Dil Hai Mushkil
అందం పేరు ఐశ్వర్య
ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో ఐశ్వర్య రాయి ని చుస్తే ఆమెకు 43 సంవత్సరాలంటే నమ్మాలనిపించదు. ఇవ్వాల్టికీ ఆమెను ప్రపంచ సుందరీ అనే పిలవచ్చు. అంత అందంగా వుంది. ఆమె ఎప్పుడూ ప్రత్యేకమే. పెప్సీ కి కోక్ కి నటించిన ఏకైక మహిళా మోడల్ ఐశ్వర్యనే. ఆమెకు ఆభరణాలంటే అస్సలు ఇష్టం ఉండదట. ఐశ్వర్య లాంటి బార్బీ డాల్స్ ను 2005 లో విడుదల చేస్తే మార్కెట్ లోకి వచ్చిన నిమిషాల్లో అమ్ముడైపోయాయట. కొత్తగా సినిమాల్లోకి […]
