ఆకట్టుకొనే రంగులతో కంచి పట్టు
వెడ్డింగ్ సీజన్ లో కంచి పట్టు చీరలను రీప్లేస్ చేసే చీరలు ఏవైనా ఉన్నాయా అంటే లేవనే సమాధానం. నిజమైన నేతకారుల చేతుల్లో, ఆధునిక డిజైన్ లతో కంచి పట్టు ఎప్పుడూ ఎంత ఖరీదైనా వద్దన లేని చీరే. ఇప్పటికీ అందమైన చీరలన్నీ, చీర మొత్తం నేశాక అంచు కలిపి వేయడమే కంచి చీర ప్రత్యేకత. మాష్టర్ చేతుల్లో థ్రెడ్ టెంపుల్ బోర్డర్ చీరలు, ఇతర కాంచీపురం లేటెస్ట్ డిజైనర్ శారీస్ తో సహా ఎప్పుడూ పెళ్లి […]
పోషకాలున్న జామపండ్లు
ఈ రోజుల్లో మంచి జామ పళ్ళు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్ల అన్ని వయసులవాళ్ళు షుగర్ కంప్లయింట్ వున్నవాళ్లు కూడా హాయిగా తినచ్చు. వీటిలో గ్లేసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. A ,C విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,కెరోటిన్లు ,జామపండులో అధికం. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వృధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. ప్రతిరోజు ఒక పండు తినచ్చు. జామ పండులో వుండే […]
ఐటమ్ సాంగ్స్ తో కనక వర్షం
దక్షిణాదిలో అగ్ర తారలంతా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కు రెడీ అయిపోతున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఈ పాటకు రెండు మూడు రోజుల షెడ్యుల్. పారితోషకం మాత్రం అడిగినంత. అదే అట్రాక్షన్. జాగ్వార్ లో తమన్నా తన ఐటమ్ సాంగ్ కు 75 లక్షల పారితోషకం అందుకుందిట. ఆగడు ఐటమ్ సాంగ్ శృతి హాసన్ కు 40 లక్షల రూపాయిల పారితోషకం అందింది. రెగ్యులర్ ఐటమ్ గర్ల్ హంసా నందిని, ముమైత్ ఖాన్ లు అయితే […]
ఇది ఫోటో గ్రాఫర్ అద్దం
సెల్ ఫోన్ తో సెల్ఫీస్ తీసుకోవడం ఇప్పటి ట్రెండ్ కదా. అప్పుడు మనం మనకి మనమే అందంగా ఫోటోలు దిగడం కష్టమే. ఈ బాధ లేకుండా సెల్ఫీ ఎన్ హాన్సింగ్ లైవ్ ఫీడ్ ఇమేజ్ ఇంజిన్ (సెల్ఫీ అన్నమాట) అనిపించే ఒక అద్దం వచ్చేసింది. ఈ అద్దం ముందు నిలబడి ఓ నవ్వు నవ్వితే అద్దమే ఫోటో తీసి దాన్ని ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తుంది. ఈ అద్దానికి కెమేరా తో పాటు మన ముఖాన్ని గుర్తించే […]
పది నిమిషాలు కేటాయించినా చాలు
ఇటు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలతో క్షణం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు మహిళలు. ఈ యాంత్రికత పెరిగే కొద్దీ ఒత్తిడి తప్పదు. ఇందుకోసం పది నిముషాలు కేటాయించుకొండి, ఆ సమయంలో ఇలా చేయండి అంటున్నారు నిపుణులు. హాయిగా నవ్వుకోవడం, ఓ పాట పడుకోవడం లేదా ఒక్క పది నిమిషాలు విశ్రాంతిగా నిద్రపోవడం అయినా పర్లేదు. ఈ నిద్రని కూడా పవర్ న్యాప్ అంటారట. ఇలా చేస్తే కూడా ఒత్తిడి మాయమై జ్ఞాపక శక్తి […]
తగ్గాక మళ్ళి బరువు పెరగ వద్దు
నోరు కట్టేసుకుని తిండి మానేసి వయామం చేస్తే తప్పని సరిగా బరువు తగ్గిపోతారు. ఇందులో షార్ట్ కార్ట్స్ ఏమి వుండవు. కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తూ పది రోజులకో సారి బరువు చూసుకుంటే ఎంత తగ్గుతున్నారో తెలుతుంది. ఆ తగ్గిన బరువు ఇంక పెరగనీయ వద్దు. వండుకునే విధానంలో మార్పు రావాలి. వేపుళ్ళు మానేసి గ్రిల్, బేక్, ఆవిరి మీద ఉడికించిన పదార్దాలే ఎంచుకోవాలి. ఇంట్లో వాళ్ళతో స్నేహితులతో బయటకు వెళ్ళినా నూనె, వెన్నా, నెయ్యి, […]
తేలికైన షూలో పరుగు ఈజీ
త్రెడ్ మిల్ చేసినప్పుడు బరువైన షూలు వేసుకుంటే తొందరగా అలసిపోతారని చెప్పుతున్నారు అధ్య యినకారులు. తేలికైన షూలలో తొందరగా పరుగెత్త గలరు, ఎక్కువ ఎనర్జీ పెట్టగలరు అలాగే పరుగెత్తే వేగం కూడా పెరుగుతుందిట. బరువైన రకాల షూలలో కొంతమందితో చేసిన అధ్యయినంలో షూల బరువుతో ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గుతాయట. షూల బరువుతో రన్నర్స్ పరుగు వేగం తగ్గింది. అందుకే ఇంట్లో పారుగెత్తినా బయట విశాలమైన మైదానంలో పరుగు తీసినా అస్సలు పరుగు పెట్టడం మాత్రం ముఖ్యం […]
పిల్లలు ఆరోగ్యంగా జన్మించాలంటే
గర్భస్థ శిశువు ఆరోగ్యం తల్లి తీసుకునే ఆహారం పైనే ఆధారపడి ఉంటుందన్న సంగతి తలిసిందే. అయితే గర్భవతిగా ఉన్నస్త్రీ రోజు 150 మిల్లీ లీటర్ల పాలు తాగినట్లయితే పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మంచి హైటు కూడా వుంటాడని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సుమారు 800 మంది పిల్లల పైన 20 సంవత్సరాల పాటు సాగిన ఈ అధ్యాయినం ఈ రిపోర్ట్ వెల్లడించింది. ప్రతి రోజు పాలు తాగిన వారి పిల్లల్లో ఆరోగ్యం, ఎత్తుతో […]
అవి మట్టిబొమ్మలు తినేవి కావు
ఎన్నో వింతలూ విశేషాలు చూస్తుంటే పిల్లలకీ పెద్దలకీ స్ఫూర్తిగా వుంటాయేమో అనిపిస్తుంది. ఇదిగో ఈ కనిపించే మీనియేచర్ మట్టి బొమ్మలు కూడా అలాంటివే. అమెరికాకు చెందిన కళాకారులు కిమ్ చేతిలో రూపం పోసుకున్న ఈ రకరకాల ఆహార పదార్ధాల రంగుల చాక్ పాన్టేల్స్ అతి సహజంగా అనిపించేలా తీర్చి దిద్దాడు. ఇంత బిన్నంగా అచ్చంగా నిజంగా ఆహారం అనిపించేలా చేయడం గొప్పే కదా. మనింట్లో పిల్లలతో, లేదా తీరికగా వుండే ఇళ్ళల్లో ఇలాంటివి ప్రాక్టీసు చేస్తే ఎంతో […]
ఇరవైల్లొనే వ్యయామం బెస్ట్
ఇప్పుడు ఇరవై ఎళ్ళే కదా ఇప్పుడెం వ్యయామం ఇంకో ఐదేళ్ళు పోయాక చూద్దాం అనుకుంటే ప్రాబ్లం అంటున్నారు ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్. ముప్పై దాటాక బరువు పెరిగి అప్పుడు తీరైన శరీరం కోసం కష్టపడిన ప్రయోజనం ఉండదు. పెద్దగా బాద్యతలు బరువులు లేని ఇరవయ్యేళ్ళ వయస్సులో చేసె వ్యయామానికి శరీరం చక్కగా సహకరించడమే కాకుండా వ్యయామం జీవితాంతం జీవన శైలిలో భాగంగా ఉంటుంది. ఈ వయసులో ఏ రకమైన వ్యయామం అయిన చేయవచ్చు. ఈ వయసులో […]
ఎన్ని నోళ్లతో పొగడాలి ఈమెను
కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది. 2002 సంవత్సరంలో మాయీ సోదరుడు తన ప్రత్యర్థి కుటుంబాన్ని అవమానించాడు. దానికి బదులు గ్రామా గిరిజన పెద్దలు ముక్తార్ మాయీ పై సామూహిక అత్యాచారం జరపాలని ఆమెను బహిరంగంగా నగ్నంగా వీధుల్లో తిప్పాలని కఠిన శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన ముక్తార్ తనకు జరిగిన అన్యాయం పై […]
గుమ్మడి తో గుండె కెంతో మేలు….
