సింపుల్ యాక్ససరీస్ ఎంపిక చేసుకోవాలి.
https://scamquestra.com/sozdateli/6-cheslav-yurevich-36.html
రోజుకు ఆ కాస్త బ్రేక్ చాలు.
రోజంతా ఎన్ని పనులు చేసినా ఇంకా ఎడతెరిపి లేకుండా ఉంటూనే ఉంటాయి. అయితే ఎన్ని గంటల పాటు పని చేసినా ఓ నలబై నిమిషాలు మైండ్ హోలీడే కావాలి. ఇవి పూర్తి సెలవు కాదు కానీ తాత్కాలికం మంచి ప్రభావం చూపెడుతుంది. ఈ 45 నిమిషాలు పూర్తి మన కోసం కేటాయించుకోవాలి. లేదా అన్ని గాడ్జట్స్ స్విచ్ అఫ్ చేసి మృదువైన సంగీతం వింటూ చల్లని జ్యూస్ ఎదో ఒక్కటి ఆస్వాదిస్తూ తినాలి. లేదా గోరువెచ్చని నీటలో […]
గుప్పెడు నట్స్ తో తక్షణ శక్తి.
పగలంతా అంటూ లేని శ్రమ చేసి చాలా అలసిపోయినా, లేదా ఆహారం ఎక్కువగా తిని ఎక్కువగా విశ్రాంతి తీసుకున్నా సరే ఇంటికి రాగానే తక్షణ శక్తి కోసం తినల్సినవి మాత్రం నట్స్, ఆహారం బాగా తిని అంతు లేని విశ్రాంతి తీసుకున్నా శరీరం కదలక పొతే కూడా నరాలు అలసిపోతాయి. అప్పుడు శక్తి కోసం నట్స్ కలిపినా బ్రౌనీలు, సలాడ్స్, వెజిటేబుల్, స్టిర్ ఫ్రైలు ఏవైనా సరే ఇంటికి చేరిన పదే పది నిమిషాల్లో శక్తిని తిరిగి […]
హార్ట్ ఫ్రెండ్లీ ఆహారం ఇది.
తినే ఆహారం ఆకలి మాత్రమే కాక హృదయానికి ఆరోగ్యం ఇచ్చేదిలా వుండాలి. బాక్సడ్ పదార్దాలు ఎంతో తక్కువగా కొంటె అంత మంచిది. ప్రోసెస్డ్ పదార్ధాలు సాధారణంగా బాక్స్ లో ర్యాప్ చేసి లేదా బ్యాగ్సలో లభిస్తాయి. వీటిలో ఫిటో నుట్రియంట్స్ బాగా తక్కువగా ఉంటాయి. ఆహారంలో ఎన్నో రంగుల కురగాయల్ని చేర్చితే అంత బలం ఇస్తాయి. రంగుల కురగాయల్లో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. పండ్లు, కూరగాయలు రంగుల్లో అనేక విభిన్నతలు ఉంటాయి. రంగుల కూరలు […]
చక్కర కొంచం తక్కువ తిన్నా పర్లేదు.
తియ్యగా వుండే పదార్ధాలు చాలా మందికి ఇష్టమే. సాధారణంగా టీనేజర్లు ఇవి తినాలనుకుంటారు. అసలు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో టీనేజర్లకు ఏమిస్తే బాగా పెరుగుతారు అన్న విషయంలో తల్లులకు చాలా కన్ఫూజన్ వుంటుంది. తెలిసి తెలియని వయస్సులో ఎప్పుడో ఏ చాక్లెట్ ట్టొ ఇమ్మని ఏడ్చే పిల్లలు వయస్సు పెరుగుతన్న కొద్దీ శరీరం పైన శ్రద్ధ ఎక్కువై అస్సలు తీపే వద్దంటారు. ఇష్టాన్ని కూడా చంపుకుంటారు. ఇచ్చిన బాక్స్ తిరిగి తెచ్చేస్తుంటారు. డాక్టర్లు మాత్రం టీనేజర్ల […]
జీర్ణ శక్తికి ఈ రెండు కీలకమే.
