Wednesday, 05 Aug, 2026

బైక్ రేసింగ్ లో బెంగుళూరు మోడల్

బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి మహిళ గా రికార్డుల కెక్కిన ఐశ్వర్య తైవాన్ లో జరిగిన అంతర్జాతీయ మోటార్ ర్యాలీ లో పాల్గొంది. గతంలో ఈమె జాతీయ స్థాయి పురుషుల విభాగంలో కూడా ఆమె పాల్గొంది. ఆ పోటిలలో తొమ్మిది మంది మహిళలు పాల్గొంటే ఐశ్వర్య వారిలో తోలి స్థానం సాదించింది. ఆసియా కప్ […]