్తాయి. పిల్లల ముందు గట్టిగా అరుచుకుంటారు. ఇలా వాళ్ళు తరుచు గొడవ పడుతుంటే పిల్లల్లో కుంగుబాటు మానసిక ఆందోళన పెరుగుతాయంటున్నారు. ఎక్స్ పెర్ట్స్. చిన్న పిల్లలను భయానికి గురిచేసే విషయాల్లో మొదటిది తల్లి తండ్రులు ఇలా పోట్లాడుకుని విడిపోతారేమోనని చాలా టెన్షన్ పడతారట. ఎడ మొహం పెడమొహం తో పెద్దవాళ్ళంటే వాళ్లకు చదువు పైన ఏకాగ్రత వుండదంటున్నారు . కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని పెద్దవాళ్ళు […]
