• బరువుకు ఇదే కారణం.

    ఎక్కువ సమయం లాప్ టాప్ తో గడపడం, టీవి చూడటం, సినిమాలు చూడటం అంటే అడికబరువును కొనితెచ్చుకున్నట్లే అంటుంది. అంటారు ఎక్స్ పర్ట్స్. పైగా టీ వి…

  • బరువెక్కుతున్నారని.

    ఒక తాజా అద్యాయినం దక్షిణ భారతదేశంలోని పట్టణాల్లో 21.4 శాతం అబ్బాయిలు 18.5 శాతం అమ్మాయిలు స్థూలకాయులేనట ఓ అంతర్జాతీయ సంస్థ రిపోర్టు ప్రకారం ఎదో  ఏడేళ్ళ…

  • హార్మోన్ల కారణంగానే బరువు పెరగటం.

    శరీరంలో హార్మోన్లు అసమతుల్యత వల్ల బరువు పెరుగుతారు. ఇది అందరికి తెలిసిందే. లిప్టేన్, ఈస్ట్రోజెన్, కర్టిస్టాల్ ఇన్సులిన్ ఈ నలుగు హార్మోన్ల అసమతుల్యత కారణంగా శరీరాకృతి దెబ్బతినే…

  • నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ తీసుకుంటున్నారనీ వీరిలో క్యాలరీల ఖర్చు తక్కువగా ఉంటుందనీ చెపుతున్నారు. కావలిసిన దాని కన్నా ఎక్కువ ఆహరం తీసుకోవటం లేదా నిద్రపట్టక సమయం గడవక ఎదో ఒక చిరుతిండి తినటం వల్ల ఊబకాయం వస్తోందనీ తేలుతోంది. లండన్ లోని కింగ్ జార్జ్ యూనివర్సిటీ పరిశోధకులు 172 మంది పైన పరిశోధన చేసారు. సరిపడా నిద్ర పోయేవారికి ఒక నియంత్రణ తో కూడిన జీవన పద్ధతి ఉందనీ వారు సరైన వేలకు తినటం నిద్రపోవటం వల్ల అధికమైన క్యాలరీలు శరీరంలో చేరటం ఖర్చు కాకపోవటం జరగదని నిద్రలేమి చాలా అనర్దాలకు కారణం అవుతుందని పరిశోధకులు తేల్చారు.

    నిద్రలేమితో అనర్ధం

    నిద్ర సరిగ్గా పోకపోతే ఊబకాయం వస్తుందని డాక్టర్లు చెపుతుంటారు. కానీ ఈ నిద్ర పట్టనివారు రోజు మొత్తం మీద తీసుకోవాలిసిన క్యాలరీల కన్నా 365 క్యాలరీలు ఎక్కువ…

  • గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి హైటు కూడా వుంటాడని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సుమారు 800 మంది పిల్లల పైన 20 సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యాయినం ఈ రిపోర్ట్ వెల్లడించింది. ప్రతి రోజు పాలు తాగిన వారి పిల్లల్లో ఆరోగ్యం, ఎత్తుతో పాటు ఐక్యు కూడా మెరుగ్గా వుండటాన్ని గుర్తించారు. సో గర్భవతిగా వున్న వాళ్ళు పాలు తాగడం మంచిది.

    పిల్లలు ఆరోగ్యంగా జన్మించాలంటే

    గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే…