Thursday, 06 Aug, 2026

ఎదో ఒకటి వాడితే ఎలా ?

రుతువులు మారిపోతూవుంటాయి. మారే కాలానికి శరీరం కూడా స్పందిస్తుంది. చర్మం పొడిగా అయిపోవటం, పగిలిపోవడం వేడి వాతావరణంలో పొక్కులు రావటం చెమటలు ఒకటేమిటి విసిగించే ప్రతి సమస్యకు సమాధానంగా ఎదో క్రీము ఎంచుకోవటం రాసుకోవటం. ఇలా చేస్తే సమస్య పోదంటున్నారు ఎక్స్ పెర్ట్స్. చల్లగా వుందని వేడినీళ్ళ స్నానం అస్సలు వద్దు. వేడి చర్మం లోని తేమను లాగేస్తుంది. గోరువెచ్చని నీరు ఎంచుకోవాలి. చర్మం పొడిగా అయి చేత్తో గీస్తే తెల్లని గీతాలు కనిపిస్తూ చిరాకేస్తే మాయిశ్చరైజర్ […]

విటమిన్ ఇ తో యవ్వనవంతమైన చర్మం

అందంగా కనిపించటం కోసం కొన్నింటిని తినాలి. కొన్నింటిని స్వతహాగా ఉపయోగించాలి. ఆ కోవా లోకే  వస్తుంది విటమిన్ ఇ. దీన్ని  ఆహారంగానూ  తీసుకోవాలి. చర్మానికి రాసుకోవాలి. ఏ ఋతువులోనైనా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. ఇలాంటివారు విటమిన్ ఇ  అండ్ పదార్ధాలు రోజూ  తీసుకోవాలి. అప్పుడే అందులోని పోషకాలు చర్మానికి అంది ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇది మాత్రలు రూపంలోనూ దొరుకుతుంది. ఏ విటమిన్ తో చర్మంలో సాగే గుణం పెరిగి ఆరోగ్యంగా ఉంటుంది. రోజు ఉదయాన్నే కాస్త విటమిన్ […]

ఇది అద్భుతమైన ఫేస్ ప్యాక్

బ్యూటీ పార్లర్ కి వెళ్లాలన్నా సమయం ఉండదు. ఏ ఫేస్ క్రీమ్  వాడినా ఇంట్లో ఏదైనా చిట్కాలు ఉపయోగించినా పార్లర్ కు వెళ్లినంత చక్కగానే చర్మం మెరుస్తుంది . సహజమైన ఏ రసాయనాలు కలపని కొన్ని వస్తువుల్లో బ్లీచ్ కంటే మొహాన్ని తేటగా చేసే మంచి గుణాలుంటాయి. రెండు స్పూన్ల బియ్యం పిండి లో కొద్దిగా    తేనె పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకీ మర్దనా చేసుకోవాలి. పావుగంటయ్యాక కడిగేసుకుంటే మురికి పోయి చర్మం కాంతివంతంగా […]

నూనెతో మర్దనా చేస్తే సహజమైన మెరుపు

ముఖ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వాతావరణం లో వచ్చే ప్రతి మార్పుకు ప్రభావితం అయ్యేది ముఖ చర్మమే. చర్మానికి ఎప్పుడు సహజమైన నూనెలు అవసరం. కొబ్బరి ఆలీవ్ బాదం విటమిన్ ఇ  ఇలా ఎదో ఒక నూనె ముఖానికి రెండ్రోజులకోసారైనా మర్దనా చేయాలి. చర్మం ముఖ కండరాలు ఉత్తేజకమవుతాయి. సహజ నూనెతో మర్దనా చేయటంతో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు అందుతాయి. సహజమైన మెరుపు ఉంటుంది. చర్మ కణజాలం ధృడపడుతుంది. నూనెతో మర్దనా వల్ల  కందిపోవటం ,దద్దుర్లు […]