గుమ్మడి కాయలతో తియ్యని కూర,పులుసు సూప్ చేస్తుంటాం. ఇది రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు ఇస్తుంది. గుమ్మడి గుండె కి ఎంతో మేలు చేస్తుంది. దినిలో పీచు పదార్దాలు,విటమిన్ సి గుండె కు రక్త సరఫరా సవ్యంగా జరిగెలా చూస్తుంది. అధిక రక్తపోటు నివారిస్తుంది. గుమ్మడి కాయలో ఉండే విటమిన్ ఇ,బిటాకెరోటిన్లు కంటికి ఏంతొ మేలు చేస్తుంది. చదువుకునే పిల్లలకు గుమ్మడి తో చేసిన వంటలు తినిపించాలి. ఇందులో ఉండే ఐరన్ సంతాన సాఫల్యత […]
రెడీ మేడ్ వంట గది
సింక్ ,ఒవేన్ , ఫ్రిజ్ వాటిలో పాటు వంట చేసుకునే సామాను మొత్తం ఇమిడిపోయే చిన్న వంట గది నిర్మించటం సాధ్యమా సరే పోనీ ఆ వంట గదిని అవసరం లేకపోతే అడ్డం అనుకుంటే మొత్తం మూసి పెట్టేసి వెనక్కి జరిపి వేయగలమా ? ఏ ఈప్రశ్నలకు సమాధానం ఒరిజనల్ సర్కిల్ కిచెన్ . 1.8 చదరపు మీటర్ల వైశాల్యంతో స్తంభంలా గుండ్రంగా నిలువుగా వుండే ఈ వంట గది చూసేందుకు చిన్నగా ఉంటుంది కానీ ఇందులో […]
ఆరోగ్యానికి అన్నమే మిన్న…
అన్నంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పెరుగుతాం అనుకుంటాం గాని బరువు పెరిగేది కార్భోహైడ్రెట్ల వల్ల కాదు. శరీరంలో అదనంగా పెరుకుపోయే క్యాలరీల వల్ల శక్తినిచ్చేది పిండిపదార్థాలే.మెదడు,కండరాలు,కణాలు ఆరోగ్యం బావుండాలంటే అది పిండిపదార్థాల వల్లే సాధ్యం. చైనా,జపాన్,ఫిలిప్పీన్స్ దేశాల ప్రధాన ఆహరం అన్నమే. కాని ప్రపంచ సూచీ ప్రకారం వారిలో ఉబక కాయులు తక్కువే. అన్నంలో ఉండే గంజి పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా నిరోదిస్తుంది. పాలీష్ పట్టని బియ్యం లో పీచు పదార్దములు అధికంగా […]
పిల్లల కోసం గౌను దుప్పటి
స్కర్ట్ బెడ్డింగ్ కంపెనీ వాళ్ళు పిల్లల కోసం రకరకాల డిజైన్ ల దుప్పట్లు తయారుచేసారు. పిల్లలకి ఓ పట్టున ఏవీ నచ్చవు. వాళ్ళ కళ్ళలో అది ప్రత్యేకంగా తోచాలి. ఇదిగో ఈ కాన్సెప్ట్ తో వాళ్ళు ఫెమింగో డాన్సర్ అనే దుప్పటి తయారు చేసారు. దుప్పటి పైన చక్కని డైన్ బూట్లతో ఓ పాపాయి పడుకున్నట్లు డిజైన్ చేసారు. ఐదారేళ్ళ పాపాయి ఇందులో దూరి పడుకుంటే ఎంతో చక్కని ఫ్రిల్స్ ఉన్న చుక్కల గౌను అందంగా ఉన్న […]
అందం పేరు ఐశ్వర్య
