• ఫిట్ నెస్ తప్పిదాలుంటాయి.

    ఫర్ఫెక్ట్ ఫిట్ నెస్ రోటీన్ ను అనుసరిస్తున్నా ఫలితం వుండటం లేదని చాలామంది కంప్లెయింట్. కొన్ని ఫిట్నెస్ తప్పిదాలుంటాయి. వాటిని ఫాలో అయితే కోరిన ఫలితం వుంటుంది.…

  • ముందు నీరసిస్తారు.

    ఒక్కోసారి వ్యాయామాలే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఆరోగ్య స్ధితి గురించి చెక్ చేయించుకోకుండా, బరువు తగ్గడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే ముందర శరీరం నీరసిస్తుంది. ముఖ్యంగా సిజేరియన్…

  • స్ట్రెచ్ చేస్తే నొప్పులుండవు.

    వ్యాయామం మొదలు పెట్టాక ముందు వంటి నొప్పుల బాధ మొదలవ్వుతుంది. నొప్పులతో పాటు క్రాంప్స్, ముఖ్యంగా పిరుదుల చుట్టూ ఉంటాయి అంటారు కొందరు.దీనికి కారణం వర్కఉతస్  ఇన్టెన్సిటీ…

  • సరైన ఫిట్నెస్ తో వుండాలంటే.

    ఫిట్ నెస్ కు కొన్ని ప్రధాన సూత్రాలు పాటించాలి. వ్యాయామాలు డైట్ విషయంలో శ్రద్ధ చూపిస్తూ కూడా కొన్ని జాగ్రత్తలు తప్పవు. వారంలో ఐడు రోజులు ౩౦,…

  • వ్యయామం చేస్తే నొప్పులు.

    ఎన్నో సంవత్సరాలుగా వ్యాయామం చేస్తున్నా నొప్పులు, క్రాంప్స్ ఉంటూనే ఉంటాయి. రెండు రోజులు వ్యాయామం చేసి చాలా మంది ఈ నొప్పుల పేరు తో మానేస్తు ఉంటారు.…

  • కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం గురించి, వ్యాయామం వల్ల కణజాలంలో జరిగే మార్పుల మీద అద్యాయినం చేసాక, ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం వల్ల ఫలితం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అధిక బరువున్న వాళ్ళని ఖాలీ కడుపుతో 60 నిముషాలు, బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న రెండు గంటల తర్వాత 60 నిమిషాలు వాకింగ్ వంటి ఎక్సర్ సైజులు చేస్తే వ్యాయామ ప్రభావంతో తేడా స్పష్టంగా ఉంటుందిట. రక్త నమూనాలు పరిక్షిస్తే శరీరంలోని అడిపోజ్ టిష్యూ, తిన్న తర్వాత, తిన్నాక, తిన్న రెండు గంటల తర్వాత వేర్వేరుగా స్పందిస్తున్నట్లు తేలింది. కనుక ఏమీ తినకుండా ఓ గంట పాటు వ్యాయామం చేయగలిగితే ఫలితం పొందవచ్చు.

    పరగడుపున వ్యయామం బెస్ట్

    కొన్ని రిపోర్ట్స్ బావుంటాయి. వీటిని అనుసరిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అలాంటిదే ఇది. వ్యాయామం ఎప్పుడూ చేస్తే బెస్టు అన్న విషయం పైన ఎప్పుడూ సందేహలుంటాయి. ఈ విషయం…

  • రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట అటుంచి చివరకు ఉత్సాహాన్ని ఒత్తిడిని జయించే అవకాశాన్ని ఇచ్చే వ్యాయామం కూడా చేసేందుకు సమయం దొరకదు. స్త్రీలు వాయిదా వేయగలిగిన విషయం ఇదొక్కటే. అయితే పనులు చేస్తూనే వ్యాయామం చేయమంటున్నారు నిపుణులు. ఫోన్ లో నడుస్తూ మాట్లాడవచ్చు. ఎవరికైనా ఏదైనా చెప్పాల్సివస్తే నడిచివెళ్లి చెప్పచ్చు. పనిలో విరామం దొరికితే నాలుగు అడుగులు నడవచ్చు. కుర్చీలో కూర్చుని పాదాలను సవ్య అవసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పటం చేతుల్ని మూసి తెరవటం గుండ్రంగా తిప్పటం పైకెత్తటం మెట్లు దిగటం లిఫ్ట్ ఉపయోగం తగ్గించటం ఇంట్లో టీవీ చూస్తున్నపుడు శరీరాన్ని వీలైనంత వంచి పనిచేయించటం ఇలా యాక్టివ్ గా ఉండే పనులు ఎన్నో మనం కూడా కొత్త పరిస్థితులు కనిపెట్టచ్చు. అదే పనిగా కూర్చున్నా బరువై పోతాం కదా.

    పోనీ ఇలాంటి వ్యాయామం ట్రై చేస్తే

    రెండు చేతులతో వేయి పనులు సమర్థిస్తున్న మహిళలకు నిజామాజీనే వాళ్ళ సొంత పనులకు సమయం దొరకదు. ఈ ఫ్రెండ్ తోనో పది నిమిషాలు తీరికగా మాట్లాడటం మాట…

  • వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట మానేసినా ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. చలికి నొప్పులొస్తాయి. చలిగాలులకు శరీరం ప్రభావితం కాకుండా నిండుగా చెమట పట్టే దళసరి వస్త్రాలు ధరించాలి. నేరుగా చలిలోకి పరుగు తీయకుండా ఇంట్లో వార్మ్ అప్ చేయాలి. అప్పుడు శరీరం వ్యాయామం కోసం సిద్ధం అవుతుంది.ఎండ తీవ్రత లేకపోయినా సన్ స్క్రీన్ రాసుకుని తీరాలి. లేకపోతే చర్మం చలికి పగిలి పాడవుతుంది. ఉదయాన్నే కాకపోతే సాయంత్రం కాస్త ఎండా వుండగానే వ్యాయామం పూర్తి చేసినా మేలే. ఎంతయినా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం కొన్ని జాగ్రత్తలు తీసుకుని జాగింగ్ మానక పోవటమే హాయి.

    చల్లగా వున్నా సరే మానకండి

    వ్యాయామం అలవాటై పోయిన ఒక్క పూట  మానేసినా  ఎదో వెలితిగా ఉంటుంది. మరి వణికించే ఈ చలి రోజుల్లో వర్కవుట్స్ చేయటం వల్ల  లాభం కంటే నష్టమే …