పొట్ల కాయలే వేసవికి బెస్ట్

పొట్లకాయలు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెపుతారు నిపుణులు. బరువు తగ్గాలనుకుంటే ఆహారంలో పొట్లకాయ భాగంగా చేసుకోవాలి. వేసవిలో చల్లదనం ఇస్తుంది. పోషకాలు గుండె మంచి టానిక్. అలాగే బాదాం పప్పు వలిచి ఎన్నో స్వీట్స్ వాడతాం. కానీ ఆ పొట్టుని సున్నిపిండి లో కలిపి వంటికి రుద్దుకుంటే మెరుపు వస్తుంది. జుట్టు రాలటం తగ్గాలంటే పరగడుపునే వేయించిన నువ్వులు బెల్లంతో కలిపి తినాలి. నువ్వులు వేయించి డబ్బాలో పోసుకొంటే  రోజు వేయించే బాధ తప్పుతుంది. కాళ్ళ పగుళ్లు […]

చల్లని కీరా దోస రసం ట్రై చేయండి

ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ  తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ తుడిచేయాలి. దీనివల్ల కనురెప్పలపై మురికిపోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి. గ్రీన్ టీ లో మెత్తని వస్త్రాన్ని ముంచి కళ్లపై  కప్పాలి. పదినిముషాలు ఉంచి తీసేసి తుడిచేస్తే కళ్ళ అలసట పోయి మిలమిలా మెరుస్తాయి . రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళు మధ్యమధ్యలో చల్లని నీళ్లతో కళ్ళు […]

సొగసైన చర్మానికి ఫెస్ ప్యాక్

దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు  సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. […]

ముఖ కాంతి తగ్గినట్లుంటే

ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటే ఉబ్బినట్లు కనిపించి ముఖం చాలా డల్ గా అనిపించిందనుకోండి. ఈ వేసవిలో శరీరంలో తగినంత నీరు లేని కారణంగా డీహైడ్రేషన్ వల్ల  రక్త నాళాలు వ్యాకోచం చెంది నీరు చేరుతుంది. నీరు బాగా తాగకపోతే మొహం ఉబ్బరిస్తుంది. అలాగే శరీరంలో అధిక శాతం ఉప్పుచేరినా ముఖం వస్తుంది. కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తాగినా ప్యాకేజీ ఫుడ్స్ తో సోడియం శరీరంలో చేరినా ఈ ప్రాబ్లమ్ కావచ్చు . ఇలా […]

మొటిమలు మచ్చలు నివారణ కోసం

అలంకరణ కోసం వాడే ఫెస్ క్రీము రసాయనాలున్న ఇతర ఫౌండేషన్లు క్రీములు వాతావరణ కాలుష్యం కారణంగానూ చర్మ రంధ్రాల్లోకి జిడ్డు మురికి చేరిపోతాయి. దానితో చర్మ గ్రంధులు మూసుకుపోతాయి. మొటిమలు వైట్ హెడ్స్ మచ్చలు మొదలవుతాయి. వాటిని నివారించాలంటే ఆవిరి పట్టటం తప్పనిసరి. దీనివల్ల చర్మం గ్రంధులు తెరుచుకుంటాయి.  మురికి జిడ్డు మృతకణాలు పోతాయి. వేడి నేతిలో ముంచి పిండిన మెత్తని నూలు గుడ్డతో ముఖం తుడిచేసినా ఫలితం ఉంటుంది. చెంచా దాల్చిన చెక్క పొడి ఓట్స్ […]

అయిపోయేదాకా వాడద్దు

కొన్ని అలంకరణ వస్తువులకు కొంత ఎక్సపైరి డేట్ లాంటిది వుంటుంది. అది ఆ ప్యాక్ మీది రాసి ఉండకపోయినా అవి అయిపోయేదాకా వాడాలనుకోకూడదు. ఉదాహరణకు మస్కారా ఫౌండషన్ కాటుక వంటి ఉత్పత్తులు జీవిత కాలం ఆరునెలలే. కనుక అంతకుమించి వాడకపోవడం బెస్ట్.అలాగే ఎంత రాత్రైనా  మొహం పైన రాసుకునే ఫౌండేషన్ క్రీములు మేకప్ తొలగించే పడుకోవాలి. లేకపోతే ఆ రసాయనాలతో మొటిమలు మచ్చలు ఎదురవుతాయి . కాను బొమ్మల్ని తీర్చిదిద్దుకునే సమయం లేనప్పుడు చాలాసార్లు ఫ్లక్కర్ వంటి […]