సోల్యుబుల్, ఇన్ సొల్యుబుల్ ఫైబర్ లని చదువుతూ వుంటాం. సరైన జీర్ణ శక్తికి ఈ రెండు అవసరమే. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రక్రియ వుంటుంది. ఇది చిన్న ప్రేవులలో జీర్ణ శక్తిని నెమ్మదిగా సాగిస్తుంది. దీని వల్ల శరీరం ఎక్కువ పోషకాలను గ్రహిస్తుంది. ఇన్ సోల్యుబుల్ ఫైబర్ వీట్ బ్రౌన్ కూరగాయలు పూర్తి స్థాయి ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. కలోన్ ద్వారా వ్యర్ద పదార్ధాలను తోసి వేసేసేందుకు సహకరిస్తుంది. హానికర పదార్దాలు పని చేసే […]
ముందు వంటింటి శుభ్రత ముఖ్యం.
సాధారణంగా మన ఆరోగ్యం మొత్తం వంటింటి పై ఆధారపడి వుంటుంది. అయితే వంటింట్లో మాత్రం రకరాల బాక్టీరియాలకు నిలయమై వుంటుంది. దీన్ని పరిశుబ్రంగా వుంచుకోగాలిగితే ఇంటిల్ల పాదీ ఆరోగ్యంగా ఉంటారు. వండెందుకు ముందు, చ్తులు శుభ్రంగా కడుక్కోవాలి. అలా అయితేనే చేతులకు అంటుకున్న బాక్టీరియా వంటకాల్లో చేరకుండా వుంటుంది. చేతులను శుబ్రం చేసినప్పుడు యాంటీ బాక్టీరియల్ హ్యాండ్ వాష్ ఉపయోగించాలి. చేతులు క్లీన్ గా వంటిల్లు శుబ్రంగా ఉంచేందుకు శుబ్రమైన చేతి గుడ్డను తప్పని సరిగా ఉపయోగించాలి. […]
విటమిన్ అదే. ప్రయోజనం వేరు.
విటమిన్లు శరీరానికి ఎంతో మంచివి. కానీ అవి శరీరానికి సమకూర్చే ఆహారంలోని తేడాల్లో వ్యత్యాసం వుంటుంది. సోయాబీన్స్, ఆలివ్ ఆయిల్స్ లో వుండేది విటమిన్-ఇ అయినప్పటికీ ఈ ఉత్పత్తుల ప్రభావం ఆరోగ్యం పై వేర్వేరుగా పని చేస్తుంది. కెనోలా, సోయా ఆయిల్స్ కంటే ఆలివ్ ఆయిల్ ప్రయోజనకరం. ఆలివ్ ఆయిల్ లో లభించే విటమిన్-ఇ ఆల్ఫా టోకోఫెరాల్ ఊపిరి తిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అదే కేనోలా సోయాబీన్ ఆయిల్స్ లో లభించే విటమిన్-ఇ రకం ఊపిరి […]
ఎదిగే పిల్లలకు ఎక్కువ పోషకాలు.
చిన్న పిల్లల ఆహారంలో ముఖ్యమైన ఆహారం పాలు. ఫుల్ క్రీమ్ మిల్క్ అదనపు క్యాలరీలను విటమిన్ A,D లను అందిస్తుంది. ఇవి ఆరోగ్యానికి అత్యవసరం. రెండేళ్ళ వరకు హోల్ మిల్క్ ఇచ్చి ఆ తర్వాత సెమి స్కిమ్డ్ మిల్క్ ఇవ్వచ్చు. చాలా మంది పిల్లల్లో ఐరన్ లోపం వుంటుంది. రెండు రకాల ఐరన్లు ఉంటాయి. ఒకటి మాంసంలో, రెండోది నాన్ హోమ్ ఐరన్. ఇది గుడ్లు, సెరల్స్ కూరగాయలు బఠానీలు వంటి వాటిలో వుంటుంది. నాన్ హొమీ […]
అచ్చం ‘అవకడో’ లాగే ఆరోగ్యం ఇస్తాయి.
