Wednesday, 05 Aug, 2026

పది నిమిషాలు కేటాయించినా చాలు

ఇటు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలతో క్షణం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు మహిళలు. ఈ యాంత్రికత  పెరిగే కొద్దీ ఒత్తిడి తప్పదు. ఇందుకోసం పది నిముషాలు  కేటాయించుకొండి, ఆ సమయంలో ఇలా చేయండి అంటున్నారు నిపుణులు. హాయిగా నవ్వుకోవడం, ఓ పాట పడుకోవడం లేదా ఒక్క పది నిమిషాలు విశ్రాంతిగా నిద్రపోవడం అయినా పర్లేదు. ఈ నిద్రని కూడా పవర్ న్యాప్ అంటారట. ఇలా చేస్తే కూడా ఒత్తిడి మాయమై జ్ఞాపక శక్తి […]