ఎండ వేడికి మొహం కమిలితే

ఎండా పెరిగితే చాలు ఆ ప్రభావం తో ముఖం నల్లగా అయిపోతుంది. ఇంట్లో దొరికే వస్తువులే రసాయన ఉత్పత్తుల కంటే బాగా పనిచేస్తాయి. ఎండలో తిరిగొచ్చాక ఒక చిన్న బొప్పాయి ముక్కను మొహానికి రాసుకుని పది నిముషాలు తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే మురికి నలుపుతనం తగ్గి చర్మం కాంతివంతంగా అయిపోతుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో కాసిని పాలు పోసి మర్దనా చేసి ముఖానికి మర్దనా చేయాలి. కాసేపాటికీ కడిగేస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా […]

పగిలినా విరిగినా వాడుకోవచ్చు

మేకప్ కోసం ఉపయోగించే కొన్ని వస్తువులు చాలా ఖరీదు గా ఉంటాయి. అవి చేయి జారి కింద పడిందో, మిగతా సామాన్ల మద్యని నొక్కుకునో ముక్కలైపోతేనో అవి ఎలా వాడుకోవాలో తెలియక చాలా కష్టంగా వుంటుంది. కానీ కాస్త శ్రద్ధగా వాటిని ఒక రూపంలోకి తెచ్చి వాడుకో వచ్చు. ఉదాహరణకు పెదవులకు వేసుకునే లిప్స్టిక్ పై దాకా ఓపెన్ చేస్తే ఒక్కోసారి విరిగిపోవచ్చు. దాన్ని తిరిగి ఉపయోగించుకోవాలంటే ఆ ముక్క అడుగున సన్నటి సెగపై వేడి చేసి […]

గోళ్ళ ఆరోగ్యం కోసం వంటింటి చిట్కాలు

చేతులతో అస్తమానం ఎదో పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా గోళ్లు పెళుసుగా అయిపోవటమో లేదా విరిగిపోవటమో జరుగుతూ ఉంటుంది. రాత్రివేళ నిద్రపోయే ముందర ఆలివ్ ఆయిల్ తో గోళ్లకు మర్దనా చేసి చేతులకు గ్లౌజ్ లు వేసుకుని నిద్రపోతే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కొబ్బరినూనె తేనే సమపాళ్లలో తీసుకుని సన్నటి సెగ పైన ఉంచితే ఈ మిశ్రమం చక్కగా అవుతుంది. ఇది ఓ కప్పులోకి తీసుకుని గోళ్ళను అందులో ముంచి ఓ పావు గంట పాటు అలాగే […]

బీట్ రూట్ పూతతో గులాబీ రేకుల అందం

బీట్ రూట్ రసం మేలు చేస్తుందని విన్నాం. కానీ అందానికి కూడా బీట్ రూట్ ఉపయోగపడుతుందని బ్యూటీషియన్లు సెలవిస్తున్నారు. వాళ్లు ఏం చెపుతున్నారంటే బీట్ రూట్ ముక్కని గుజ్జుగా చేసి అందులో నాలుగు చుక్కల బాదం నూనె చెంచా ఆలివ్ నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పావుగంట సేపు ఆరనిచ్చి కడిగేస్తే చర్మం నిగారింపుగా ఉంటుంది. బీట్ రూట్ గుజ్జులో రెండు స్పూన్ల ముల్తానీ నత్తి చెంచా నిమ్మ రసం కలిపి ఫెస్ ప్యాక్ వేసుకోవచ్చు, అరకప్పి […]

మోచేతుల నలుపు సులువుగా పోతుంది

డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల  అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్ గా ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ నలుపు పోగొట్టచ్చు. సెనగపిండి పెరుగు కలిపి ప్రతిరోజు స్నానం చేసే ముందర మోచేతులకు పట్టించి కాసెప్పాయాక కడిగేస్తే ఆ నలుపు నెమ్మదిగా తగ్గిచర్మంలో కలిసిపోతుంది . అలాగే దోసకాయ బొప్పాయి గుజ్జుగా చేసి రాసినా సరే. ఒక టేబుల్ స్పున్ […]

