home remedies for tan skin
ఎండ వేడికి మొహం కమిలితే
ఎండా పెరిగితే చాలు ఆ ప్రభావం తో ముఖం నల్లగా అయిపోతుంది. ఇంట్లో దొరికే వస్తువులే రసాయన ఉత్పత్తుల కంటే బాగా పనిచేస్తాయి. ఎండలో తిరిగొచ్చాక ఒక చిన్న బొప్పాయి ముక్కను మొహానికి రాసుకుని పది నిముషాలు తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే మురికి నలుపుతనం తగ్గి చర్మం కాంతివంతంగా అయిపోతుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో కాసిని పాలు పోసి మర్దనా చేసి ముఖానికి మర్దనా చేయాలి. కాసేపాటికీ కడిగేస్తే మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా […]
