Wednesday, 05 Aug, 2026

ఐటమ్ సాంగ్స్ తో కనక వర్షం

దక్షిణాదిలో అగ్ర తారలంతా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కు రెడీ అయిపోతున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఈ పాటకు రెండు మూడు రోజుల షెడ్యుల్. పారితోషకం మాత్రం అడిగినంత. అదే అట్రాక్షన్. జాగ్వార్ లో తమన్నా తన ఐటమ్ సాంగ్ కు 75 లక్షల పారితోషకం అందుకుందిట. ఆగడు ఐటమ్ సాంగ్ శృతి హాసన్ కు 40 లక్షల రూపాయిల పారితోషకం అందింది. రెగ్యులర్ ఐటమ్ గర్ల్ హంసా నందిని, ముమైత్ ఖాన్ లు అయితే […]