Health benefits of guava
ఆరోగ్య, ఔషధ ప్రయోజనాలున్న జామ.
అతి చౌకలో అందరికీ అందుబాటులో వుండే జామపండులో అంతులేని ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. విటమిన్లు, ఖనిజాలు, ఔషధ ప్రయోజనాలు వున్నాయి. జామ కాయిలు చర్మం టెక్టర్ ను మెరుగు పరుస్తాయి. అత్యంత నాణ్యమైన సౌందర్య క్రీములు లేదా స్కిన్ టోనడ్ జెల్స్ ఇవ్వలేని సునితమైన అందమైన చర్మాన్ని జామకాయ ఇవ్వగలుగుతుంది. జామ పండుతినడం వల్ల, జామ పిందెలు, ఆకులూ వేసి మరగకాచిన డికాషన్ తో చర్మాన్ని కడుక్కోవడం వల్ల చర్మానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కండరాలుబిగుతుగా అయ్యేలాగా […]
జామ పండును కొరికి తింటే మంచిది
జామ పండు యాపిల్ పండు కంటే ఎక్కువ మేలు చేస్తుందని చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. క్రమం తప్పకుండా జామపండు తింటే బరువు నియంత్రణలో వుంటుంది. ఇందులో పీచు ఎక్కువ, చక్కర పాళ్ళు ఎక్కువ. ఇందులో వుండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. విటమిన్ బి6, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో మెదడులో న్యురాన్ల పనితీరు బావుంటుంది. రక్తం లో కొలెస్టరాల్ పాళ్ళు తగ్గిస్తుంది. అంతే […]
పోషకాలున్న జామపండ్లు
ఈ రోజుల్లో మంచి జామ పళ్ళు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ జామ పండ్ల అన్ని వయసులవాళ్ళు షుగర్ కంప్లయింట్ వున్నవాళ్లు కూడా హాయిగా తినచ్చు. వీటిలో గ్లేసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతాయి. A ,C విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,కెరోటిన్లు ,జామపండులో అధికం. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వృధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. ప్రతిరోజు ఒక పండు తినచ్చు. జామ పండులో వుండే […]