అవకడోలను సూపర్ ఫుడ్స్ అంటున్నారు. ఇవి చాలా ఖరీదైనవి, అన్ని చోట్లా దొరకవు. మరి వీటికి ప్రత్యామ్నాయం ఇక్కడ సులువుగా దొరికేవి ఎమీ ఉండవా అన్న ప్రశ్నకు సమాధానం కొబ్బరి లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడమని ఉడికించిన పాలకూర, కివిలు కూడా అవకాడోల్లాంటివే. అవకాడోలో అత్యధిక ఫ్యా ట్ వుంటుంది. ఇది ముఫా అంటే మంచి కొవ్వు, అలాగే యాంతోసియాన్లనే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులు కాన్సర్ల ముప్పు నుంచి కాపాడతాయి. దృష్టికి ప్రయోజనం కలిగించే […]
20 సెకండ్లు కడగండి చాలు.
ఆరేడేళ్ళ పిల్లలు ఎన్నో సార్లు నోట్లోకి వెళ్ళు పోనిచ్చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మూడు నాలుగు వందల సార్లు చేతులు నోట్లోకి పోతూ ఉంటాయి. అదే సమయంలో బాల్ అడతారు. సైకిల్ తొక్కుతారు జంతువులతో ఆడుతుంటారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ జంతువులతో ఆడతారు. మురికి లో ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడతారు. ఇదే చేతులు నోట్లోకి వెళ్ళిపోతుంటాయి. ఇక అప్పుడు ఎన్ని సార్లు పిల్లల చేతుల్ని యాంటీ బాక్టిరియల్ వైప్స్ తో తుడవాలి. ప్రతి […]
ఇవి చాలా ఆరోగ్యవంతమైన హెర్బ్స్.
https://scamquestra.com/24-bekapy-sohranenie-informacii-dlya-sledstviya-6.html
కిచెన్ స్కిల్స్ కావాలి
కిచెన్ లో స్మార్ట్ గా పనిపూర్తి చేయాలంటే కొంత నైపుణ్యం ఉంది తీరాలి. వంట గదిలో వస్తువులు ఎలా వాడాలో తెలియాలి. ఆ వస్తువులతో వంట ఎంత రుచిగా శుభ్రంగా చేయాలో తెలిసి వుండాలి. సాధారణంగా ఫ్రిజ్ లో వుంచిన చేపలు, మాంసం వండే ముందరే బయట పెడితే వాటిని ఉడికించడం మొదలు పెట్టాక పైన తొందరగా ఉడికిపోయి లోపల చల్లని భాగం సరిగా ఉడకదు. అందుకే వాటిని ముందే తీసి రూమ్ టెంపరేచర్ కు వచ్చే […]
వ్యయామం చేస్తే నొప్పులు.
ఎన్నో సంవత్సరాలుగా వ్యాయామం చేస్తున్నా నొప్పులు, క్రాంప్స్ ఉంటూనే ఉంటాయి. రెండు రోజులు వ్యాయామం చేసి చాలా మంది ఈ నొప్పుల పేరు తో మానేస్తు ఉంటారు. సాధారణంగా ఈ నొప్పులు వర్కవుట్ల ఇంటెన్సిటీ వల్ల వ్యాయామం చేసే సమయంలో సరైన డీహైడ్రేషన్ లేకపోవడం వల్ల ఎక్సర్ సైజ్ లు పర్ ఫెక్ట్ గా చేయకపోవడం వల్ల ఇటువంటి నొప్పులు వచ్చే అవకాశం వుంటుంది. దీనికి ప్రధమ పరిష్కారం ఐదు, పది నిమిషాలు వర్కవుట్ కు ముందుగా […]
ఆరోగ్య ప్రయోజనాలున్న ఆలివ్ ఆయిల్.
ఆహార పదార్ధాల తయ్యారీలో ఆలివ్ ఆయిల్ వినియోగం పై మనకు కాస్త సందేహమే. ఏ ఆయిల్ అయినా అనేక ఫ్యాటీ యాసిడ్స్ తో నిండిపోయింది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి వుంటుంది. సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ల గ్రూప్ తో ఉంటాయి. వీటిని సరైన కాంబినేషన్ తో ప్రపోర్షన్ తో వాడుకోవాలి. అన్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను సాధారణంగా మంచి క్వాలిటి ఫ్యాట్ గా పేర్కొంటారు. ఆలివ్ […]
చదువుకూ సమయం వుంటుంది.
ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో గడిపి వచ్చిన పిల్లలను వచ్చి రాగానే చదవమంటారు. హోం వర్కులు ఎలానూ తప్పవు ఇంట్లో కొద్ది సేపు చదివితే ఎకడమిక్ స్థాయి పెరుగుతుంది. కానీ స్కూలు నుంచి వచ్చి రాగానే కాదు. ఆరోగ్యవంతమైన స్నాక్ తినాలి. కనీసం గంట సేపు ఆడుకోవడం, ఇంట్లో వాళ్ళతో కబుర్లు పూర్తయ్యాక స్నానం చేసి చదువుకు కుర్చోవచ్చు. ఏ టైం ఎంచుకోవలన్నది పిల్లల తరగతి వాడి షెడ్యూల్ ను బట్టి, ఎంత సేపన్నది వాడి […]
ఇయర్ బడ్స్ తో ఎంతో సమస్య.
పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఇయర్ బడ్స్ తో చెవిలో తిప్పుతుంటారు. ఈ అలవాటు చాలా మందికి వుంటుంది. కానీ ఇవి ఉపయోగించడం అంత మంచి అలవాటు కాదంటారు. ఇయర్ స్పెషలిస్ట్ లు. వీటి ద్వారా చెవిలో వీటి ద్వారా చెవిలో గుబిలి తొలగించడం మంచి అలవటు కాదని, వీటి వల్ల చెవిలో సున్నితమైన భాగాలు దెబ్బతింటాయని చెపుతున్నారు. ఇయర్ వాక్స్ కొన్ని రోజుల తర్వాత, దానంతట అదే బయటకు వస్తుందని దాన్ని ప్రత్యేకంగా తీయనక్కరలేదని చెపుతున్నారు. అయితే […]
ఈ గింజల్లో అంతులేని ఆరోగ్యం.
కొన్ని పండ్లలో ఎప్పుడూ తినాలని చుడము. పంటి కిందికి పొరపాటున వచ్చినా గబుక్కున ఊసేస్తాం. కానీ చాలా గింజల్లో అంటూ లేనన్ని ఆరోగ్య లాభాలున్నాయని చెపుతున్నారు డాక్టర్లు. పుచ్చపండులో ఎర్రని గుజులో నల్లని గింజలు నిండా ఉంటాయి. ఈ గింజల్ని మనమ తినం కానీ, ఇవి పుష్కలంగా ప్రోటీన్ తో నిండి ఉంటాయి. ఒక్క కప్పు గింజల్ని ఎండబెట్టి దాన్ని విశ్లేషిస్తే, ౩౦ గ్రాముల ప్రోటీన్ ఉంటుందిట. అది మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో 61 […]
ఆహారాన్ని బట్టే మూడ్స్.
ఒక్క సారి డల్ గా నిరుత్సాహంగా వుంటుంది. అప్పుడు మంచి మూడ్ లోకి రావాలంటే కాఫీ తగలేదనో, వేడిగా టీ తగలేదనో బావుంటుందనుకుంటాం. కానీ మూడ్ ఇచ్చే ఫుడ్ తినమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గల చేపలు, మెగ్నీషియం, విటమిన్-బి3 ఈ సందర్భంలో మంచి ముడ్ లిఫ్టర్ గా పనిచేస్తాయి. సోయాపాలు, సోయాబీన్ కుకీస్ తిన్నా మంచి ఫలితం వుంటుంది. వీటిలో వుండే కాల్షియం విటమిన్ బిలు శక్తి స్థాయిలకు మంచి మూడ్ కు […]
ఇంటి శుబ్రతలో ప్రయారిటీ దీనికే.
ఇంటి శుబ్రతను దృష్టిలో పెట్టుకుంటే ముందరగా చుసుకోవలసింది. బాత్ రూమ్ క్లీనింగ్. టైల్స్ ని టార్గెట్ చేసేందుకు ఫోమింగ్ క్లెన్సర్ బావుంటుంది. బాత్ రూమ్ టబ్, టైల్స్ కు ఈ క్లెన్సర్ సరైన స్ప్రే చేసి స్పాంజ్, బ్రష్ లేదా ఒక బట్టతో దీన్ని స్ప్రెడ్ చేయాలి. కొద్ది నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసి క్లీన్ చేయాలి. స్క్రబ్బింగ్ అవసరం లేదు. ఉడ్ ఫర్నిచర్, అద్దాలు, స్టెయిన్ లెస్ స్టీల్ వంటివి ఒక వస్త్రం పై […]