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత అందంగా వుంది. ఆమె ఎప్పుడూ ప్రత్యేకమే. పెప్సీ కి కోక్ కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యనే. ఆమెకు ఆభరణాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఐశ్వర్య లాంటి బార్బీ డాల్స్ ను 2005 లో విడుదల చేస్తే మార్కెట్ లోకి వచ్చిన నిమిషాల్లో అమ్ముడైపోయాయట. కొత్తగా సినిమాల్లోకి […]
రైట్ అప్
ఈ ఫోటో లోని విదేశీయులు సింగపూర్ పార్లమెంట్ సభ్యులు దీపావళి సందర్భంగా ఆ దేశానికి చెందిన 16 మంది మహిళా ఎంపీలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరెలు కట్టుకుని ఫోటోకి ఫోజు ఇచ్చారు కనెక్ట్ విత్ ది ఇండియన్ కమ్యునిటీ అనే కాంపెయిన్ కోసం వేరు ఇలా చీరెలు కట్టుకొన్నారు వీరిలో సీనియర్ మంత్రులు కొత్త ఎంపీలు ఉన్నారు.
బైక్ రేసింగ్ లో బెంగుళూరు మోడల్
బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి మహిళ గా రికార్డుల కెక్కిన ఐశ్వర్య తైవాన్ లో జరిగిన అంతర్జాతీయ మోటార్ ర్యాలీ లో పాల్గొంది. గతంలో ఈమె జాతీయ స్థాయి పురుషుల విభాగంలో కూడా ఆమె పాల్గొంది. ఆ పోటిలలో తొమ్మిది మంది మహిళలు పాల్గొంటే ఐశ్వర్య వారిలో తోలి స్థానం సాదించింది. ఆసియా కప్ […]
ఒక్కో రంగులో ఒక్కో మూడ్
కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న, లేదా ఉన్న ఇంటిని రేమోడల్ చేయాలనుకున్నా అసలు ఇంటికి పండుగ వస్తే బాగుంటుంది. ఒక్కో రంగు ఒక్కో ఎనర్జీ ఇస్తుంది. ఆకుపచ్చ రంగు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది, ప్రేశాంతతను తాజాదనాన్ని ఇస్తుంది. పసుపు రంగు ఎక్కువ వెలుతురు ఇస్తుంది, గది వాతావరణం వెచ్చగా వున్న ఫీలింగ్ కలుగుతుంది. నిలం కొత్త ధనం, ఆత్మవిశ్వాసం ప్రేశాంతత అందిస్తుంది. ఎరుపు ఉద్వేగానికి కారణం అవుతుంది. నారింజ రంగు ఎక్కువ వెలుగు, సంతోషం ఇస్తుంది. నలుపు స్టైల్ […]
ఈ ఐదు గుండెకు మంచివి
చిన్న వయసు నుంచే ఆహారం విషయంలో కాస్త అప్రమత్తత తో ఉంటే గుండెకు పదిలంగా కాపాడుకోవచ్చు. చేపలు. ఓట్ మీల్ .స్ట్రా బెర్రీలు ,నిమ్మజాతి పండ్లు ,సొయా ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే చేపలు వారానికి రెండు సార్లయినా తీసుకోవాలి. ఓట్ మీల్ ఉదయపు అల్పాహారంగా తీసుకుంటే గుండె పనితీరు మెరుగవుతుంది. స్ట్రా బెర్రీ రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూస్తాయి. సి విటమిన్ పుష్కలంగా వుంటే సిట్రస్ పండ్లు […]
