Wednesday, 05 Aug, 2026

నిద్రే అసలైన మందు.

ఐలీడ్స్, కళ్ళ చుట్టూ ప్రేదేశం నల్లని వలయాల తో కనిపించడం  వల్ల వయస్సు పెరుగునట్లు వుంటుంది. ఇలా నలుపుకు కారణాలు అనేకం. కొందరికి వారసత్వం వల్ల కావచ్చు. నిద్ర లేమి కుడా కారణాలు కావచ్చు. దీర్ఘకాలిక ఎలర్జీలు, విటమిన్స్ లోపం, కంప్యుటర్ ముందు గంటలకొద్దీ పని చేసినా కళ్ళ చుట్టూ వలయాలు సహజంగా వచ్చేస్తాయి. అలాంటప్పుడు రోజుకు రెండు సార్లు స్కిన్ వైటనింగ్ సీరమ్ వాడుతుండాలి. విటమిన్ సి, కోజిక్ యాసిడ్, హైడ్రోక్వినోన్ విటమిన్ కె వుండే […]

చల్లని కీరా దోస రసం ట్రై చేయండి

ఎంత మేకప్ చేసుకున్న కళ్ళు అలసినట్లు ఉంటే అస్సలు బావుండవు. కళ్ళ గురించి ఎంతో శ్రద్ధ  తీసుకోవాలి. పచ్చి పాలలోముంచిన దూదిని కళ్లపై పెట్టుకుని కళ్ళ చుట్టూ తుడిచేయాలి. దీనివల్ల కనురెప్పలపై మురికిపోయి కళ్ళు తేజోవంతంగా ఉంటాయి. గ్రీన్ టీ లో మెత్తని వస్త్రాన్ని ముంచి కళ్లపై  కప్పాలి. పదినిముషాలు ఉంచి తీసేసి తుడిచేస్తే కళ్ళ అలసట పోయి మిలమిలా మెరుస్తాయి . రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళు మధ్యమధ్యలో చల్లని నీళ్లతో కళ్ళు […]