పాలు జీడిపప్పు పేస్ట్ అప్లయ్ చేస్తే

వాతావరణంలో మార్పులకు ఎక్కువగా స్పందించేది చర్మమే . నెమ్మదిగా చలి తగ్గి మొహం పడుతోంది. చర్మం పేలవంతంగా అయిపోతుంది. క్యారెట్ చిన్న బీట్ రూట్ టమాటో కలిపి పేస్ట్ లాగా చేసి దీనికి పెరుగు కలిపి ఈ మిశ్రమం మొహానికీ మెదడు అప్లయ్  చేయాలి. అరగంట తర్వాత కడిగేస్తే ఖరీదైన మాస్క్ వేసుకున్నంత మెరుపుతో ఉంటుంది మొహం. పెరుగు పసుపు మిశ్రమం కూడా చాలా పనిచేస్తుంది. పాలలో మెంతులు నానబెట్టి పేస్ట్ చేసి ముఖ్నైకి మాస్క్ లా […]

ఉల్లిపాయ రసం చేసే అద్భుతం

పెదవులు గులాబీ రంగులో లేదా చక్కని ఎరుపు తో వుండాలనుకునేవాళ్లు కొత్తిమీర రసం ట్రై చేయమంటున్నారు. సౌందర్య నిపుణులు. పెదవులు నల్లగా ఉంటే ఈ రసం తో ఆ నలుపు పోతుంది. అలాగే పెదవులు పొడిబారి పోకుండా ఆర్గానిక్ లిప్ బామ్ ఎప్పుడూ  రాస్తూనే ఉండాలి. ఉల్లిపాయల్లో వుండే సల్ఫర్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకసారి ఉల్లిపాయ రసం కొబ్బరి నూనెతో కలిఫై మాడుకు రాసి మెల్లగా మస్సాజ్ చేయాలి . అరగంట తర్వాత […]

మొదటి సారి డై ట్రై చేస్తా

మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నప్పుడో లేదా ఇక ఇంట్లోనే ట్రై చేద్దామని సదుద్దేశం కలిగినప్పుడో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే రంగుతో వచ్చే సమస్యలు ఏవీ రాకుండా ఉంటాయి . లేకపోతే రంగు సరిగా అంటకపోవటం వారం  లోపునే వేసిన రంగు పోవటం జరుగుతోంది. రంగు వేయాలనుకుంటే శిరోజాలు నూనె పట్టకుండా ఉండాలి. తలస్నానం చేసి పొడిగా ఉండాలి. మంచి కండిషనర్ వాడి తలస్నానం చేస్తే మృదువుగా సాఫీగా ఉంటుంది. అప్పుడే రంగు జుట్టుకు బాగా అంటుకుంటుంది. రంగు […]

జుట్టు మెరుపునిచ్చే కలబంద

సీజన్ తో సంభంధం లేకుండా ఈ వాతావరణం లోని కాలుష్యానికి జుట్టు ఎండినట్లయి  పోతుంది. ఇలాంటప్పుడు కలబంద సహజ కండిషనర్ గా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది . తల స్నానం చేసాక జుట్టు తడిగా ఉన్నప్పుడే తలకు ఈ  గుజ్జు కొంచెం రాసేస్తే పది నిమిషాల తర్వాత నీళ్లతో కడిగేస్తే జుట్టు చాలా మెరుపు ఉంటుంది. అదే పనిగా రసాయనాలు వాడటం కాలుష్యం వాతావరణంలో మార్పులు సైక్లింగ్ ఉత్పత్తుల వలన జుట్టు ఎక్కువగా చిట్లిపొతూ  ఉంటుంది. […]

కలబంద తో చర్మం బిగుతవుతుంది

చాలా మందికి చిన్న వయసులోనే పెదవుల చుట్టూ ముక్కు దగ్గర చెంపల పై సాగినట్లు పెద్దవాళ్లుగా కనిపిస్తాయి. ఇంట్లోనే ఈ సమస్య కో కొన్ని మంచి  చికిత్సలున్నాయి. అనాస పండు యాంటీ ఏజింగ్ ఏజెంట్ రెండు ముక్కలు అనాస పండు మెత్తగా చేసి ఆ రసం ముఖానికి రాస్కుంటే ఫలితం ఉంటుంది. ఆముదంలో ప్లాటీ  ఆమ్లాలుంటాయి. ఇవి సాగిన చర్మాన్ని బిగుతుగా చేస్తాయి. ఏదైనా నూనెలో ఆముదం కలిపి మర్దనా చేస్తే  ఫలితం ఉంటుంది. బాదం నూనె […]