health benefits of cycling
సైకిల్ వాడచ్చు కదా.
జిమ్, వాకింగ్ ఇంకా ఇతర ఏ వ్యాయామం కుడా అందుబాటులో లేదా అవకాశం లేక చేయలేకపోతే సైకిల్ వాడటం అలవాటు చేసుకోమంటున్నారు శిక్షకులు. కేలరీలు, కొవ్వులు అధికంగా వుండే ఆహారం తీసుకొంటున్నారు కనుకనే బరువు పెరుగుతున్నారు. ఇక వ్యాయామం లేదనుకుంటే జీర్నక్రియలు మండగిస్తాయి కనుక రాత్రి వేల అయినా సరే ఇంటి బయటనే రోడ్డు పైన ఓ గంట పాటు సైకిల్ పైన చక్కర్లు కొట్టండి దీనితో అదనపు బరువు తగ్గుతుంది మంచి నిద్ర పడుతుందిఅంటున్నారు ఎక్స్ […]
కేవలం అరగంట పాటు చేసినా చాలు.
ఎలాగొలా శరీరాన్ని యాక్టివ్ గా ఉండేలా చేయడం ముఖ్యం ఇందుకోసం పరిగెడతారా, నడుస్తారా, యోగానా, వర్కవుట్లా ఏదో ఒకటి. జీవన శైలిలో వ్యాయామం పార్ట్ గా వుంటే చాలు. అలాంటి అనేకానేక పద్ధతుల్లో ఎక్కువ ఉపయోగపడేది సైకిల్. వ్యయమ సైకిల్ తొక్కడం వలన ఎన్నో ప్రయోజనాలు. ముందుగా శ్వాసకోస వ్యవస్థ ధృడపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నడుము కింది భాగంలో కండరాలకు ఇది మంచి వ్యాయామం. నడుము, కాళ్ళు, పిరుదుల్లో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. కేవలం […]
సైకిల్ తో ఆరోగ్యం సొంతం
బైకులొచ్చాక వేగo అనుభవంలోకి వచ్చాక సైకిళ్ళు మూలపడ్డాయి. అయితే సైక్లింగ్ తో ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. రెండున్నర లక్షల మంది పైన ఐదు సంవత్సరాల పాటు ఈ పరిశోధన జరిగింది. ఆఫీసులకు ఇతర పనులపైన బైక్ మాత్రం ఉపయోగించే వాల్లందరిలోను తలెత్తిన ఆరోగ్య సమస్యలను, అనారోగ్యాలను గుర్తించారు. ఈ పరిశోధనా సారాంశంగా ఏం తేలిందంటే బైక్ బదులు సైకిల్ ఉపయోగిస్తే కాన్సర్ వచ్చే అవకాశం 43 శాతం తగ్గుతుందనీ, అదే విధంగా గుండె […]
